Telugu Bible Quiz on Psalms || Telugu Bible Quiz || కీర్తనల గ్రంథము 61 వ అధ్యాయము నుండి 70వ అధ్యాయము పై తెలుగు బైబిల్ క్విజ్

Author
1/20
దినదినము నా మ్రోక్కుబడులను నేను చెల్లించ్చునట్లు నీ నామమును నిత్యము ......................?
A. ధ్యానించెదను
B. కీర్తించెదను
C.సన్నుతించెదను
D. స్తుతించెదను
2/20
మనుష్యులందరికి వారి వారి క్రియల చొప్పున నీవే....... ఇచ్చుచున్నావు?
A. బహుమతి
B.శిక్ష
C.ప్రతిఫలము
D.దీవెన
3/20
దేవా, దేవుడవు నీవే, ............నిన్ను వెదకుదును?
A. భయభక్తితో
B. ప్రేమతో
C. సాయంత్రమునే
D. వేకువనే
4/20
నీ కృప............ కంటే ఉత్తమము ?
A. జీవము
B. ధనము
C. బంగారము
D. ఆకాశము
5/20
నీవు భూమిని దర్శించి దాని ................?
A.ఆశీర్వాదించుచున్నావు
B.దీవించుచున్నావు
C. హేచ్చించుచున్నావు
D. తడుపుచున్నావు
6/20
నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత వారికి..................దయచేయుచున్నావు?
A. కృప
B. ప్రేమ
C. వర్షము
D. ధాన్యము
7/20
సర్వలోకనివాసులారా, దేవుని గూర్చి................?
A. సాక్షమివ్వుడి
B. సంతోష గీతము పాడుడి
C.ప్రకటించుడి
D.ప్రహర్షించుడి
8/20
దేవుని ఆశ్చర్యకార్యములను..................?
A. ప్రకటించుడి
B.చూడ రండి
C.కీర్తించుడి
D.స్మరించుడి
9/20
ఆయన............... .ను ఎండిన భూమిగా జేసెను జనులు కాలినడకచే దాటిరి?
A. నదిని
B. సరస్సును
C. సముద్రమును
D.మహా సముద్రమును
10/20
నాకు............కలిగినప్పుడు నాపెదవులు పలికిన మ్రోక్కుబడులను నేను నీకు చెల్లించెదను ?
A.బాధ
B. కష్టము
C.ఇబ్బంది
D. శ్రమ
11/20
న్యాయమును బట్టి నీవు జనములకు..............?
A. ఆశీర్వాదించుదువు
B. శిక్షించుదువు
C. తీర్పు తీర్చుదువు
D. పైవన్నీ
12/20
అగ్నికి మైనము కరుగునట్లు.............దేవుని సన్నిధికి కరిగి నశించుదురు?
A. భక్తిహీనులు
B. నీచులు
C.సోమరులు
D.అవిశ్వాసులు
13/20
...........అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి?
A. సర్వశక్తుడు
B. యెహోవా
C.ఇమ్మానుయేలు
D. రక్షకుడు
14/20
తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రిలేని వారికి................విధవరాండ్రకు........................నైయున్నాడు?
A.తండ్రియు, న్యాయకర్తయు
B. తండ్రియు, తల్లియు
C.తల్లియు, తండ్రియు
D. తల్లియు, న్యాయకర్తయు
15/20
దేవుడు ఏకాంగులను ..........................గా చేయువాడు?
A. శిష్యులుగా
B.భక్తులుగా
C. రాజులుగా
D.సంసారలుగా
16/20
ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు.............గొప్ప సైన్యముగా ఉన్నారు?
A.వారు
B. పురుషులు
C.స్త్రీలు
D. భక్తులు
17/20
అనుదినము ఆయన...... భరించుచున్నాడు?
A. మా బాధము
B.మా భారము
C. లోక భారము
D. మా శ్రమలు
18/20
..............తప్పించుట ప్రభువైన యెహోవా వశము?
A.ఆపద
B. మరణము
C.శ్రమ
D. శోధన
19/20
నాకు దప్పియైనప్పుడు..............త్రాగనిచ్చిరి?
A. మారాను
B.మన్నాను
C.చిరకను
D. తేనెను
20/20
నేను శ్రమలపాలై దీనుడనైతిని నన్ను రక్షించుటకు............ రమ్ము ?
A. శీఘ్రముగా
B.త్వరపడి
C. చూచుటకు
D. చూడ
Result: