Home Telugu bible trivia 100 Bible Quiz Qustions and answers from Chapter 21-40 ( Psalms Quiz PART-2 ) || Telugu Bible Quiz on Psalms || కీర్తనల గ్రంథము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz 100 Bible Quiz Qustions and answers from Chapter 21-40 ( Psalms Quiz PART-2 ) || Telugu Bible Quiz on Psalms || కీర్తనల గ్రంథము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz Author - personAuthor October 14, 2022 share 1➤ సదాకాలము నిలుచు ఏమి నీవు దయచేసి యున్నావు...? 1 point A. దయ B. దీర్ఘాయువు C. దీవెన D. కృప2➤ నీ రక్షణవలన అతనికి గొప్ప -----కలిగెను..? 1 point A. పెరూ B. ఘనత C. మహిమ D. ఆస్తి3➤ నీ దక్షిణ హస్తము నిన్ను ____ వారిని చిక్కించుకొనును..? 1 pointA. ద్వేషించు B. తృణీకరించు C. విడుచు D. త్రోసివేయు4➤ యెహోవా, నీ బలమును బట్టి నిన్ను ఏమి చేసుకొనుము..? 1 pointA. మహిమపరచుకొనుము B. ఘనపరచుకొనుము C. హెచ్చించుకొనుము D. పైవేవి కావు5➤ మేము ఏమి చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము..? 1 pointA. ప్రచురము B. ఆరాధన C. గానము D. స్తోత్రము6➤ దీనులు ఏమి చేసి తృప్తిపొందెదరు...? 1 point A. ప్రార్ధన B. పానము C. భోజనము D. స్తోత్రము7➤ వారు నీయందు ఏమి యుంచగా నీవు వారిని రక్షించితివి..? 1 point A. నమ్మిక B. విశ్వాసము C. విధేయత D. వినయము8➤ గర్భవాసినైనది మొదలుకొని నాకు___ నీవే..? 1 pointA. ఆశ్రయము B. ఆధారము C. ఆనందము D. ఆలోచన9➤ నా బలమా, త్వరపడి నాకు ఏమి చేయుము..? 1 pointA. సహాయము B. న్యాయము C. మేలు D. పైవేవి కావు10➤ మహా సమాజములో నిన్నుగూర్చి నేను ఏమి పాడెదను..? 1 point A. సుత్తి B. గీతము C. కీర్తన D. పాట11➤ యెహోవా నా కాపరి నాకు ఏమి కలుగదు..? 1 pointA. లేమి B. కీడు C. కష్టము D. నష్టము12➤ ఎలాంటి జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు..? 1 point A. సంతోషకరమైన B. నెమ్మదికరమైన C. శాంతికరమైన D. పైవన్నీ13➤ తన నామమును బట్టి ఏ మార్గములలో నన్ను నడిపించుచున్నాడు..? 1 point A. శాంతి B. నీతి C. ఖ్యాతి D. కాంతి14➤ నీవు నాకు తోడై యుందువు. నీ దుడ్డుకఱ్ఱయు నీ __ నన్ను ఆదరించును..? 1 pointA. దండమును B. ఖడ్గమును C. హస్తమును D. కృపను15➤ చిరకాలము యెహోవా మందిరములో నేను ఏమి చేసెదను..? 1 point A. ఉపవాసము B. నివాసము C. ధ్యానము D. ప్రార్ధన16➤ ఆయన సముద్రముల మీద దానికి ఏమి వేసెను..? 1 pointA. పునాది B. పర్ణశాల C. పైకప్పు D. పిట్టగొడ17➤ వాడు యెహోవా వలన ఏమి నొందును..? 1 point A. అశీర్వాదము B. ఆశిర్వాదము C. ఆశీర్వాదము D. ఆశీర్వాదము18➤ గుమ్మములారా, మీ ____పైకెత్తికొనుడి..? 1 pointA. చూపులు B. చేతులు C. తలలు D. కనులు19➤ భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని ___ యెహోవావే..? 1 pointA. నివాసులును B. మనుషులును C. జనులును D. పట్టణస్థులును20➤ నిర్దోషమైన చేతులును ఎలాంటి హృదయ మును కలిగి యుండువాడే..? 1 pointA. న్యాయమైన B. శుద్ధమైన C. గుణమైన D. సంపూర్ణమైన21➤ నీ దేని చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము..? 1 point A. కరుణ B. దయ C. కృప D. జాలి22➤ న్యాయవిధులను బట్టి ఆయన ఎవరిని నడిపించును..? 1 pointA. దీనులను B. బాధితులను C. బీదలనుD. దరిద్రులను 23➤ నా ___ యెల్లప్పుడు యెహోవా వైపునకే తిరిగి యున్నది..? 1 pointA. ధ్యానము B. అభ్యాసము C. కనుదృష్టి D. ఆలోచన24➤ యథార్థతయు ____ ను నన్ను సంరక్షించును గాక..? 1 pointA. నీతియును B. ధైర్యమును C. మంచితనమును D. నిర్దోషత్వమును25➤ యెహోవా మర్మము ఆయన యందు ఏమి గలవారికి తెలిసియున్నది..? 1 pointA. భయభక్తులు B. నిజాయతీ C. విశ్వాసము D. భక్తిశ్రద్దలు26➤ ఏమియు సందేహపడకుండ యెహోవా యందు నేను ఏమి యుంచియున్నాను..? 1 pointA. ఆసక్తి B. భక్తి C. శ్రద్ద D. నమ్మిక27➤ నీ ____ నా కన్నుల యెదుట నుంచుకొనియున్నాను..? 1 point A. సన్నిధి B. కృప C. దయ D. వాక్కు,28➤ యెహోవా, నీ దీనిచుట్టు ప్రదక్షిణము చేయుదును..? 1 pointA. మందిరము B. ప్రాకారము C. బలిపీఠము D. మందసము29➤ నీ ___ కార్యములను వివరింతును..? 1 pointA. ఆశ్చర్య B. ఘన C. అద్భుత D. పరిశుద్ధ30➤ నేను ఏమై నడుచుకొనుచున్నాను..? 1 pointA. సత్యవంతుడనై B. న్యాయవంతుడనై C. యథార్థవంతుడనై D. పైవేవి కావు31➤ నీ సన్నిధి నేను వెదకెదనని నా ___ నీతో అనెను..? 1 pointA. తలంపు B. మనసు C. హృదయము D. నమ్మకము32➤ నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో ____ గోరుచున్నాను..? 1 pointA. నివసింప B. సంచరింప C. సంతోషింప D. పైవన్నీ33➤ ఆపత్కాలమున ఆయన తన దేనిలో నన్ను దాచును..? 1 pointA. రెక్కలలో B. పర్ణశాలలో C. గుడారములో D. హస్తాలలో34➤ నేను యెహోవా __ ను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును..? 1 pointA. కృపను B. దయను C. జాలిని D. నీతిని35➤ యెహోవా యొద్ద ఒక్క __ అడిగితిని.? 1 point A. వరము B. బహుమానము C. కోరిక D. పైవేవి కాదు36➤ నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులనెత్తున - ప్పుడు నా విజ్ఞాపన ____ ఆలకింపుము..? 1 pointA. ప్రార్ధన B. విన్నపము C. శబ్దము D. ధ్వని37➤ నా హృదయము ఆయనయందు నమ్మిక యుంచెను గనుక నాకు ఏమి కలిగెను..? 1 pointA. మంచి B. సహాయము C. మేలు D. నమ్మిక38➤ ఆయన తన ___ కి రక్షణదుర్గము..? 1 pointA. యాజకునికి B. అభిషిక్తునికి C. రక్షకునికి D. పైవన్నీ39➤ నీ జనులను ___ ని స్వాస్థ్యమును ఆశీర్వదింపుము..? 1 pointA. కాపాడుము B. ఉద్ధరించుము C. క్షమించుము D. రక్షింపుము40➤ కావున నా హృదయము ____ ? 1 pointA. హర్షించుచున్నది B. ధ్యానించుచున్నది C. సంతోషించుచున్నది D. స్తుతించుచున్నది41➤ ప్రతిష్ఠితములగు ఏమి ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి..? 1 point A. నగలను B. వస్త్రములను C. ఆభరణములను D. పైవేవి కావు42➤ యెహోవా స్వరము ఏ వృక్షములను విరచును..? 1 point A. దేవదారు B. ఒలీవ C. ద్రాక్ష D. పైవేవి కావు43➤ మహిమగల దేవుడు దేనివలె గర్జించుచున్నాడు..? 1 pointA. మేఘము B. సింహము C. ఉరుము D. జలము44➤ ఆయన ఆలయములో నున్నవన్నియు ఆయనకే ____అనుచున్నవి..? 1 pointA. ప్రభావము B. ఘనత C. కీర్తి D. ప్రభావము45➤ యెహోవా తన ప్రజలకు ఏమి కలుగజేసి వారి నాశీర్వదించును..? 1 pointA. సంతుష్టి B. సమాధానము C. సాధికారము D. సౌభాగ్యము46➤ యెహోవా నా దేవా, నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నన్ను ___..? 1 point A. కనికరించితివి B. స్వస్థపరచితివి C. తోడుంటివి D. కాపాడితివి47➤ ఆయన ___జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి..? 1 pointA. అనుకూలమైన B. పవిత్రమైన C. నిష్కల్మషమైన D. పరిశుద్ధమైన48➤ యెహోవా, దయకలిగి నీవే నా ___ ను స్థిరపరచితివి..? 1 pointA. నడవడిక B. మనసును C. పర్వతమును D. ప్రవర్తనను49➤ నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు___ మార్చి యున్నావు..? 1 pointA. నాట్యముగా B. ఆనందముగా C. దీవెనగా D. ఆధారముగా50➤ నీవు నా గోనెపట్టు విడిపించి, ఏ వస్త్రము నన్ను ధరింపజేసియున్నావు..? 1 pointA. స్తుతి B. ఉల్లాస C. సంతోష D. పైవన్నీ51➤ నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ఏమి యిల్లుగాను ఉండుము..? 1 pointA. తజసుగల B. మహాత్యముగల C. ప్రాకారముగల D. మర్మముగల52➤ నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన ___ యెంతో గొప్పది..? 1 pointA. మంచి B. మేలు C. ధనము D. స్వాస్థ్యము53➤ నా ___ గతులు నీ వశములో నున్నవి..? 1 point A. జీవ B. కాల C. ప్రాణ D. ధన54➤ యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను _____ ..? 1 point A. ప్రేమించుడి B. ప్రణుతించుడి C. విశ్వసించుడి D. ధ్యానించుడి55➤ ప్రాకారముగల పట్టణములో యెహోవా తన దేనిని ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు..? 1 pointA. మహిమను B. గంభీరమును C. కృపను D. A & B56➤ యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు, దీనిలో కపటములేనివాడు ధన్యుడు..? 1 pointA. క్రియలో B. ఆత్మలో C. మనసులో D. నడవడికలో57➤ నీవు నా ____ దోషమును పరిహరించియున్నావు..? 1 point A. రహస్య B. మరణ C. పాప D. రక్త58➤ కావున నీ దర్శనకాలమందు ఏమిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు..? 1 pointA. భక్తి B. శ్రద్ధ C. భయము D. ఆసక్తి59➤ ఏ గానములతో నీవు నన్ను ఆవరించెదవు..? 1 pointA. సంతోష్ B. విమోచన C. స్తుతి D. సితార60➤ యెహోవా యందు నమ్మికయుంచువానిని ఏమి ఆవరించుచున్నది..? 1 point A. హస్తము B. రక్షణ C. కృప D. కనికరము61➤ ఆయన చేయునదంతయు ఏమైయున్నది..? 1 point A. నమ్మకమైనది B. ఉత్తమమైనది C. నూతనమైనది D. యధార్ధమైనది62➤ సముద్రజలములను ____ గా కూర్చువాడు ఆయనే..? 1 pointA. సమూహముగా B. రాశిగా C. గుంపుగా D. నిసితముగా63➤ యెహోవా తమకు ____ గల జనులు ధన్యులు..? 