Telugu Bible Quiz on Psalms Chapter 7 || కీర్తనలు 7వ అధ్యాయము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz on Psalms || కీర్తనల గ్రంథము పై తెలుగు బైబిల్ క్విజ్

Author
1/5
జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొను నప్పుడు వారికి పైగా ఎక్కడ ఆసీనుడవు కమ్ము..?
A. పరమందు
B. ఇహమందు
C. ఆకాశమందు
D. భూలోకమందు
2/5
హృదయములను ____ లను పరిశీలించు నీతిగల దేవా..?
A. సర్వేంద్రియములను
B. జ్ఞానేంద్రియములను
C. అంతరింద్రియములను
D. కన్ను
3/5
యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును ఏమి చేయువాడై యున్నాడు..?
A. భరించువాడై
B. మోయువాడై
C. తీయువాడై
D. పంచుకొనువాడై
4/5
యెహోవా న్యాయము ఏమి చేయువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను..?
A. అనుగ్రహించువాడని
B. చూచువాడని
C. సృష్టించువాడని
D. విధించువాడని
5/5
నన్ను ఆదుకొనుటకై____
A. మేల్కొనుము
B. త్వరపడి రమ్ము
C. దర్శించుము
D. సహాయుడవు కమ్ము
Result: