Telugu Bible Quiz on Psalms Chapter 4 || కీర్తనలు 4వ అధ్యాయము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz on Psalms || కీర్తనల గ్రంథము పై తెలుగు బైబిల్ క్విజ్

Author
1/5
మీరు పడకలమీద నుండగా మీ ___ లో ధ్యానము చేసికొని ఊరకుండుడి..?
A. ఉద్దేశములలో
B. హృదయములలో
C. కార్యములలో
D. తలంపులలో
2/5
యెహోవా, నీ___ కాంతి మా మీద ప్రకాశింపజేయుము..?
A. సహవాస
B. మందిర
C. సన్నిధి
D. ప్రత్యక్షత
3/5
అధికమైన ఏమి నీవు నా హృదయములో పుట్టించితివి..?
A. సంతోషము
B. సమాధానము
C. శాంతి
D. ఆనందము
4/5
నా నీతికి ఏమగు దేవా, నేను మొఱ్ఱపెట్టు నప్పుడు నాకుత్తరమిమ్ము..?
A. ఆశ్రయమగు
B. కేంద్రీకృతమగు
C. స్థానమగు
D. ఆధారమగు
5/5
నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను ఏ విధముగా నివసింపజేయుదువు..?
A. క్షేమముగా
B. సురక్షితముగా
C. సంతోషముగా
D. సమాధానముగా
Result: