Home telugu bible quiz with answers "రాజులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "రాజులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author - personAuthor November 19, 2022 share 1➤ యెహోవా ఎక్కడ ఘనమైన "మహారాజు"యై యుండెను? 1 point A సర్వభూమికి B అన్యజనులకు C సర్వలోకమునకు D పైవన్నియు2➤ సర్వోన్నతుడైన దేవుని యాజకుడు మెల్కీసెదెకు ఎక్కడ రాజైయుండెను? 1 pointA షలేము B ఆద్మ C సోదోమ D ఏలాము3➤ ఎవరి మధ్య అబ్రాహాము మహారాజుయై యుండెను? 1 pointA ఐగుప్తీయుల B కల్దీయుల C హేతుకుమారుల D హాయీయుల4➤ ఇశ్రాయేలీయులకు ఏ రాజు లేనప్పుడు ఏ ఏ దేశము రాజ్యపాలన చేసెను? 1 pointA హాయి B సిరియ C ఎదోము D బేతేలు5➤ మహారాజు యైన దేవుని విసర్జించి ఎవరు తమకు లోకరీతిగా ఏలుటకు రాజు కావాలని అడిగెను? 1 pointA అబ్రహాము కుటుంబము B లోతు కుటుంబము. C ఇశ్రాయేలీయులు D ఇష్మాయేలీయులు6➤ ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా దేవుడు ఎవరిని అభిషేకించమనెను? 1 point A పౌలు B కిషు C అబీమెలెకు D అబియేలు7➤ యెహోవాను బాధపెట్టిన సౌలు రాజుకు ప్రతిగా దేవుడు తన చిత్తానుసారుడైన ఎవరిని రాజుగా చేసెను? 1 pointA యోనాతాను B దావీదు C అబ్నేరు D యోవాబు8➤ రాజ్యపరిపాలన పద్ధతులను వివరించి గ్రంధమందు వ్రాసినదెవరు? 1 point A సమూయేలు B సౌలు C యోషాయి D దావిదు9➤ యెహోవా దేవుని కొరకు మందిరమును నిర్మించిన రాజు ఎవరు? 1 point A దావీదు B సౌలు C సొలొమోను D ఏదోము10➤ ఏ రాజు కాలములో ఇశ్రాయేలీయులు విడిపోయి రెండు దేశములుగా అయ్యెను? 1 point A సొలొమోను B అబీయా C దావీదు D రెహబాము11➤ యూదా-ఇశ్రాయేలు దేశములుగా విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు దేశమును పాలించినదెవరు? 1 pointA యెహూ B యారోబము C హదదు D ఒమ్రి12➤ దావీదుతో ప్రమాణము చేసిన దేవుడు అతని సంతానము పాలించుటకు ఏ దేశమును ఏర్పర్చెను? 1 pointA ఇశ్రాయేలు B యూదా C శేయీరు D బేతేలు13➤ ఇశ్రాయేలు దేశములో పాలన ఎలా జరిగెను? 1 pointA వ్యభిచారక్రియలతో B విగ్రహపూజలతో C కుట్రలు,హత్యలతో D పైవన్నియును14➤ ఏడు సంవత్సరముల వయస్సులో యూదా రాజై దావీదు మార్గమును అనుసరించి పాలన చేసిన రాజెవరు? 1 pointA ఆసా B యోషీయా C యెవషు D అబీయా15➤ నూతన యెరూషలేము రాజ్యములో ప్రభువైన "యేసుక్రీస్తు"రాజుగా ఎప్పటి వరకు పాలించును? 1 point A యుగయుగములు B నిరంతరము C శాశ్వత కాలము D పైవన్నియునుSubmitYou Got Tags bible questions in telugubible quiz in telugubible trivia questions multiple choiceDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz with answers Facebook Twitter Whatsapp Newer Older