Home బైబిల్ క్విజ్ "యువ విశ్వాసులు"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ |Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "యువ విశ్వాసులు"అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ |Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor November 20, 2022 share 1➤ యౌవనకాలమున కాడి మోయుట ఎవరికి మేలు? 1 pointA ఎద్దులకు B పక్షులకు C వృక్షాలకు D నరునికి2➤ బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు ఎవరు తప్పక తొట్రిల్లుదురు? 1 point A ముదుసలివారు B యౌవనస్థులు C నడివయస్కులు D చిన్నపిల్లలు3➤ ఎవరు పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొనెను? 1 pointA యోసేపు B దావీదు C మోషే D ఇస్సాకు4➤ బహు సౌందర్యముగల యౌవనుడు, ఇశ్రాయేలీయులలో అతనిపాటి సుందరు డొకడునులేడని ఎవరి గూర్చి చెప్పబడెను? 1 point A సౌలు B దావీదు C సొలొమోను D యోసేపు5➤ యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందరు? 1 pointA శిక్షణ B గాదింపు C వాక్యము D నిరీక్షణ6➤ ఏమి గలవారై యుండవలెనని యౌవనపురుషులను హెచ్చరించవలెను? 1 point A ప్రేమ B రోషము C సమాధానం D స్వస్థబుద్ధి7➤ పెద్దల ఆలోచనను త్రోసివేసి, యౌవనస్థులు చెప్పిన ప్రకారము చేసినరాజు ఎవరు? 1 pointA సొలొమోను B యారోబాము C రేహబాము D తండ్రి8➤ నీ యౌవనకాలపు ఎవరియందు సంతోషింపుము? 1 pointA ప్రియురాలు B భార్య C స్నేహితుడు D ఐశ్వర్యము9➤ యౌవనకాలమందు పుట్టిన కుమారులు ఎవరి చేతిలోని బాణములవంటివారు? 1 pointA బలవంతుని B దుష్టుని C వృద్ధుని D వేటగాని10➤ కిటికీలో కూర్చుండి నిద్రా భారము వలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయి యెత్తబడిన యౌవనస్థుడు ఎవరు? 1 pointA తీతుకు B పత్రిక C ఐతుకు D సిలా11➤ ఐశ్వర్యమునైనను ఘనతనైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక, జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగిన యౌవనస్థుడు ఎవరు? 1 pointA సొలొమోను B సమూయేలు C యోసేపు D సంసోను12➤ ఇశ్రాయేలీయులలో యౌవనస్థులను పంపగా వారు దహనబలుల నర్పించి యెహోవాకు ఏ విధమైన బలులగా కోడెలను వధించిరి. 1 point A పాప పరిహార B పశ్చాత్తాప C సమాధాన D అపరాధ13➤ మహా బలాఢ్యుడును, యౌవనుగు ఎవరు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలిసికొనెను? 1 point A రెహబాము B యరొబాము C అబ్సలోము D అమోను14➤ నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము (విడిచి పారిపొమ్ము) అని పౌలు ఎవరితో చెప్పెను? 1 point A తీతుతో B ఐతుకుతో C సీలతో D తిమోతితో15➤ అంత్యదినముల యందు నా(దేవుని) ఆత్మను మనుష్యులందరి మీద కుమ్మరించగా యౌవనులకు ఏమి కలుగును? 1 point A ప్రవచనాలు B కలలు C దర్శనము D స్వస్థతలుSubmitYou Got Tags bible questionsbible quizbible quiz in telugubible quiz questionsbible quiz questions and answersbible triviaDaily Bible Quiztelugu bible quizబైబిల్ క్విజ్ Facebook Twitter Whatsapp Newer Older