Telugu Bible Quiz on Psalms || Telugu Bible Quiz || కీర్తనల గ్రంథము 51 వ అధ్యాయము నుండి 60వ అధ్యాయము పై తెలుగు బైబిల్ క్విజ్

Author
1/20
దేవా నీ కృపాచొప్పున నన్ను.................?
A. రక్షించుము
B. దీవించుము
C.శిక్షించుము
D. కరుణింపుము
2/20
నా పాపము పోవునట్లు నన్ను..................?
A. కడుగుము
B.క్షమించుము
C.పవిత్రపరచుము
D. శుద్ధికరించుము
3/20
నేను పవిత్రుడుగునట్లు...............తో నా పాపమును పరిహరింపుము?
A. నీ రక్తముతో
B.హిస్సోపుతో
C.సున్నాతితో
D. నీటితో
4/20
నాయందు................. హృదయము కలుగజేయుము?
A.శుద్ధ
B. మాంసపు
C. రాతి
D. కపట
5/20
నేనైతే దేవుని మందిరములో పచ్చని..................చెట్టువలె ఉన్నాను?
A.ఒలీవ
B.ఖర్జుర
C. దేవదారు
D. అంజూరపు
6/20
దేవుడు లేడని తమ ....................హృదయములలో అనుకొందురు?
A. బుద్దిమందులు
B. బుద్దిహీనులు
C. జ్ఞానులు
D. అజ్ఞానులు
7/20
దేవా నీ నామమును బట్టి నన్ను............... ?
A. రక్షింపుము
B. దీవించుము
C.శిక్షించుము
D. కరుణింపుము
8/20
యెహోవా నీ నామము...............?
A.బలమైనది
B.స్థిరమైనది
C. శ్రేష్ఠము
D. ఉత్తమము
9/20
ఆహా............ వలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే?
A.పావురము
B.కాకి
C.పిచ్చుక
D. గువ్వ
10/20
నీ భారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను....... ?
A.రక్షింపుము
B. దీవించుము
C.ఆదుకొనును
D. కరుణింపుము
11/20
దేవుని యందు నమ్మికయుంచి యున్నాను నేను....................?
A. దిగులు చెందను
B.భయపడను
C.సిగ్గుపడను
D.జడియను
12/20
కవిలెలో అంటే అర్ధము ఏమిటి ?
A. పుస్తకములో
B. బుడ్డిలో
C.కళ్లలో
D.ప్రవర్తనలో
13/20
ఆయన.......... నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించుంను?
A. ఆకాశము
B. మేఘము
C. అగ్ని
D. పై వన్ని
14/20
నీ కృప ఆకాశము కంటే...........?
A.విశాలమైనది
B.ఎత్తయినది
C.బలమైనది
D. శక్తివంతమైనది
15/20
పుట్టినతోడనే.................. తప్పిపోవుదురు?
A.పాపము చేసి
B.అబద్ధములాడుచు
C.ఏడ్చుచ్చు
D. నీచులై
16/20
నా........... చేతిలో నుండి నన్ను తప్పింపుము ?
A. పాపపు
B.మిత్రుల
C. బంధువుల
D. శత్రువుల
17/20
నీ.............నుగూర్చి నేను కీర్తించెదను ?
A.నామమును
B. ప్రేమను
C. బలమును
D. నీ కృపను
18/20
యూదా నా...............?
A. శిరస్త్రాణము
B. పళ్లెము
C. రాజదండము
D. డాలు
19/20
మోయాబు నేను కాళ్ళు కడుగుకొను.........?
A స్థలము
B. పళ్లెము
C. ప్రదేశము
D. గిన్నె
20/20
మనుష్యుల.......... వ్యర్థము ?
A. సహాయము
B. తీర్పు
C. నీతి
D. ప్రేమ
Result: