Telugu Bible Quiz on Psalms Chapter 5 || కీర్తనలు 5వ అధ్యాయము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz on Psalms || కీర్తనల గ్రంథము పై తెలుగు బైబిల్ క్విజ్

Author
1/5
ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని ఏమి చేసి కాచియుందును..?
A. సంసిద్ధము
B. ఏర్పాటు
C. సిద్ధము
D. విన్నపము
2/5
నీవు దుష్టత్వమును చూచి ఏమి చేయు దేవుడవు కావు..?
A. ఆన‌ందించు
B. ఉల్లసించు
C. తృప్తిచెందు
D. కృపచూపు
3/5
నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఏమి చేయుదురు..?
A. ఉత్సాహ ధ్వని
B. కంఠ ధ్వని
C. ఆనంద ధ్వని
D. ప్రార్ధన ధ్వని
4/5
నేనైతే నీ దేనిని బట్టి నీ మందిరములో ప్రవేశించెదను..?
A. నీతి
B. మార్గము
C. భయభక్తులు
D. కృపాతిశయము
5/5
కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఏమి చేసెదరు..?
A. ప్రార్ధింతురు
B. ఉల్లసింతురు
C. ధ్యానింతురు
D. ప్రేమింతురు
Result: