Telugu Bible Quiz on Psalms || Telugu Bible Quiz || కీర్తనల గ్రంథము 21 వ అధ్యాయము నుండి 30వ అధ్యాయము పై తెలుగు బైబిల్ క్విజ్

Author
1/20
యెహోవా, రాజు................ను బట్టి సంతోషించుచున్నాడు?
A. ఘనతను
B. ఐశ్వర్యమును
C. జ్ఞానమును
D. నీ బలమును
2/20
నా దేవా, నాదేవా, నీవు నన్నేల..............?
A.చూచితివి
B. హింసించితివి
C.విడనాడితివి
D.బాధపెట్టితివి
3/20
యెహోవా మీద.............. మోపుము?
A.నీ బాధ
B.నీ భారము
C.నీ కష్టాలు
D. నీ ఇబ్బందులు
4/20
నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నాకు ............... నీవే?
A.నా దేవుడవు
B.నా బలము
C.నా ఆశ్రయము
D. నా దుర్గము
5/20
నా అంగికొరకు...............వేయుచున్నారు?
A.చీట్లు
B. ధనము
C. బంగారము
D. వెండి
6/20
యెహోవా......... నాకు లేమి కలుగదు?
A.నా దేవుడు
B.నా కాపరి
C.నా రక్షకుడు
D. నా విమోచకుడు
7/20
నేను బ్రతుకు దినములన్నియు.............నా వెంట వచ్చును ?
A. పాపము
B.పుణ్యము
C. కృపాక్షేమము
D. ధనము
8/20
చిరకాలము యెహోవా మందిరములో నేను.............చేసెదను ?
A. సేవ
B. ప్రార్థన
C.నటన
D. నివాసము
9/20
ఆయన పరిశుద్ధస్థలములో నిలువదగిన వాడెవడు?
A. వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టని వవాడు
B. కపటముగా ప్రమాణము చేయనివాడు
C.నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము గల వాడు
D. పై వన్ని
10/20
మహిమ గల రాజు ఎవరు ?
A. దావీదు
B. సొలొమోను
C. యెహోవా
D. హేరోదు
11/20
నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీ కోరకు............ ?
A.కనిపెట్టుచున్నాను
B.ప్రార్థించుచున్నాను
C.స్తుతిస్తున్నాను
D.పాడుచున్నాను
12/20
............ బహు ఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమించుము?
A.నా పాపము
B. సోమరితనము
C. విగ్రహారాధన
D.వ్యభిచారము
13/20
యెహోవా నాకు వెలుగును రక్షణాయునై యున్నాడు నేను ఎవరికి.............?
A. లొంగను
B. భయపడను
C. సిగ్గుపడను
D. బానిసకాను
14/20
........నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును?
A. నా ప్రియుడు/ప్రేయసి
B. నా తల్లిద్రండ్రులు
C.నా స్నేహితులు
D. బంధువులు
15/20
............. నేను ఆయనను స్తుతించుచున్నాను?
A.ప్రవర్తనతో
B.జ్ఞానముతో
C. ప్రార్థనతో
D.కీర్తనలతో
16/20
యెహోవా ఎవరికి ఆశ్రయము ?
A.తన జనులకు
B. భక్తిహీనులకు
C. పాపులకు
D. పైవన్నీ
17/20
నేను నీకు మొఱ్ఱ పెట్టగా నీవు నన్ను...............?
A. ప్రేమించితివి
B. దీవించితివి
C. స్వస్థపరచితివి
D.ఆశీర్వాదించితివి
18/20
ఆయన కోపము ఎంత కాలము యుండును?
A.నిమిషము
B. యుగాంతము
C. ఆయుష్కాలము
D. పై వన్ని
19/20
ఆయన దయ ఎంత కాలము యుండును?
A.నిమిషము
B.యుగాంతము
C. ఆయుష్కాలము
D. పై వన్ని
20/20
నా అంగలార్పును నీవు..............గా మార్చి యున్నావు?
A. ఐశ్వర్యముగా
B.నాట్యముగా
C. సంతోషముగా
D. ధనముగా
Result: