Telugu Bible Quiz on Psalms Chapter 3 || కీర్తనలు 3వ అధ్యాయము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz on Psalms || కీర్తనల గ్రంథము పై తెలుగు బైబిల్ క్విజ్

Author
1/5
యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ ____నుండి నాకుత్తరమిచ్చును..?
A.మందరిం
B. పర్వతము
C. కొండ
D. సభ
2/5
ఎంతమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను..?
A. ఎనిమిదివేలు
B. తొమ్మిదివేలు
C. పదివేలు
D. పదకొండువేలు
3/5
నీవే నాకు ____గాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు..?
A. ఉత్సహాస్పదము
B. ఆనందాస్పదము
C. అతిశయాస్పదము
D. వియయోస్పదము
4/5
యెహోవా నాకు___ కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును..?
A. ఆధారము
B. ఆశ్రయము
C. ఆనందము
D. ఆశీర్వాదము
5/5
రక్షణ ఎవరిది..?
A. ప్రభువు
B. దేవునిది
C. యెహోవాది
D. రాజుది
Result: