Home telugu bible quiz with answers "శాపము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu "శాపము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu Author - personAuthor November 19, 2022 share 1➤ తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెను అను సామెత ఎక్కడ ఉంది.? 1 point A సామెతలు 18:2 B యెహెజ్కెలు 18:2 C సామెతలు 20:2 D నిర్గమకాండము 20:22➤ లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా ఎవరికి కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను.? 1 point A నమ్మకం, పాపులకు B విశ్వాసము, అన్యజనులకు C నీతివలన, నీతిమంతులకు D నమ్మకం,విశ్వాసమునకు3➤ జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, వేటిని మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.? 1 pointA నీటిని, గాలిని B భూమ్యాకాశములన C వస్తువులను D దేవదూతలను4➤ ఎవరి యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.? 1 point A అనీతిమంతుల B బుద్ధిహీనుల C భక్తిహీనుల D అవివేకుల5➤ దేనిమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు.? 1 pointA సిలువ మీద B మ్రానుమీద C భూమిమీద D మేఘముమీద6➤ ఒక్క నోటినుండియే ఏమేమి బయలువెళ్లును.? 1 pointA దీవెన, శాపము B ఆశీర్వచనము, శాపవచనము C జీవము, మరణము D హింస, అహింస7➤ దేవుని ఆత్మవలన మాటలాడు వాడెవడును యేసు ఎవరని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ఎవరని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను.? 1 pointA రక్షకుడు, నీతిమంతుడు B శాపగ్రస్తుడు, ప్రభువు C శాపగ్రస్తుడు, నీతిమంతుడు D దేవుడు,ఎటువంటి8➤ సాధ్యమైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను(పౌలు) ఎవరి నుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును.? 1 point A లోకము B క్రీస్తు C పాపులు D అవివేకుల9➤ నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో ఎన్ని తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుదును.? 1 pointA మూడు B నాలుగు C ఐదు D 1&210➤ దుష్టుల నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నది వారి నాలుక క్రింద ఏమేమి ఉన్నవి.? 1 pointA కోపమును, శాపమును B చేటును, పాపమును C మోసము, పాపము D చేటును, శాపమునుSubmitYou Got Tags bible questions in telugubible quiz in telugubible trivia questions multiple choiceDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz with answers Facebook Twitter Whatsapp Newer Older