Home Telugu bible trivia 100 Bible Quiz Qustions and answers from Chapter 41-60 ( Psalms Quiz PART-3 ) || Telugu Bible Quiz on Psalms || కీర్తనల గ్రంథము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz 100 Bible Quiz Qustions and answers from Chapter 41-60 ( Psalms Quiz PART-3 ) || Telugu Bible Quiz on Psalms || కీర్తనల గ్రంథము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz Author - personAuthor October 15, 2022 share 1➤ బీదలను కటాక్షించువాడు ఎవడు..? 1 pointA. గొప్పవాడు B. ధన్యుడు C. రాజు D. ధనవంతుడు2➤ వాని శత్రువులు దేనికి నీవు వానిని అప్పగింపవు..? 1 pointA యిచ్ఛకు B. కోరికకు C. ఆలోచనకు D. కీడుకు3➤ నా ప్రాణమును స్వస్థపరచుము అని ఏమి చేసియున్నాను..? 1 pointA. విజ్ఞాపన B. ప్రార్ధన C. మనవి D. విన్నపము4➤ నీ సన్నిధిని ____ నన్ను నిలువబెట్టుదువు..? 1 point A. నిత్యము B. తరతరము C. నిరంతరము D. శాస్వతము5➤ దేవుడైన యెహోవా శాశ్వతకాలము నుండి ఏ కాలము వరకు స్తుతింపబడును గాక..? 1 pointA. జీవకాలము B. నిత్యకాలము C. శాశ్వతకాలము D. పైవేవి కావు6➤ దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ___ ఆశపడుచున్నది..? 1 pointA. ప్రాణము B. మనసు C. ఆత్మ D. నడక7➤ నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవముగల దేవుని కొరకు ఏమి గొనుచున్నది..? 1 pointA. తృష్ణ B. పైవేవి కావు C. కోరిక D. ఆశ8➤ రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతయైన దేవుని గూర్చిన ఏదియు నాకు తోడుగా ఉండును..? 1 point A. తీర్మానము B. కోరికయు C. ప్రార్థనయు D. విశ్వాసము9➤ నా ఆశ్రయదుర్గమైన నా ఎవరితో నేను మనవి చేయుచున్నాను..? 1 point A. కాపరితో B. దేవునితో C. రాజుతో D. ప్రధానితో10➤ దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను. నేనాయనను___ ? 1 point A. స్తుతించెదను B. నమ్మెదను C. ఘనపరచెదను D. పాడెదను11➤ నీ వెలుగును నీ __ ను బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును..? 1 pointA. సత్యమును B. త్రోవను C. గమ్యమును D. మనసును12➤ నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును ఎవరిని తోడుకొని వచ్చును..? 1 pointA. మనుషులను B. నన్ను C. జనులను D. నమ్మువారిని13➤ నేను దేవుని బలిపీఠము నొద్దకు నాకు ఏమి కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును..? 1 pointA. నీతి B. సంతోషము C. ఆనందము D. B & C14➤ దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు ఏమి చెల్లించెదను..? 1 point A. ఖ్యాతిని B. మహిమను C. స్తోత్రములు D. కృతజ్ఞతాస్తుతులు15➤ ఆయన నా __ నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను..? 1 point A. కాపుదల B. రక్షణకర్త C. కాపరి D. ధైర్యము16➤ దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసినపనినిగూర్చి మేము ఎలా వినియున్నాము..? 1 pointA. కన్నులార B. చెవులార C. మనసార D. పైవన్ని17➤ నీ బాహువే నీ ___ యే వారికి విజయము కలుగజేసెను..? 1 pointA. ముఖకాంతియే B. మంచియే C. కృపయే D. దీవెనయే18➤ నేను నా వింటిని నమ్ముకొనను. నా ఏదియు నన్ను రక్షింపజాలదు..? 1 pointA. కత్తియు B. ఖడ్గముయు C. ఆయుధముయు D. తెలివియు19➤ నీ నామమును బట్టి మేము నిత్యము ఏమి చెల్లించుచున్నాము..? 1 point A. మొక్కులను B. మహిమను C. కృతజ్ఞతాస్తుతులు D. పైవేవి కావు20➤ మా సహాయమునకు లెమ్ము, నీ దేనినిబట్టి మమ్మును విమోచింపుము..? 1 pointA. నీతిని B. కృపను C. దయను D. దయాహస్తమును21➤ నేను రాజునుగూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని దేనివలె నున్నది..? 1 pointA. వ్యాఖ్యానమువలె B. రచనవలె C. కలమువలె D. A & B22➤ నీ దక్షిణహస్తము ఎలాంటివాటిని జరిగించుటకు నీకు నేర్పును..? 1 pointA. గొప్పవైన B. పైవేవీ కావు C. భీకరమైన D. చదునైన23➤ దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ__న్యాయార్థమైన దండము..? 1 pointA. సహనము B. రాజదండము C. సహాయము D. కృప24➤ ఈ రాజు నీ ప్రభువు. అతడు నీ దేనిని కోరినవాడు. అతనికి నమస్కరించుము..? 1 point A. సౌందర్యమును B. మంచిని C. ఎదుగుదలను D. సంస్కారమును25➤ తరములన్నిటను నీ ___ జ్ఞాపక ముండునట్లు నేను చేయుదును..? 1 point A. మహిమ B. నామము C. ఘనత D. ప్రేమ26➤ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో ఆయన ఎలాంటి సహాయకుడు..? 1 point A. కచ్చితమైన B. నమ్ముకొనదగిన C. తప్పనిసరియైన D. ఎదురుచూడదగిన27➤ వాటి జలములు పొంగునకు ఏమి కదలినను మనము భయపడము..? 1 point A. పర్వతములు B. జలరాసులు C. సముద్రాలు D. భూగర్భజలములు28➤ ఒక నది కలదు, దాని కాలువలు దేవుని __ ను సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి..? 1 pointA. కట్టు B. మందిరమును C. పట్టణమును D. పైవేవి కావు29➤ సైన్యములకధిపతియగు యెహోవా మనకు ఏమై యున్నాడు..? 1 point A. నీడై B. దీవెనయై C. రక్షణయై D. తోడై30➤ ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి. అన్యజనులలో నేను ఏమి అగుదును..? 1 pointA. జయశాలిని B. మహోన్నతుడను C. భీకరుడను D. సర్వాధికారిని31➤ సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి. జయధ్వనులతో దేవుని గూర్చి ఏమి చేయుడి..? 1 pointA. జయోత్సహము B. ఉత్సవము C. ఆర్భాటము D. ఫైవేవి కావు32➤ తాను ప్రేమించిన యాకోబునకు మహాతి - యాస్పదముగా మన __ ను ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు..? 1 point A. స్వాస్థ్యమును B. బహుమతిని C. దీవెనను D. భాగమును33➤ దేవుని కీర్తించుడి కీర్తించుడి. మన రాజును కీర్తించుడి ___ ? 1 pointA. కీర్తించుడి B. ఘనపరచుడి C. ధ్యానించుడి D. ప్రార్ధించుడి34➤ జనముల ప్రధానులు ఎవరి యొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు..? 1 pointA. ఇస్సాకు B. అబ్రాహాము C. యాకోబు D. యోసేపు35➤ భూనివాసులు ధరించుకొను __ దేవునివి. ఆయన మహోన్నతుడాయెను..? 1 pointA. ఆభరణములు B. వస్త్రములు C. కేడెములు D. కృత్రిమములు36➤ మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ __ యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై యున్నాడు..? 1 pointA. గుడారమందు B. పర్వతమందు C. స్థలమందు D. మందిరమందు37➤ దాని నగరులలో దేవుడు ఎలా ప్రత్యక్ష మగుచున్నాడు..? 1 point A. ఆశ్రయముగా B. ప్రత్యక్షముగా C. జీవముగా D. మహిమగా38➤ దేవా, నీ నామము ఎంత గొప్పదో నీ ___ యూ భూదిగంతములవరకు అంత గొప్పది..? 1 pointA. ఘనతయు B. మహిమయు C. బలముయు D. కీర్తియు39➤ ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సీయోనుచుట్టు తిరుగుచు దానిచుట్టూ ___..? 1 pointA. సంచరించుడి B. కట్టుడి C. తిరుగుడు D. ఉండుడి40➤ ఈ దేవుడు సదాకాలము మనకు ఏమై యున్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును..? 1 pointA. దేవుడై B. జీవమై C. కాపరియై D. దీవెనయై41➤ మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. నా నోరు ఏ విషయములను పలుకును..? 1 pointA. విజ్ఞాన B. జ్ఞాన C. జీవ D. నైపుణ్య42➤ నా హృదయ ధ్యానము దేని గూర్చినదై యుండును..? 1 pointA. పూర్ణజ్ఞానమును B. పూర్ణవివేకమును C. పూర్ణతెలివిని D. పైవేవి కావు43➤ సితారా తీసికొని నా ___మాట బయలుపరచెదను..? 1 point A. బలమైన B. గొప్ప C. మరుగు D. ధైర్యమైన44➤ దేవుడు నన్ను చేర్చుకొనును. ఏ బలములోనుండి ఆయన నా ప్రాణమును విమోచించును..? 1 pointA. శత్రువు B. అంధకార C. అగాధ D. పాతాళ45➤ ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని యింటి ____విస్తరించునప్పుడు భయపడకుము..? 1 pointA. ఘనత B. కలిమి C. మంచిపేరు D. ధనము46➤ పరిపూర్ణ ఏమిగల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు..? 1 pointA. సౌందర్యము B. అనురాగము C. నీతి D. ఖ్యాతి47➤ దేవుడు తానే న్యాయకర్తయై యున్నాడు. ఆకాశము ఆయన _____ ని తెలియజేయుచున్నది..? 1 point A. ఖ్యాతిని B. నీతిని C. జీవమును D. ప్రమానమును48➤ దేవునికి స్తుతి యాగము చేయుము. మహోన్నతునికి నీ___ చెల్లించుము..? 1 point A. విన్నపములు B. యాగములు C. మ్రొక్కుబడులు D. పైవేవి కావు49➤ ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము. నేను నిన్ను ____ ..? 1 point A. విడిపించెదను B. ఓదార్చేదను C. రక్షించెదను D. దయుంచెదను50➤ స్తుతియాగము అర్పించువాడు నన్ను ఏమి పరచుచున్నాడు..? 1 point A. ఘన B. మహిమ C. గౌరవ D. స్తుతి51➤ కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు ఎలా అగపడుదువు..? 1 point A. మంచివాడవుగా B. నీతిమంతుడవుగా C. మహిమగలవాడవుగా D. పైవేవి కావు52➤ నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఆంతర్యమున నాకు ఏమి తెలియజేయుదువు..? 1 point A. జ్ఞానము B. వివేకము C. ఆలోచన D. మార్గము53➤ దేవా, నాయందు ఏమి కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము..? 1 point A. వివేకజ్ఞానములు B. వివేచన C. శుద్ధహృదయము D. స్వస్తబుద్ధి54➤ విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన ____ను నీవు అలక్ష్యము చేయవు..? 1 point A. హృదయమును B. మనసును C. శరీరమును D. దేహమును55➤ నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయుము. యెరూషలేము యొక్క వేటిని కట్టించుము..? 1 pointA. ప్రాకారములను B. గోడలను C. పునాదులను D. మెట్టలను56➤ నేనైతే దేవుని మందిరములో పచ్చని ఏ చెట్టువలె నున్నాను..? 1 pointA. అంబజుర B. ఒలీవ C. ఈత D. ద్రాక్ష57➤ నిత్యము దేవుని దేనియందు నమ్మిక యుంచుచున్నాను..? 1 pointA. కృప B. వాత్సల్యము C. కృపా వాత్సల్యము D. పైవేవి కావు58➤ నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను ____ .? 1 point A. స్తుతించెదను B. ప్రార్ధించెదను C. ఘనపరచెదను D. ఆరాధించెదను59➤ నీ నామము నీ భక్తుల దృష్టికి ఎలాంటిది? నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను..? 1 point A. ఘనమైనది B. ఉత్తమమైనది C. గొప్పది D. శక్తివంతమైనది60➤ శూరుడా, చేసిన ___ బట్టి నీ వెందుకు అతిశయపడుచున్నావు? 1 pointA. చెడును B. మంచిని C. కీడును D. మేలును61➤ వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఎక్కడి నుండి చూచి నరులను పరిశీలించెను..? 1 pointA. ఆకాశము B. పరలోకము C. భూలోకము D. పైవేవి కావు62➤ ఏమి చేయువారెవరును లేరు ఒక్కడైనను లేడు..? 1 pointA. సహాయము B. మేలు C. ఆవాసము D. మంచి63➤ సియోనులో నుండి ఇశ్రాయేలునకు ఏమి కలుగును గాక..? 1 pointA. దయ B. కృప C. రక్షణ D. దీవెన64➤ దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు ఎవరు హర్షించును..? 1 point A. క్రిందవన్ని B. అబ్రాహాము C. ఇస్సాకు D. యాకోబు65➤ దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమమునుబట్టి నాకు ___ ; తీర్చుము...? 1 pointA. వాదము B. న్యాయము C. ఋణము D. పైవేవి కావు66➤ దేవా, నా ___ ఆలకింపుము. నా నోటి మాటలు చెవినిబెట్టుము..? 1 pointA. ప్రార్థన B. ఆలోచన C. విన్నపము D. ఆర్థధ్వని67➤ ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ప్రభువే నా ____ ను ఆదరించువాడు..? 1 pointA. శరీరము B. ఆత్మను C. ప్రాణమును D. మానమును68➤ యెహోవా, నీ ___ ఉత్తమము. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను..? 1 pointA. మహిమ B. ఘనము C. నామము D. పైవన్నీ69➤ ఆపదలన్నిటిలోనుండి ఆయన నన్ను విడిపించి యున్నాడు. నా __ గతిని చూచి నా కన్ను సంతోషించు చున్నది..? 1 pointA. స్నేహితుల B. ఆత్మీయుల C. శత్రువుల D. పితరుల70➤ నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఆంతర్యమున నాకు ఏమి తెలియజేయుదువు..? 1 pointA. జ్ఞానము B. వివేకము C. ఆలోచన D. మార్గము71➤ ఆహా దేనివలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే..? 1 pointA. కాకోలము B. గువ్వ C. పావురము D. పక్షి72➤ సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ఏమి చేయుచు మొఱ్ఱపెట్టుకొందును..? 1 point A. నడుచుచు B. ప్రార్ధించుచు C. ధ్యానించుచు D. నమ్ముకొనుచు73➤ నా శత్రువులు అనేకులై యున్నారు. అయినను ఆయన నా __ ను విమోచించి యున్నాడు..? 1 pointA. ప్రాణమును B. సంపదను C. మానమును D. పైవేవి కావు74➤ అయితే నేను దేవునికి ఏమి పెట్టుకొందును. యెహోవా నన్ను రక్షించును..? 1 point A. నియమము B. మొక్కు C. మొఱ్ఱ D. విజ్ఞాపన75➤ నీ భారము యెహోవామీద మోపుము. ఆయనే నిన్ను ___? 1 pointA ఆదుకొనును B. ఉద్ధరించును C. కాపాడును D. కరుణించును76➤ దేవునిబట్టి నేను ఆయన ____ ను కీర్తించెదనుదేవునియందు నమ్మికయుంచి యున్నాను ? 1 pointA. వాక్యమును B. నామమును C. క్రియలను D. మహిమను77➤ నా__ నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కలలో కనబడును గదా..? 1 pointA. కన్నీళ్లు B. క్రియలు C. మనవులు D. విన్నపములు78➤ నేను దేవునియందు నమ్మికయుంచి యున్నాను. నేను భయపడను. ___ నన్నేమి చేయగలరు? 1 pointA. శత్రువులు B. నరులు C. నరమాత్రులు D. రాజులు79➤ దేవా, నీవు __ లోనుండి నా ప్రాణమును తప్పించియున్నావు..? 1 point A. మంటిలో B. ఊబిలో C. మరణములో D. తెగులులో80➤ నేను నీకు మ్రొక్కుకొని యున్నాను. నేను నీకు ఏమి అర్పించెదను..? 1 point A. స్తుతియాగములుB. స్తుతికీర్తనలు C. స్తుతిఅర్పణలు D. స్తుతిగానములు81➤ దేవా నన్ను కరుణింపుము, ఈ ___ తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి యున్నాను..? 1 pointA. ఇక్కట్ల B. ఆపదలు C. కష్టాలు D. నష్టాలు82➤ దేవా, దేనికంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము..? 1 pointA. ఆకాశము B. భూమి C. పరలోకము D. యెరూషలేము83➤ నా హృదయము నిబ్బరముగా నున్నది. దేవా, నా ____నిబ్బరముగా నున్నది..? 1 pointA. ఆత్మ B. మనసు C. హృదయము D. పైవేవి కావు84➤ నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది. నీ సత్యము __ వరకు వ్యాపించియున్నది..? 1 pointA. భూమండలం B. మేఘమండలము C. తేజోమండలము D. మహిమామండలము85➤ దేవా, నీ ప్రభావము సర్వ ____మీద కనబడనిమ్ము..? 1 pointA. భూమి B. సృష్టి C. జీవము D. ప్రాణికోటి86➤ అధిపతులారా, మీరు ____ ననుసరించి మాటలాడుదురన్నది నిజమా? 1 pointA. నీతి B. నిజాయతి C. మంచి D. సత్యము87➤ నరులారా, మీరు ____ను బట్టి తీర్పు తీర్చుదురా? 1 point A. ప్రేమను B. న్యాయమును C. దయను D. పైవన్ని88➤ యెహోవా, కొదమ సింహముల ___ ను ఊడ గొట్టుము..? 1 pointA. నొసళ్ళను B. దవడలను C. కోరలను D. పళ్ళను89➤ భక్తిహీనుల రక్తములో వారు తమ దేనిని కడుగుకొందురు..? 1 point A. వ్యక్తిత్వమును B. తలను C. చేతులను D. పాదములను90➤ నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు ___ ఒప్పుకొందరు..? 1 point A. మనుష్యులు B. శాస్త్రులు C. యాజకులు D. రాజులు91➤ ఇశ్రాయేలు దేవా, ఎవరిని శిక్షించుటకై మేల్కొనుము..? 1 pointA. అన్యజనులందరు B. మనుషులందరు C. శాస్త్రులందరు D. పైవేవి కావు92➤ నా కొరకు పొంచియున్నవారికి సంభవించిన దానిని ఎవరు నాకు చూపించును..? 1 pointA. దేవుడు B. ఆత్మ C. కాపరి D. రక్షకుడు93➤ దేవుడు ఎవరి వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము..? 1 point A. యోసేపు B. యాకోబు C. అబ్రాహాము D. పైవన్నీ94➤ ఉదయమున నీ ____ ను గూర్చి ఉత్సాహగానము చేసెదను..? 1 point A. కాపులను B. దయను C. కృపను D. రక్షణను95➤ దేవుడు నాకు ఎలాంటి కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు..? 1 point A. ఎత్తయిన B. గొప్ప C. మహిమగల D. పైవేవి కావు96➤ సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయ భక్తులుగలవారికి నీవొక __ నిచ్చి యున్నావు..? 1 point A. ధైర్యము B. ధ్వజము C. స్థైర్యము D. పైవన్నీ97➤ నేను __షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను..? 1 pointA. ప్రహర్షించేదను B. హర్షించేదను C. నడిపించెదను D. B & C98➤ గిలాదు నాది. మనషే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము. యూదా నా __..? 1 point A. రాజదండము B. కాపు C. కొంచుకోట D. స్థానము99➤ మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు ఏమి దయ చేయుము..? 1 pointA. కాపుదల B. సహాయము C. రక్షణ D. ధైర్యము100➤ దేవుని వలన మేము ఎలాంటి కార్యములు జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే..? 1 pointA. ధీర B. వీర C. శూర D. పైవేవి కావుSubmitYou Got Tags bible quizbible quiz in telugu on PsalmsPsalms telugu Bible Quiztelugu bible questions and answerstelugu bible quiztelugu bible quiz questionsTelugu bible trivia Facebook Twitter Whatsapp Newer Older