Telugu Bible Quiz on Psalms || Telugu Bible Quiz || కీర్తనల గ్రంథము 71 వ అధ్యాయము నుండ 80వ అధ్యాయము పై తెలుగు బైబిల్ క్విజ్

Author
1/20
యెహోవా, నేను నీ శరణుచోచ్చియున్నాను నన్నెన్నడును.........?
A.సిగ్గుపడనియ్యకుము
B. విడువకుము
C.త్రోసివేయకుము
D. మరువకుము
2/20
.............యందు నన్ను విడువకుము?
A.వృద్ధాప్యమందు
B. బాల్యమందు
C. యౌవనమందు
D.పైవేవీ కావు
3/20
72వ కీర్తన వ్రాసింది ఎవరు ?
A. దావీదు
B. సొలొమోను
C. మోషే
D. ఆసాపు
4/20
ఎవరు మొఱ్ఱ పెట్టగా అతడు వారిని విడిపించును?
A. రాజులు
B. దరిద్రులు
C. ఇశ్రాయేలీయులు
D. యూదులు
5/20
ప్రాణము అంటే అర్థము ఏమిటి?
A. దేహము
B.ఆత్మ
C. రక్తము
D. బలము
6/20
73వ కీర్తన వ్రాసింది ఎవరు ?
A.దావీదు
B. సొలొమోను
C.ఆసాపు
D. హేమాను
7/20
................యెడల నిశ్చయముగా దేవుడు దయాళుడైయున్నాడు.?
A. భక్తిహీనుల
B.కఠినహృదయుల
C. భక్తుల
D.శుద్ధహృదయుల
8/20
భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను.......... .?
A. ప్రకటించితిని
B.హార్శించితిని
C.కీర్తించితిని
D.మత్సరపడితిని
9/20
నీవు నాకుండగా లోకములోనిది ఏదియు...... ?
A. వ్యర్థము కాదు
B. అవసరము లేదు
C.ముఖ్యమైనది కాదు
D. నాకక్కర లేదు
10/20
దేశములో............. కలుగజేయువాడు ఆయనే ?
A. క్షామము
B. క్షేమము
C. మహా రక్షణ
D. రక్షణ
11/20
నలిగిన వానిని............... తో వెనుకకు మారాలనియ్యకుము ?
A. సంతోషముతో
B. అవమానముతో
C.బాధతో
D. ప్రేమతో
12/20
అహంకారులై యుండకుడని................. ......లకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను?
A. అహంకారులకు
B.భక్తులకు
C. రాజులకు
D.ఇశ్రాయేలీయులకు
13/20
.............. నాకు చెవియోగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును?
A. నా ప్రార్ధనకు
B. దేవుడు
C.నా మొఱకు
D. యెహోవా
14/20
.............చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి?
A. మోషే అహరోనుల
B. మోషే హోరుల
C.మిర్యాము దెబోరాల
D. యెహోషువ అహరోసుల
15/20
ఆహారమునకై ఆయన వారిమీద.............ను కురిపించెను?
A. తేనెను
B. మిడతలను
C. మన్నాను
D. పాలను
16/20
ధూళి అంత విస్తారముగా................ ను వారి మీదకు ఆయన కురిపించెను?
A. మన్నాను
B.పాలను
C. తేనెను
D. మాంసమును
17/20
ఐగుప్తీయులు త్రాగలేకుండా...............నది కాలువలను వారి ప్రవాహజాలములను ఆయన రక్తముగా మార్చెను ?
A. నైలు
B.యూఫ్రటీసు
C. యొర్దను
D.గీహోను
18/20
............గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనేను?
A. మనషే
B.యూదా
C.బెన్యామీను
D. లేవీ
19/20
నీపు ఐగుప్తులోనుండి యొక............ తెచ్చితివి అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి?
A. ఖర్జుర వృక్షమును
B.అంజూరచెట్టును
C.ద్రాక్షపల్లిని
D.దేవదారు వృక్షము
20/20
కొమ్మ అంటే అర్ధము ఏమిటి ?
A. చెట్టు
B.శాపము
C. గుర్తు
D. కుమారుడు
Result: