Home telugu bible quiz with answers "హృదయము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "హృదయము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author - personAuthor November 19, 2022 share 1➤ ఎవరి హృదయము "యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదని ఎవరు చూచెను? 1 pointA నరుల - యెహోవా B నరుల - ఆదాము C ఆదాము - యెహోవా D హవ్వ - ఆదాము2➤ నీ "హృదయము" దేవుని యెదుట సరియైనది కాదు అని,గారడీసీమోనుతో ఎవరు అనెను? 1 point A ఫిలిప్పు B పౌలు C పేతురు D యాకోబు3➤ "హృదయము" నిండియుండు దానిని బట్టి ఏమి మాట్లాడును? 1 pointA నాలుక B నోరు C గొంతు D అంగిలి4➤ విశ్వాసములేని ఏది మీలో ఎవని యందైన ఉండునేమో జాగ్రత్తగా చూచుకొనుడని పౌలు అనెను? 1 pointA దుష్ట హృదయము B చెడు హృదయము C అంధ హృదయము D దోష హృదయము5➤ మనుష్యుల హృదయములో నుండి బయలు వెళ్ళు చెడ్డమాటలు ఆ మనుష్యుని ఏమి చేయును? 1 pointA చెదర గొట్టును B బాధపెట్టును C అపవిత్రపరచును D నిరాశపరచును6➤ పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచునట్లు ప్రభువు ఎవరి "హృదయమును" తెరచెను? 1 point A సుంటుకేను B లూదియ C మరియ D దమరి7➤ వాక్యము విని గ్రహింపనివారి "హృదయములో" నుండి ఏదివచ్చి వాక్యమును ఎత్తుకొనిపోవును? 1 point A అపవాది B దుష్టుడు C సాతాను D పైవన్నీ8➤ మనుష్యులు పైరూపమును చూచుదురు గాని, యెహోవా దేనిని లక్ష్యపెట్టును? 1 pointA హృదయమును B మనస్సును C అంతరంగమును D అంతరింద్రియములను9➤ నా "హృదయ" వేదనలు అతివిస్తారములు; అని అన్నది ఎవరు? 1 point A నాతాను B అసపు C దావీదు D సొలొమోను10➤ ఏది అన్నిటికంటే మోసకరమైనది? అది ఎటువంటి వ్యాధి కలది? 1 point A హృదయము - ఘోరమైన B తలంపు - చెడ్డదైన C ఆలోచన - దుష్టమైన D ఊహ - మనసు11➤ మనుష్యులు దేవుని పెదవులతో ఘనపరచుదురు కాని వారి "హృదయము"ఎక్కడ ఉన్నది? 1 point A చాటుగా B మాటుగా C దూరముగా D ఎత్తుగా12➤ మనుష్యుల హృదయ" ఆలోచన విషయమై, దేవుడు ఎవరిని చెదరగొట్టును? 1 point A గర్విస్టులను B పాపాత్ములను C దుర్మార్గులను D ద్రోహులను13➤ వేటిని "హృదయమను" పలక మీద వ్రాసుకోవాలి? 1 pointA దేవుని మాటలు B దేవుని ఆజ్ఞలు C దేవుని ఉపదేశము D పై వన్నియు14➤ ఏవి బయలు దేరే "హృదయమును" భద్రముగా కాపాడుకోవాలి? 1 point A మంచిమాటలు B జీవధారలు C జలధారలు D జ్ఞానవాక్కులు15➤ క్రీస్తు అనుగ్రహించు దేనిని మీ "హృదయములో" నిలుచుండనియ్యుడి? 1 pointA కృప B ప్రేమ C కటాక్షము D సమాధానముSubmitYou Got Tags bible questions in telugubible quiz in telugubible trivia questions multiple choiceDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz with answers Facebook Twitter Whatsapp Newer Older