Home బైబిల్ క్విజ్ "విడిచి" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "విడిచి" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor November 20, 2022 share 1➤ పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, అని ఎవరు సెలవిచ్చుచున్నాడు? 1 pointA యెషయా B ఎహెజ్కెలు C యిర్మీయా D యెహోవా2➤ వేటిని ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము? 1 pointA కృపా, కనికరం B దయను, సత్యమును C ప్రేమ, కరుణ D ఐశ్వర్యము, గర్వము3➤ యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికి ఏమి విస్తరించును? 1 point A ఐశ్వర్యము B ప్రేమ C జ్ఞానం D శ్రమలు4➤ ఎవరు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసివేసెను? 1 point A సాతాను B దేవదూతలు C ప్రవక్తలు D శిష్యులు5➤ ఏమి విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును? 1 pointA సత్యమార్గము B భక్తి మార్గము C వివేకమార్గము D జ్ఞానమార్గము6➤ నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపము చేసిన యెడల ఆ పాపమునుబట్టి అతడు ఏమి నొందును? 1 pointA శాపము B ఆశీర్వాదము C శ్రమ D మరణము7➤ ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము, అది నీకు ఏమైయుండెను? 1 pointA జీవము B మరణము C సంతోషం D దుఃఖము8➤ యేసు - నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి.. సిలువలో యేసు పలికిన ఏడు మాటల్లో ఈ మాట ఎన్నవది? 1 point A ఆరవ మాట B మూడవ మాట C ఏడవ మాట D నాలుగవ మాట9➤ ఎవరు దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు? 1 point A యేసుక్రీస్తు B లూసీఫర్ C ప్రధాన దూత D యాజకుడు10➤ దేనియందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు? 1 point A సత్యమందు B క్రీస్తుభోదయందు C అపొస్తలుల భోద యందు D ధర్మశాస్త్రమందు11➤ సంతోషము మా హృదయమును విడిచిపోయెను, ఏది దుఃఖముగా మార్చబడియున్నది? 1 point A ఐశ్వర్యము B నాట్యము C ఆశీర్వాదము D శపము12➤ నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన దేనిని విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి? 1 pointA స్థిరమనస్సును B నీతిని C ఐశ్వర్యమును D సత్యమును13➤ ఏమైయున్న నన్ను నా (యెహోవా)జనులు విడిచి యున్నారు? 1 point A మహిమాస్వరూపి B జ్ఞానము C శక్తి D జీవజలముల ఊట14➤ దేనిని విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును? 1 pointA నీతిని B ధైర్యమును C సత్యమును D జ్ఞానమును15➤ నీవు దేనిని విడిచినయెడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసెదవు? 1 point A విశ్వాసము B మార్గమును C పాపమును D ధైర్యమునుSubmitYou Got Tags bible questionsbible quizbible quiz in telugubible quiz questionsbible quiz questions and answersbible triviaDaily Bible Quiztelugu bible quizబైబిల్ క్విజ్ Facebook Twitter Whatsapp Newer Older