Telugu Bible Quiz on Psalms Chapter 6 || కీర్తనలు 6వ అధ్యాయము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz on Psalms || కీర్తనల గ్రంథము పై తెలుగు బైబిల్ క్విజ్

Author
1/5
నీ దేనిని బట్టి నన్ను రక్షించుము..?
A. కనికరము
B. కృప
C. దయ
D. జాలి
2/5
మరణమైన వారికి నిన్ను గూర్చిన ఏమి లేదు..?
A. విచక్షణ
B. జ్ఞాపకము
C. స్మరణ
D. ఆలోచన
3/5
యెహోవా నా ____ ధ్వని వినియున్నాడు..?
A. రోదన
B. ఆర్థ
C. విన్నప
D. ఆపేక్ష
4/5
యెహోవా నా దేనిని ఆలకించి యున్నాడు..?
A. ధ్యానము
B. హృదయాలోచన
C. ప్రార్ధన
D. విన్నపము
5/5
నా శత్రువులందరు ఏమి పడి బహుగా అదరుచున్నారు..?
A. దిగులుపడి
B. భయపడి
C. సిగ్గుపడి
D. విస్మయపడి
Result: