Telugu Bible Quiz on Psalms || Telugu Bible Quiz || కీర్తనల గ్రంథము 11 వ అధ్యాయము నుండి 20వ అధ్యాయము పై తెలుగు బైబిల్ క్విజ్

Author
1/20
యెహోవా దేవుడు ఎక్కడ ఉన్నారు ?
A.పరిశుద్ధాలయములో
B. మేఘములో
C.అగ్నిలో
D. ఆకాశములో
2/20
యెహోవా నీతిమంతుడు ఆయన ................ను ప్రేమించువాడు?
A.నీతిమంతులను
B.నీతిని
C.భయభక్తులను
D. యధార్థతను
3/20
రక్షణను కోరుకొను వారికి నేను ..............కలుగజేసెదను ?
A. ఘనతను
B.నిత్యజీవము
C. రక్షణ
D.ఐశ్వర్యమును
4/20
నేనైతే నీ..........నమ్మికయుంచి యున్నాను?
A. రక్షణయందు
B. బలముయందు
C. ప్రేమయందు
D. కృపయందు
5/20
దేవుడు లేడని ఎవరు తమ హృదయములో అనుకొందురు?
A. రాజులు
B.జ్ఞానులు
C. వివేకులు
D.బుద్దిహీనులు
6/20
.................కలిగి దేవుని వేదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను?
A. జ్ఞానము
B. భక్తి
C. వివేకము
D. పై వన్ని
7/20
యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు ?
A.యధార్థమైన ప్రవర్తన గలవాడు
B.నీతిని అనుసరించువాడు
C. హృదయపూర్వకముగా నిజము పలుకువాడు
D. పై వన్ని
8/20
యెహోవను విడచి వేరొకని అనుసరించువారికి............విస్తరించును?
A. శాంతి
B.శ్రమలు
C. నెమ్మది
D.సంతోషము
9/20
నీ సన్నిధిలో......... కలదు? C
A.సమాధానము
B. నెమ్మది
C. సంపూర్ణ సంతోషము
D.శ్రమలు
10/20
నీరెక్కల నీడక్రింద నన్ను..........?
A. దాచుము
B.ఉంచుము
C.పోషించుము
D. కాపాడుము
11/20
యెహోవాకు నేను మొఱ్ఱ పెట్టగా ఆయన............నుండి నన్ను రక్షించును?
A.నా వేదన
B.నా శ్రమల
C.నా బాధల
D.నా శత్రువుల
12/20
నా శ్రమలలో నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టితిని నా దేవుడునికి ............. చేసితిని?
A. స్తోత్రము
B.ప్రార్థన
C.స్తుతులు
D. మనవి
13/20
ఆయన తన ఆలయములో ఆలకించి నా.............. నంగీకరించెను?
A.ప్రార్థన
B.మనవి
C.మొఱ్ఱ
D. విన్నపము
14/20
ఆపత్కాలమందు ............... నన్ను ఆదుకొనును?
A.సాతాను
B. దేవదూత
C. యెహోవా
D.పైవన్నీ
15/20
నా నీతిని బట్టి యెహోవా నాకు............?
A.ఉత్తరమిచ్చెను
B. దీవించెను
C. ఘనత
D. ప్రతిఫలమిచ్చెను
16/20
దయగల వారియెడల నీవు...............?
A.ఆశీర్వాదించెదవు
B.దయచూపించుదువు
C.ప్రేమించుదువు
D. పైవన్నీ
17/20
ఆకాశములు దేవుని...............ను వివరించుచున్నవి?
A.ప్రేమను
B. దయను
C. మహిమను
D. కృపను
18/20
యెహోవా శాసనము నమ్మదగినది అది ఎవరికి జ్ఞానము పుట్టించును?
A.యధార్థవంతులకు
B. నీతిమంతులకు
C.భక్తులకు
D.బుద్దిహీనులకు
19/20
నీ ప్రార్థనలన్నియు యెహోవా .................?
A. వినునుగాక
B.సఫలపరచునుగాక
C.ఉత్తరమిచ్చునుగాక
D. ఆలకించునుగాక
20/20
కొందరు రథములను బట్టియు గుఱ్ఱములను బట్టియు అతిశయించుదురు మనమైతే..............ను బట్టి అతిశయపడుదుము?
A.ఐశ్వర్యమును
B. హోదాను
C.యెహోవా నామమును
D. యెహోవాను
Result: