Telugu Bible Quiz on Psalms || Telugu Bible Quiz || కీర్తనల గ్రంథము 31 వ అధ్యాయము నుండి 40వ అధ్యాయము పై తెలుగు బైబిల్ క్విజ్

Author
1/20
నా కొండ.............. నీవే ?
A.నా అండ
B. నా ఆశ్రయము
C. నా నీడ
D. నా కోట
2/20
నా.............నీ వశములో నున్నవి?
A.పుట్టుక
B. మరణము
C. కాలగతులు
D.సంతోషము
3/20
యెహోవా ఎవరిని కాపాడును?
A.పాపులను
B. విశ్వాసులను
C. భక్తిహీనులను
D. అబద్ధికులను
4/20
తన పాపములకు............ నొందువాడు ధన్యుడు ?
A. ప్రాయశ్చిత్తము
B. బాధ
C. క్షమాపణ
D.దుఃఖించు
5/20
స్తుతిచేయుట యధార్ధవంతులకు--------
A. మేలుకరము
B. శోభస్కరము
C. దీవెనకరము
D. హానికరము
6/20
యెహోవా తమకు దేవుడుగా గల జనులు............?
A.ధన్యులు
B.ఆశీర్వాదించబడుదురు
C. భాగ్యవంతులు
D. విడిపించబడుదురు
7/20
యెహోవా ఆకాశము నుండి................ఆయన నరులందరిని.................. ?
A.చూచుచున్నాడు, ప్రేమిస్తున్నాడు
B.దృష్టించుచున్నాడు, క్షమిస్తున్నాడు
C.కనిపెట్టుచున్నాడు,దృష్టించుచున్నాడు
D.వింటున్నాడు, చూస్తున్నాడు
8/20
యెహోవా ఉత్తముడని ...............తెలిసికొనుడి ?
A.నమ్మి
B.విశ్వసించి
C.శోధించి
D.రుచి చూచి
9/20
యెహోవా దృష్టి ఎవరిమీద ఉన్నది ?
A.భక్తుల మీద
B. పాపుల మీద
C. శిష్యుల మీద
D. నీతిమంతుల మీద
10/20
ఎవరు మొఱ్ఱ పెట్టగా యెహోవా ఆలకించును?
A. నీతిమంతులు
B.భక్తిహీనులు
C.చిన్న పిల్లలు
D. వృద్ధులు
11/20
భక్తిహీనుడు మంచము మీదనే...............యోచించును ?
A. నీతిని గూర్చి
B.ప్రార్థించును
C.స్తుతించును
D. పాపయోచనను
12/20
యెహోవను బట్టి సంతోషించుము ఆయన....... తీర్చును?
A. బాధలను
B. కష్టాలను
C.హృదయవాంఛలను
D. కోరికను
13/20
వ్యసనపడకుము అది ................. కే కారణము ?
A. నాశనమునకు
B. బాధకు
C.కీడు
D. మరణమునకు
14/20
యెహోవా దేవుడు ఎవరిని చూచి నవ్వుచున్నాడు ?
A. పాపులను
B. భక్తులను
C. భక్తిహీనులను
D.అపవాదిని
15/20
.......... చేయిట మాని......... చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ?
A.మేలు, కీడు
B.కీడు, మేలు
C.ప్రార్థన, మేలు
D.కీర్తించుట, పని
16/20
నీతిమంతులకు బాధ కలిగినప్పుడు ఆయనే వారికి..............?
A. దేవుడు
B. ఆశ్రయ దుర్గము
C. కేడెము
D. బలము
17/20
యెహోవా, నా ప్రార్ధన ఆలకించుము నా మొఱ్ఱకు....................?
A.చెవియొగ్గుము
B. విముకడవు కమ్ము
C.ఉత్తరామిమ్ము
D.పైవన్నీ
18/20
యెహోవను నమ్ముకొనువాడు..............?
A. ధన్యులు
B.ఆశీర్వాదించబడుదురు
C.భాగ్యవంతులు
D. విడిపించబడుదురు
19/20
మా యెడల నీకున్న తలంపులు.......... ?
A.బహు శ్రేష్ఠమైనవి
B. బహు బలమైనవి
C.బహు మేలైనవి
D. బహు విస్తారములు
20/20
నాదేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు..............?
A. ఐశ్వర్యము
B.సంతోషము
C. బాధాకరము
D. కష్టము
Result: