Home Telugu bible quiz questions and answers from Matthew (1-12 chapter) Telugu bible quiz questions and answers from Matthew (1-12 chapter) Author - personAuthor January 24, 2022 share Telugu bible quiz questions and answers from Matthew (1-12 chapter) 1➤ అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు? 1 pointఎ. 10 బి. 13 సి.9 డి. 142➤ క్రీస్తు అనగా అర్ధం ఏమిటి? 1 pointఎ. రక్షకుడు బి. అభిషిక్తుడు సి. ఇమ్మానుయేలు డి. ఎ&సి3➤ యేసు అనగా అర్ధం ఏమిటి? 1 pointఎ. రక్షకుడు బి. అభిషిక్తుడు సి. ఇమ్మానుయేలు డి. ఎ& బి4➤ ఉజ్జియా కుమారుని పేరు ఏమిటి? 1 pointఎ. యోతాము బి. యోతాను సి. యెకొన్యా డి. యోషీయా5➤ ఎలీహూదు తండ్రి పేరు ఏమిటి? 1 pointఎ. అకిము బి. సాదొకు సి. ఆకీము డి.ఎ&సి6➤ తూర్పు దేశపు జ్ఞానులు ఏ దిక్కున నక్షత్రాన్ని చూశారు? 1 pointఎ. ఉత్తర బి. దక్షిన సి. తూర్పు డి. పడమర7➤ సాంబ్రాని, బంగారం, బోళమును జ్ఞానులు ఎవరికి అర్పించారు? 1 pointఎ. యేసుక్రీస్తు బి. అభిషిక్తుడు సి. ఇమ్మానుయేలు డి. పైవన్ని8➤ మిడతలు, తేనె ఎవరికి ఆహారం? 1 pointఎ. యేసుక్రీస్తు బి. యోహాను సి. ప్రజలకు డి. ఏదీకాదు9➤ ప్రజలందరు బాప్తిస్మం ఎక్కడ పొందుతున్నారు.? 1 pointఎ. యొర్దాను నదిలో బి. బావిలో సి. సముద్రంలో డి. ఏదీకాదు10➤ యోహాను సర్పసంతానమా అని ఎవరిని పిలిచాడు? 1 pointఎ. పరిసయ్యులు బి. సదూకయ్యులు సి. శాస్త్రులు డి. ఎ&బి11➤ యేసుక్రీస్తు బాప్తిస్మము పొందడానికి ఎక్కడ నుంచి వచ్చాడు? 1 point ఎ. యూదయ బి. గలిలయ సి. సమరయ డి. యెరూషలేము12➤ పరిశుద్ధాత్మ ఏ ఆకారంలో యేసుక్రీస్తు మీదికి వచ్చింది? 1 point ఎ. పావురం బి. చిలుక సి. రామచిలుక డి. ఏదీకాదు13➤ సీమోను సహోదరుని పేరు ఏమిటి? 1 pointఎ. అంద్రియ బి. యాకోబు సి. యోహాను డి. జెబెదయి14➤ యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? 1 pointఎ.80 బి. 40 సి. 50 డి.7015➤ పరిశుద్ధ పట్టణమునకు క్రీస్తుని ఎవరు తీసుకొని వెళ్ళారు? 1 pointఎ. పరిసయ్యులు బి. శిష్యులు సి. అపవాది డి. సదూకయ్యులు16➤ యేసుక్రీస్తుకి పరిచర్య చేసింది ఎవరు? 1 pointఎ. శిష్యులు బి. ప్రజలు సి. అపవాది డి. దేవదూతలు17➤ లోక రాజ్యములు మరియు వాటి మహిమ ఎవరి చేతిలో ఉన్నాయి? 1 pointఎ. దేవుడు బి. యేసుక్రీస్తు సి. అపవాది డి. దేవదూతలు18➤ నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించేది ఎవరు? 1 pointఎ. దేవుడు బి. అపవాది సి. ఆకాశము డి. దేవదూతలు19➤ మీరు లోకమునకు ఏమై యున్నారు? 1 pointఎ. వెలుగై బి. ఉప్పయి సి. గొప్పవారై డి. ఎ& బి20➤ కనికరము గలవారు ఏమి పొందుతారు? 1 pointఎ. ప్రేమ బి.జాలి సి. దయ డి. కనికరము21➤ మోహపుచూపుతో చూచు ప్రతివాడు ఏమి చేసినవాడగును? 1 pointఎ. హత్య బి. వ్యభిచారము సి. మోసము డి. సహాయము22➤ దేవునిని ఎవరు చూడగలరు? 1 pointఎ. సాత్వికులు బి. కనికరముగలవారు సి. హృదయశుద్ధిగలవారు డి. సమాధానపరుచువారు23➤ మీరు ప్రార్ధన చేయునప్పుడు -వలె ఉండకూడదు? 1 pointఎ. వేషధారుల బి. పరిసయ్యుల సి. సద్దూకయ్యుల డి. శాస్త్రుల24➤ ఉపవాసం ఎవరు చూస్తారు అని చెయ్యకూడదు? 1 pointఎ. మనుష్యులు బి. దేవుడు సి. అపవాది డి. పైవన్నీ25➤ నేడుండి రేపు పోయిలో వేయబడేది ఏమిటి? 1 pointఎ. గడ్డి బి. అడవి గడ్డి సి. ఆకులు డి. ఏదీకాదు26➤ కాబట్టి మీరు ఆయన రాజ్యమును---------ని మొదట వెదకుడి. 1 pointఎ. వాక్యం బి. నీతి సి. దేవుని డి. క్రీస్తు27➤ బుద్ధిమంతుడు దేని మీద తన ఇల్లు కట్టుకుంటాడు? 1 pointఎ. మట్టి బి. ఇసుక సి.బండ డి. నేల28➤ మొదట మనం ఎవరి కంటిలోని దూలాన్ని తీసివేయాలి? 1 pointఎ. మనది బి. ఎదుటివారిది సి. పెద్దలది డి. కుటుంబానిది29➤ మీ ముత్యములను ------ యెదుట వేయకుడి? 1 pointఎ. కుక్కల బి. మేకల సి. పందుల డి.పాముల30➤ మృతులు తమ ----- పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. 1 pointఎ. బందువులను బి. స్నేహితులను సి.మృతులను డి. ఎ&సి31➤ జ్వరముతో పడియున్న వ్యక్తి ఎవరు? 1 pointఎ. పేతురు బి. పేతురు అత్త సి. యాకోబు డి. అంద్రియ32➤ కపెర్నహూములో ప్రవేశించినప్పుడు క్రీస్తు దగ్గరకి వచ్చిన వ్యక్తి ఎవరు? 1 pointఎ. శతాధిపతి బి. అధిపతి సి. పేతురు డి. ఏదీకాదు33➤ యేసు క్రీస్తు నిద్ర మేలుకొని వేటిని గద్దించాడు? 1 pointఎ. గాలిని బి. సముద్రమును సి. శిష్యులను డి.ఎ&బి34➤ రాజ్య సంబంధులు వెలుపటి---------లోనికి త్రోయబడుదురు? 1 pointఎ. వెలుగు బి. చీకటి సి. అగాధం డి. పైవన్నీ 35➤ కోత విస్తారమే గాని --------కొద్దిగా ఉన్నారు? 1 pointఎ. మనుష్యులు సి. కోయువారు బి. పనివారుడి.బి&సి 36➤ యేసుక్రీస్తు దేవదూషణ చేయుచున్నాడు అని అనుకున్నది ఎవరు? 1 pointఎ. పరిసయ్యులు బి. శాస్త్రులు సి. సద్దూకయ్యులు డి. ఎ&సి37➤ రక్తస్రావ రోగముగల స్త్రీ ఎంత కాలం నుండి ఆ బాధను అనుభవిస్తుంది? 1 pointఎ. 11 సంవత్సరములు బి. 12 సంవత్సరములు సి. 13 సంవత్సరములు డి. 10 సంవత్సరములు38➤ పాపములు క్షమించగల అధికారం భూమిమీద ఎవరికి ఉంది? 1 point ఎ. అపవాదికి బి. మనుష్యకుమారునికి సి.మనిషికి డి.ఏదీకాదు39➤ కనికరమునే కోరుచున్నాను గాని కోరను? 1 pointఎ. ప్రేమని బి.బలిని సి. కోపాన్ని డి. మరణాన్ని40➤ యేసుక్రీస్తుని అప్పగించిన వ్యక్తి ఎవరు? 1 pointఎ. యూదా బి. పేతురు సి. యాకోబు డి. మార్కు41➤ అంతమువరకు సహించినవాడు---------- 1 pointఎ. శిక్షింపబడును బి. రక్షింపబడును సి. ద్వేషింపబడును డి. చంపబడును42➤ మనం ఎవరికంటే శ్రేష్ఠులము? 1 pointఎ. పిచ్చుకల బి. కాకుల సి. చిలుకల డి. మనుష్యుల43➤ యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది? 1 pointఎ. 11 బి. 12 సి. 10డి.1344➤ మనుష్యుల యెదుట మనం ఎవరిని ఒప్పుకోవాలి? 1 pointఎ. యేసుక్రీస్తుని బి. అబద్దాలను సి. పాపాలను డి. తప్పులను45➤ నా కాడి సుళువుగాను నా ------ తేలికగాను ఉన్నవి? 1 pointఎ. కష్టం బి. బరువు సి. భారము డి.ఎ & బి46➤ ప్రజలు దెయ్యం పట్టినవాడు అని ఎవరిని అంటున్నారు? 1 point ఎ. యేసుని బి. క్రీస్తుని సి. యోహానుని డి.ఎ & సి47➤ విమర్శదినమందు ఏ పట్టణముల గతి ఓర్వదగినదై ఉంటుంది? 1 pointఎ. తూరు బి. సీదోను సి. సొదమ డి. పైవన్ని48➤ మారుమనస్సు పొందని పట్టణముల పేర్లు ఏమిటి? 1 pointఎ. కొరాజీనా బి. బేత్సయిదా సి. ఎ&బి డి. తూరు49➤ పాపములు క్షమించగల అధికారం భూమిమీద ఎవరికి ఉంది? 1 pointఎ. అపవాదికి బి. మనుష్యకుమారునికి సి.మనిషికి డి.ఏదీకాదు50➤ జీవమునకు పోవు ద్వారం ఏలా ఉంటుంది? 1 point ఎ. ఇరుకు బి. సంకుచితంసి.విశాలంగా డి.ఎ & బి SubmitYou Got Facebook Twitter Whatsapp Newer Older