Home telugu bible quiz with answers "జాములు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "జాములు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author - personAuthor November 19, 2022 share 1➤ యేసు జన్మించే సమయమునకు రాత్రిని ఎవరు, ఎన్ని జాములుగా చేశారు? 1 point A ఇశ్రాయేలీయులు, నాలుగు B యూదులు, నాలుగు C ఇశ్రాయేలీయులు, మూడు D యూదులు, మూడు2➤ ఏ జామున దాసులు మెలకువగా ఉండి ప్రభువును కనుగొనవలెను? 1 point A మొదటి జామున B మూడవ జామున C రెండవ జామున D పైవన్నీ3➤ ఎవరు మధ్యరాత్రివేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి? 1 point A పౌలు B పౌలు, సీలలు C దావీదు D మోషే4➤ " రేయి " అనగా నేమి? 1 point A సాయంత్రం B పగలు C రాత్రి D మధ్యాహ్నం5➤ యోసేపు ఏ సమయమునందు బెన్యామీనునకు భోజనము సిద్ధపరిచెను? 1 point A రాత్రియందు B మధ్యాహ్నమందు C సాయంత్రమందు D ఉదయకాలమందు6➤ మధ్యరాత్రియందు ఎవరు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొని యుండెను? 1 point A నయోమి B మోయాబు C రూతు D బోయజు7➤ "రేయి మొదటి జాము" అనగా ఏ సమయమున ప్రార్ధించాలి? 1 point A సాయంత్రం 6-9 గంటలు B రాత్రి 9-12 గంటలు C మధ్యరాత్రి 12-3 గంటలు D ఉదయం 6-9 గంటలు8➤ హెబ్రీయులు రాత్రిని ఎన్ని జాములుగా పిలుస్తారు? 1 pointA నాలుగు B మూడు C రెండు D పైవేవీ కావు9➤ రాత్రివేళ ఏమి కలుగును? 1 point A భయము B ఆవేశము C సంతోషము D పైవేవీ కావు10➤ ఏ సమయమును రెండవ జాముగా చెప్పబడినది? 1 pointA రాత్రి 9-12 గంటలు B ఉదయం 6-9 గంటలు C సాయంత్రం 6-9గంటలు D సాయంత్రం 6-9 గంటలు11➤ నరహంతకుడునరహంతకుడునరహంతకుడు ఎప్పుడు దొంగతనము చేయును? 1 point A పగలు B రాత్రియందు C మధ్యాహ్నము D సాయంత్రమున12➤ ఉదయం 3-6గంటల సమయమును ఏ జాముగా చెప్పబడినది? 1 point A రెండవ జాముగా B నాలుగవ జాముగా C మొదటి జాముగా D మూడవ జాముగా13➤ రెయి మొదటి జామున నీళ్ళు కుమ్మరించునట్లు ఎక్కడ హృదయమును కుమ్మరించవలెను? 1 point ఇంటిలో మందిరములో ప్రభువు సన్నిధిని సమాజములో14➤ ఏ వేళయందు నీకొదేమను పరిసయ్యుడు ప్రభువు యొద్దకు వచ్చెను? 1 point A రాత్రియందు B ఉదయమందు C సాయంత్రమందు D మధ్యాహ్నమందు15➤ అర్ధరాత్రి 12-3 గంటల సమయమును ఎన్నవ జాముగా పిలువబడినది? 1 point A మూడవ జాము B రెండవ జాము C నాలుగవ జాము D మొదటి జాముSubmitYou Got Tags bible questions in telugubible quiz in telugubible trivia questions multiple choiceDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz with answers Facebook Twitter Whatsapp Newer Older