Home telugu bible quiz "మరణము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers "మరణము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers Author - personAuthor November 19, 2022 share 1➤ ఎవరు మరణము నొందుట చేత యెహోవాకు సంతోషము లేదు? 1 pointA దుష్టులు B మంచివారు C నీతిమంతులు D బుద్ధిగలవారు2➤ ఎవరి ద్వారా మరణము వచ్చెను? 1 point A సర్పము B మనుష్యుని C జంతువుల D పక్షుల3➤ వేటిని మానుకొనిన మరణము నొందక దుష్టులు ఆవశ్యముగా బ్రదుకును? 1 pointA వ్యర్ధక్రియలు B మోసక్రియలు C చెడుక్రియలు D అతిక్రమక్రియలు4➤ ఒకని మార్గము వాని దృష్టికి ఎలా కనబడినను తుదకు అది మరణమునకు చేరును? 1 point A మంచిగా B చక్కగా C యధార్ధముగా D న్యాయముగా5➤ నశించువారికి మరణార్ధమైన మరణపు వాసనగా ఉన్నామని ఎవరు అనెను? 1 pointA పేతురు B పౌలు C యాకోబు D యోహాను6➤ ఎవరిని దూషించిన వానికి మరణశిక్ష విధింపవలెను? 1 pointA తండ్రిని తల్లిని B రాజులను C యాజకులను D బంధువులను7➤ మరణపు ముల్లు ఏమై యున్నది? 1 pointA ద్రోహము B పాపము C దోషము D దుర్నీతి8➤ విశ్వాసమును బట్టి ఎవరు మరణము చూడకుండా కొనిపోబడెను? 1 pointA నోవహు B హెబెరు C హనోకు D ఎనోషు9➤ మరణమును మృతులలోకమును ఎక్కడ పడవేయబడెను? 1 point A పాతళములో B చీకటికొట్టులో C నరకములో D అగ్నిగుండములో10➤ ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అని ఎవరు అనెను? 1 pointA ప్రసంగి B దావీదు C యెషయా D యిర్మీయా11➤ ఏ దినములలో మనుష్యులు మరణము వెదుకుదురు? 1 pointA కరవు B శ్రమ C తెగులు D యుద్ధము12➤ మరణము నుండి దేనిని యెహోవా తప్పించును? 1 point A శరీరమును B దేహమును C ప్రాణమును D జీవమును13➤ సిలువ మరణము పొందునంతగా క్రీస్తు ఏమి చూపెను? 1 pointA వినయము B భయము C భక్తి D విధేయత14➤ యేసుక్రీస్తు యొక్క దేని యందు మరణము మ్రింగబడెను? 1 point A విజయము B ప్రయాసము C గెలుపు D కష్టము15➤ ఎక్కడ మరణము ఇక యుండదు? 1 pointA శరీరములో B లోకములో C మందిరములో D దేవుని నివాసములోSubmitYou Got Tags bible questions and answers in telugubible quiz in teluguDaily Bible Quiztelugu bible games with answerstelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older