Home telugu bible quiz questions and answers "వస్త్రములు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "వస్త్రములు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor November 24, 2022 share 1➤ గోనెపట్టు తీసివేసి ఎటువంటి వస్త్రమును దేవుడు అనుగ్రహించును? 1 point A సంతోష వస్త్రము B స్తుతి వస్త్రము C సేవా వస్త్రము D నీతి వస్త్రము2➤ యెహోషువా యొక్క ఏ వస్త్రమును తీసివేయుమని దూత చెప్పెను? 1 pointA మురికి వస్త్రము B చీకిపోయిన వస్త్రము C మలిన వస్త్రము D దుర్వాసన వస్త్రము3➤ యాజకులుకొరకు దేవుడు ఎటువంటి వస్త్రములు కుట్టించెను? 1 point A స్తుతి వస్త్రములు B సేవా వస్త్రములు C సంతోష వస్త్రములు D ఉల్లాస వస్త్రములు4➤ లెక్కింపజాలని సమూహము పరలోకములో ఎటువంటి వస్త్రములను ధరించుకొనెను? 1 point A తెల్లని వస్త్రములు B ఊదారంగు వస్త్రములు C ఎరుపురంగు వస్త్రములు D నీతి వస్త్రములు5➤ ఎదుటివాని యెడల ఎటువంటి వస్త్రము ధరించుకొనవలెను? 1 point A ప్రేమ B దీనమనస్సు C వాత్సల్యత D కనికరము6➤ సీయోనులో దు:ఖించువారికి దేవుడు ఎటువంటి వస్త్రములను ధరింపజేయును? 1 point A నీతి వస్త్రములు B స్తుతి వస్త్రములు C ఉల్లాస వస్త్రములు D ఆనంద వస్త్రములు7➤ అంతఃపురములో నుండి వచ్చు రాణి ఎటువంటి పనిగల వస్త్రములు ధరించుకొని రాజు నొద్దకు తీసుకొని రాబడుచున్నది? 1 point A నేత B విచిత్రమైన C బుటా D అల్లిక8➤ భారభరితమైన ఆత్మకు ప్రతిగా దేవుడు ఏ వస్త్రమును పంపియున్నాడు? 1 pointA ప్రతి వస్త్రములు B ఉల్లాస వస్త్రములు C సంతోష వస్త్రములు D నీతి వస్త్రములు9➤ యోబు దేనిని వస్త్రముగా ధరించుకొని యుండెను? 1 point A న్యాయమును B నీతిని C యధార్ధతను D నమ్మకమును10➤ దేవాదిదేవుడు ఏమి వస్త్రము వలె కప్పుకొనెను? 1 point A కాంతిని B కిరణములను C వెలుగును D మెరుపును11➤ ఆభరణములతో ఆలంకరించుకొనిన పెండ్లికుమార్తె రీతిగా దేవుడు వేటిని ధరింపజేసియున్నాడు? 1 point A ఉల్లాస వస్త్రములు B రక్షణ వస్త్రములు C నీతి వస్త్రములు D స్తుతి వస్త్రములు12➤ దేవుడు మైలబట్టలు తీసివేసి, దోషమును పరిహరించి వేటితో ఆలంకరించెను? 1 pointA శస్త వస్త్రములు B స్తుతి వస్త్రములు C రక్షణ వస్త్రములు D ఉల్లాస వస్త్రములు13➤ యూదుల రాజైన యేసునకు సైనికులు ఎటువంటి వస్త్రములను తొడిగెను? 1 point A ప్రశస్త వస్త్రములు B సంతోష వస్త్రములు C ఊదారంగు వస్త్రములు D తెల్లని వస్త్రములు14➤ సీయోను కుమార్తెలు ఎటువంటి వస్త్రములు ధరించుకొనెడివారు? 1 point A సంతోష వస్త్రములు B ఆనంద వస్త్రములు C ఉల్లాస వస్త్రములు D ఉత్సవ వస్త్రములు15➤ గొర్రెపిల్ల భార్యకు ఎటువంటి సన్నని నారబట్టలు ఇవ్వబడెను? 1 point A వెలుగుకరమైన B మహిమకరమైన C ప్రకాశములు, నిర్మలములైన D కాంతివంతమైనSubmitYou Got Tags bible picture quiz with answersbible quiz in telugubible quiz questions in teluguDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz questions and answers Facebook Twitter Whatsapp Newer Older