Home telugu bible quiz "గొఱ్ఱల కాపరులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers "గొఱ్ఱల కాపరులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers Author - personAuthor November 19, 2022 share 1➤ ఎక్కడ గొఱ్ఱల కాపరులు తమ మందను కాచుకొనుచుండిరి? 1 pointA అరణ్యములో B కొండలపై C పొలములో D మెట్టలపై2➤ ఏ వేళ గొర్రెల కాపరులు తమ గొర్రెలను కాయుచుండిరి? 1 point A రాత్రివేళ B అరుణోదయమున C.పగటి వేళ D మొదటి జామున3➤ గొర్రెల కాపరులు ఏ ఊరి పొలములో తమ మందను కాచుకొనుచుండెను? 1 point A ఈజిప్ట్ B సిరియ C బెత్లహేము D ఊరు4➤ ఎవరు గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి నిలిచెను? 1 point A భూతము B యజమాని C సైనికులు D ప్రభువు దూత5➤ గొర్రెల కాపరుల చుట్టూ ఏమి ప్రకాశించెను? 1 pointA ప్రభువు మహిమ B నక్షత్రకాంతి C చంద్రుని వెలుగు D దీపముల కిరణము6➤ ప్రభువు మహిమ ప్రకాశము చూచి గొర్రెల కాపరులు ఏమైరి? 1 pointA పారిపోయిరి B చెదరిపోయిరి C పడిపోయిరి D భయపడిరి7➤ గొర్రెల కాపరులకు ఆ దూత, ప్రజలందరికి కలుగబోవు మహాసంతోషకరమైన దేనిని తెలియజేసెను? 1 pointA సువర్తమానము B వరము C సంతోషము D ఘనత8➤ ఏ పట్టణమందు రక్షకుడు పుట్టియున్నాడని, దూత గొర్రెలకాపరులతో చెప్పెను? 1 point A యూదయ B దావీదు C నజరేతు D ఐగుప్తు9➤ గొర్రెల కాపరులకు దూత, పుట్టిన రక్షకుని పేరేమని చెప్పెను? 1 point A ప్రభువైన క్రీస్తు B మెస్సీయ C పరిశుద్ధుడు D దేవుని కుమారుడు10➤ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టెలో పండుకొని యుండుట చూచెదరు, అనే దేనిని దూత కాపరులకు చెప్పెను? 1 point A గుర్తు B సాదృశ్యము C అనవలు D సూచన11➤ వర్తమానము చెప్పిన దూత ఎక్కడకు వెళ్ళుట గొర్రెల కాపరులు చూచెను? 1 point A ఆకాశమునకు B వాయుమండలముకు C దిక్కుల వైపుకు D పరలోకమునకు12➤ దూత వెళ్ళగానే గొర్రెల కాపరులు ఎవరిని చూచుటకు త్వరగా వెళ్ళెను? 1 pointA మరియను B యోసేపును C శిశువును D పైవారందరిని13➤ గొర్రెలకాపరులు శిశువు గురించి చెప్పిబడినమాటలను ఏమి చేసిరి? 1 point A ప్రచురము B వివరించిరి C ప్రకటించిరి D దాచుకొనిరి14➤ గొర్రెలకాపరులు తమతో చెప్పిన మాటలు విన్నవారందరు ఎలా ఆశ్చర్యపడిరి? 1 pointA ఎక్కువగా B మిక్కిలి C అధికముగా D బహుగా15➤ గొర్రెల కాపరులు వేటిని గూర్చి దేవుని మహిమ పరచుచు,స్తోత్రము చేయుచు వెళ్ళిరి? 1 point A తాము విన్నవాటిని B తాము కన్నవాటిని C పై రెండూ D పైవేమియూ కాదుSubmitYou Got Tags bible questions and answers in telugubible quiz in teluguDaily Bible Quiztelugu bible games with answerstelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older