Home telugu bible quiz questions and answers "నదులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "నదులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor November 24, 2022 share 1➤ ఏ నది దగ్గర ఏదెను తోట ఉంది? 1 pointA యూఫ్రటీస్ B ఐగుప్తు C నైలు D యోర్థను2➤ ఏలీయా ఏ వాగు దగ్గర ఉన్నప్పుడు యెహోవా ఆహారము పంపించెను? 1 pointA కేబరు B యొర్దాను C కెరీతు D నైలు3➤ ప్రవహించే నదిని హెబ్రీ భాషలో ఏమని పిలుస్తారు? 1 pointA నహర్ B బెహర్ C జెరహ్ D జెలహ్4➤ ఏ నదిలో యేడుమారులు స్నానము చేయమని ఎలీషా నయమానుతో చెప్పెను? 1 pointA యబ్బోకు B యూఫ్రటీస్ C ఫర్పరు D యొర్దాను5➤ ప్రవహించే నీరు దేనికి సాదృశ్యము? 1 pointA పాపము B లోకము C అపవాది D దేవుని వాక్యము6➤ ఏదెను వనములో ఉన్న నీరు ఏ రంగులో ఉంటుంది? 1 pointA గులాబీ B పసుపు C ఎరుపు D నీలి7➤ ఏ నదీప్రదేశమున ఉన్నప్పుడు యెహెజ్కేలునకు దేవుని గూర్చిన దర్శనములు కలిగెను? 1 pointA గోజా B కిషోను C అరాబా D కెబారు8➤ ఏ నది ప్రక్కన ఉన్నట్టు దానియేలుకు దర్శనము కలిగెను? 1 pointA ఉలాయి B అర్నోను C గోజాను D ఆరాబా9➤ అర్నోను నది ఏ దేశమునకు సరిహద్దు? 1 point A టోబ్బు B మోయాబు C షీనారు D ఇగుప్తు10➤ ఎవరు తన భార్యలను, దాసీలను, పిల్లలను తీసికొని యబ్బోకు రేవు దాటిపోయెను? 1 point A అబ్రాహాము B ఇస్సాకు C యాకోబు D ఏశావు11➤ దమస్కు నదులు ఏవి? 1 pointA ఆరాబా,అర్నోను B కానా, నిమ్రీము C అబానాయును,ఫర్పరు D ఫర్పరు, గాజా12➤ ఎవరి దండు నైలునదివలె ప్రవహించుచున్నది? 1 point A యెబూసీయుల B ఐగుప్తీయుల C కనానీయుల D ఫిలిష్తీయుల13➤ దేవునియందు విశ్వాసముంచు వాని కడుపులోనుండి ఏమి పారును? 1 point A రక్తము B జలము C జీవజల నదులు D నీరుSubmitYou Got Tags bible picture quiz with answersbible quiz in telugubible quiz questions in teluguDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz questions and answers Facebook Twitter Whatsapp Newer Older