Home telugu bible quiz questions and answers "ప్రార్థన"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "ప్రార్థన"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor November 24, 2022 share 1➤ రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నాదేవుడు నా ప్రార్థన నాలకించును అని ఎవరు ప్రార్ధించెను? 1 point A జేకార్య B ఓబాధ్య C యోనా D మీకా2➤ ప్రార్థన చేయువారందరి యెడల కృప చూపుటకు దేవుడు ఏమైయున్నాడు? 1 pointA ఐశ్వర్యవంతుడై B ప్రేమామయుడై C విశ్వాసకర్తయై D కనికరపూర్ణుడై3➤ మీ శత్రువులను ప్రేమించుచు, ఎవరి కొరకు ప్రార్థన చేయవలెను? 1 point A ప్రేమించువారి కొరకు B హింసించువారికొరకు C గర్వించు వారి కొరకు D ద్వేషించు వారి కొరకు4➤ ప్రార్థన ఆలకించువాడా, ఎవరు నీయొద్దకు వచ్చెదరు? 1 point A సర్వశరీరులు B యాజకులు C విశ్వాసులు D పాపులు5➤ యోబు ఎవరి నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను.? 1 point A తన పితరుల B తన సేవకుల C తన బంధువుల D తన స్నేహితుల6➤ యేడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసినదెవరు? 1 point A ఎజ్రా B హిజ్కియా C యెహెజ్కేలు D దావీదు7➤ యెహోవా నివాసస్థలమైన ఎక్కడనుండి ఇశ్రాయేలీయుల విన్నపమును ప్రార్థనను ఆయన ఆలకించెను? 1 point A శిఖరము నుండి B ఆకాశము నుండి C సింహాసనమునుండి D సముద్రగర్భము నుండి8➤ "ప్రార్ధన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసినవాడనగుదును" అని చెప్పిన న్యాయాధిపతి ఎవరు? 1 point A యెహోషువ B సమూయేలు C ఎలీ D అస9➤ ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, ఎటువంటి చేతులెత్తి ప్రార్థన చేయవలెను.? 1 pointA నిర్దోషమైన B పవిత్రమైన C పరిశుభ్రమైన D పైవేవి కాదు10➤ బెయేర్షెబాలో ఏ వృక్షము నాటి యెహోవా నామము పేరట అబ్రాహాము ప్రార్థన చేసెను? 1 pointA పిచుల B సింధూర C మస్తకి D దేవదారు11➤ బయలు ప్రవక్తల యెదుట యెహోవాకు ఎవరు ప్రార్ధన చేసెను? 1 pointA బయలు ప్రవక్తలు B ఫిలిష్తీయులు C ఏలీయా D మోయాబీయులు12➤ ఏ విధమైన ప్రార్ధన రోగిని స్వస్థపరచును? 1 pointA విశ్వాస రహితమైన B అవిధేయయత కలిగిన C విశ్వాస సహితమైన D పైవేవి కావు13➤ ప్రార్థనయందు నిలుకడగా ఉండి ఏమి గలవారై మెలకువగా ఉండుడి? 1 pointA కృతజ్ఞత B ద్వేషం C ప్రేమ D నిరుత్సాహం14➤ దానియేలు అనుదినము ముమ్మారు ఏవిధముగా ప్రార్ధన చేసెను? 1 pointA నిలువబడి B కూర్చొని C మోకాళ్లూని D సాష్టాంగపడిSubmitYou Got Tags bible picture quiz with answersbible quiz in telugubible quiz questions in teluguDaily Bible Quiztelugu bible quiztelugu bible quiz questions and answers Facebook Twitter Whatsapp Newer Older