Telugu Bible Quiz on Psalms || Telugu Bible Quiz || కీర్తనల గ్రంథము 41 వ అధ్యాయము నుండి 50వ అధ్యాయము పై తెలుగు బైబిల్ క్విజ్

Author
1/20
బీదలను కటాక్షించువాడు...........?
A. ధన్యుడు
B. భాగ్యవంతుడు
C. జ్ఞాని
D. నీతిమంతుడు
2/20
నా.................. బట్టి నీవు నన్ను ఉద్దరించుచున్నావు?
A. విశ్వాసమును
B. ప్రార్థనను
C. భక్తిని
D. యధార్ధతను
3/20
కీర్తనలు 42వ అధ్యాయమును వ్రాసింది ఎవరు?
A. మోషే
B. దావీదు
C. కోరహు కుమారులు
D. సొలొమోను
4/20
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడున్నట్లు దేవా, నీ కొరకు.......... ఆశపడుచున్నది?
A. నా హృదయము
B. నా ప్రాణము
C. నా ఆత్మ
D. నా ఊపిరి.
5/20
కరడు అంటే అర్థము ఏమిటి?
A. కష్టం
B. అల
C. రాయి
D. దేహము
6/20
నా జీవదాతయైన దేవుని గూర్చిన................నాకు తోడుగా ఉండును?
A. ప్రార్థన
B. వాక్యము
C. వాగ్దానము
D. నమ్మకము
7/20
దేవుని యందు ..............యుంచుము?
A. నమ్మకము
B. విశ్వాసము
C. నిరీక్షణ
D. పై వన్ని
8/20
దినమెల్ల మేము.............. యందు అతిశయపడుచున్నాము?
A. ధనము
B. పదవి
C. అందము
D. దేవుని
9/20
ఒక దివ్యమైన సంగతితో.................బహుగా ఉప్పొంగుచున్నది?
A. తనువు
B. ప్రాణము
C. కన్నులు
D. హృదయము
10/20
నీవు ................ ని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు?
A. నీతిని
B. పాపమును
C.అబద్దమును
D. డబ్బును
11/20
దేవుడు మనకు............. మరియు .........నైయున్నాడు?
A.మహిమ, బలము
B. కొండ, కోట
C. సంతోషము, ఓదార్పు
D. ఆశ్రయము, దుర్గము
12/20
ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన.............?
A. దేవుడు
B. స్నేహితుడు
C. సహాయకుడు
D. సహోదరుడు
13/20
దేవా, మేము నీ ఆలయమందు................ధ్యానించితిమి?
A. నీ కృపను
B. నీ ప్రేమను
C. నీ బలమును
D.నీ నామమును
14/20
పాతాళ బలములో నుండి ఆయన.................ను విమోచించును?
A. నా ఆత్మను
B.నా దేహమును
C. నా ప్రాణమును
D. నన్ను
15/20
ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాడు చనిపోవున్నప్పుడు........... కొనిపోడు?
A. ధనము
B. ఘనత
C. పరుపు
D. ఏమియు
16/20
ఆకాశము ఆయన...............ని తెలియజేయుచున్నది?
A. మహిమను
B. నామనుము
C. నీతిని
D.ఖ్యాతిని
17/20
నీ నాలుక.............. కల్పించుచున్నది?
A. కపటము
B. కీడు
C. చెడు
D. పైవన్నీ
18/20
కీడు చేయ వలెనని నీవు.................తెరచుచున్నావు?
A. నోరు
B. మనస్సు
C. దేహమును
D. హృదయమును
19/20
స్తుతి యాగము అర్పించువాడు నన్ను .................పరచుచున్నాడు?
A. ఆనంద
B. సంతోష
C. మహిమ
D. పైవన్నీ
20/20
నేను వానికి రక్షణ కనుపరిచునట్లు వాడు...................?
A. క్షమాపణ కోరెను
B. పాశ్చత్తపము పడెను
C. మారుమనస్సు పొందెను
D. మార్గము సిద్ధపరచు కొనెను
Result: