Home బైబిల్ క్విజ్ "నిర్లక్ష్యము" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ "నిర్లక్ష్యము" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్ Author - personAuthor November 20, 2022 share 1➤ నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి దేనియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము? 1 point A యవ్వనం B ముదిమి C ప్రేమ D విచారం2➤ ఎవరు, ఎవరిని నిర్లక్ష్య పెట్టుచున్నారు.? 1 point A మామ, అల్లుడిని B. అత్త, కోడలిని C కుమారుడు, తండ్రిని D తండ్రి, కుమారుని3➤ ఏవి వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు? 1 point a ప్రళయమును, క్షామమును b ఆనందం, సంతోషం C అనారోగ్యం D ధనం4➤ నెహెమ్యా దినములలో యూదులలో కొందరు దేనిని నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించెను? 1 pointA మీ ప్రార్ధన మందిరమును B సింహాసనమును C విశ్రాంతి దినమును D మండపమును5➤ రెహబాము, పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి ఎవరు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చెను? 1 point A యౌవనులు B. వృద్ధులు C వేగుల D తల్లీతండ్రులు6➤ పనికిమాలినవారు కొందరు-ఈ మనుష్యుడు మనలను ఏలాగు రక్షింపగలడని ఎవరి గూర్చి చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసికొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను? 1 pointA సౌలు B. సమూయేలు C. తండ్రి D యోబు7➤ ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై దేనిని నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు? 1 point A ప్రేమను b దుఃఖమును C అవమానమును D సంతోషమును8➤ నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి ఎవరి చేతిలోనుండి మిమ్మును విడిపించెను? 1 point A మోయాబీయుల B. మిద్యానీయుల C అమాలేకీయుల D సమరియులు9➤ దేనిని నిర్లక్ష్యము చేయకుడి? 1 point A. ప్రార్ధనను B. ఆరాధనను C ప్రవచించుటను D మందిరామునుSubmitYou Got Tags bible questionsbible quizbible quiz in telugubible quiz questionsbible quiz questions and answersbible triviaDaily Bible Quiztelugu bible quizబైబిల్ క్విజ్ Facebook Twitter Whatsapp Newer Older