Home telugu bible quiz "వారసులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers "వారసులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers Author - personAuthor November 19, 2022 share 1➤ దేనికి వారసులమగుటకు మనము పిలువబడితిమి? 1 pointA ఆశీర్వాదమునకు B ఆస్తికి C రహస్యనిధులకు D సంపదలకు2➤ వారసుడు అన్నిటికి ఏమియై యున్నాడు? 1 pointA ఆధికారియై B కర్తయై C రాజుయై D సంరక్షకుడై3➤ తాను వాగ్దానము చేసిన దేనికి వారసులగుటకు దేవుడు మనలను ఏర్పర్చుకొనెను? 1 pointA స్వాస్థ్యమునకు B నివాసమునకు C రాజ్యమునకు D ఆలయమునకు4➤ విశ్వాసమును బట్టి ఎవరు నీతికి వారసుడాయెను? 1 pointA హనోకు B లోతు C యోబు D నోవహు5➤ నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఎవరు యేసును అడిగెను? 1 point A ధర్మశాస్త్రోపదేశకుడు B శతాధిపతి C సుంకరి D పరిసయ్యుడు6➤ తన కుమారుని తండ్రి దేనికి వారసునిగా నియమించెను? 1 pointA రాజ్యమునకు B సమస్తమునకు C స్వాస్థ్యమునకు D సంఘములకు7➤ నిత్యజీవమును గూర్చిన దేనిని బట్టి దానికి వారసులమగుటకు పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ద్వారా మనమీద సమృద్ధిగా కుమ్మరించెను? 1 point A విశ్వాసము B నమ్మకము C నిరీక్షణ D నీతి8➤ మనము ఎవరితో సమానవారసులముగా చేయబడుట పౌలునకు బయలుపరచబడిన మర్మము? 1 point A దూతలతో B పరిశుధ్ధులతో C పెద్దలతో D యూదులతో9➤ క్రీస్తు సంబంధులైతే ఎవరి సంతానమై యుండి వాగ్దానప్రకారము వారసులై యున్నారు? 1 point A ఆదాము B నోవహు C అబ్రాహాము D యాకోబు10➤ ఎవరు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు? 1 pointA గగన మూర్ఖులు B అన్యాయస్థులు C దుష్టులు D అన్యులు11➤ తండ్రి తన కుమారుని ఆత్మను మన యొక్క ఎక్కడికి పంపెను గనుక మనము దేవుని ద్వారా వారసులమైతిమి? 1 point A హృదయములోనికి B తలంపులలోనికి C మనస్సులోనికి D ఆలోచనలలోనికి12➤ ఇస్సాకు లోకమునకు వారసుడగునను వాగ్దానము దేని మూలముగా కలుగలేదు? 1 point A మాట B ఆజ్ఞల C ధర్మశాస్త్రము D కట్టడల13➤ క్రీస్తు కూడా ఏమి పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల ఆయనతో వారసులమగుదుము? 1 point A రాజ్యము B సింహాసనము C ఘనత D మహిమ14➤ ద్రాక్షతోట వారసుని చంపినదెవరు? 1 point A స్నేహితుడు B కాపులు C పనివారు D రక్తసంబంధులు15➤ మనము దేవునికి ఏమి అయిన యెడల వారసులము? 1 pointA పిల్లలము B స్వాస్థ్యము C ప్రజలము D సొత్తుSubmitYou Got Tags bible questions and answers in telugubible quiz in teluguDaily Bible Quiztelugu bible games with answerstelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older