1 pointA. సహాయకునిగా B. మార్గనిర్దేశకునిగా C. దేవుడుగా D. రాజుగా64➤ ఆయన వారందరి ____ ఏకరీతిగా నిర్మించినవాడు..? 1 pointA. సహోదరులును B. జీవితాలను c. బతుకులను D. హృదయములను65➤ ____యెహోవా పరిశుద్ధనామ మందు నమ్మికయుంచి యున్నాము..? 1 pointA. మనము B. నిత్యము C. అందరము D. నిరంతరము66➤ నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన ____ నా నోట నుండును..? 1 point A. స్తుతి B. మహిమ C. కీర్తి D. కృప67➤ మనము ఏకముగా కూడి ఆయన ___ ను గొప్ప చేయుదము..? 1 pointA. సన్నిధిని B. మహిమను C. కీర్తిని D. నామమును68➤ యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయన___కావలియుండి వారిని రక్షించును..? 1 pointA. దేవదూత B. దూత C. సన్నిధి దూత D. కావలి దూత69➤ సింహపు పిల్లలు లేమిగలపై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించువారికి ఏ __కొదువయై యుండదు..? 1 pointA. మేలు B. న్యాయము C. నీతి D. మంచి70➤ ఆయన____వారి మొరలకు ఒగ్గియున్నవి..? 1 pointA. మనసు B. చెవులు C. ప్రసన్నత D. ప్రత్యక్షత71➤ మించిన బలముగలవారి చేతినుండి దీనులను__ _నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును..? 1 pointA. రక్షించువాడవు B. తప్పించువాడవు C. కాపాడువాడవు D. విడిపించువాడవు72➤ నా దేవా నా ప్రభువా, నా___ న వ్యాజ్యెమాడుటకు లెమ్ము..? 1 point A. తరపున B. వంతును C. సమక్షమున D. పక్షమున73➤ యెహోవా నా దేవా, నీ, ___ ని బట్టి నాకు న్యాయము తీర్చుము..? 1 point A. జీవమును B. నీతిని C. యధార్థతను D. మంచిని74➤ తన సేవకుని ___చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు..? 1 pointA. క్షేమమును B. నమ్మకత్వమును C. భయభక్తులు D. బోధను75➤ నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తిని గూర్చియు ___సల్లాపములు చేయును...? 1 point A. సంవత్సరమంతా B. దినమెల్ల C. రోజంతా D. వారమెల్ల76➤ యెహోవా, నీ కృప దేనిని నంటుచున్నది..? 1 pointA. అగాధము B. ఆకాశము C. పరలోకము D. జీవము77➤ యెహోవా, నరులను __ లాను రక్షించువాడవు నీవే..? 1 pointA. ,జంతువులను B. మనుషులను C. జీవిలను D. ప్రాణులను78➤ నరులు నీ రెక్కల ____ ను ఆశ్రయించుచున్నారు..? 1 pointA. తోడును B. జాడను C. నీడను D. కాడను79➤ నీ వెలుగును పొందియే మేము ఏమి చూచుచున్నాము..? 1 pointA. మార్గము B. జీవము C. కృప D. వెలుగు80➤ నిన్ను ఎరిగినవారి యెడల నీ కృపను యథార్థ హృదయుల యెడల నీ దేనిని ఎడతెగక నిలుపుము..? 1 pointA. నీతిని B. వాత్సల్యమును C. సహాయమును D. కాపుదలను81➤ యెహోవా యందు నమ్మికయుంచి మేలుచేయుము. దేనియందు నివసించి సత్యము ననుసరించుము..? 1 pointA. జ్ఞానమందు B. ఇహమందు C. దేశమందు D. ఆత్మయందు82➤ యెహోవానుబట్టి సంతోషించుము. ఆయన ___ నీ వాంఛలను తీర్చును..? 1 pointA. హృదయ B. మనో C. నిర్ణయ D. దయ83➤ నీ____ను యెహోవాకు అప్పగింపుము. ఆయన నీ కార్యము నెరవేర్చును..? 1 point A. కారహ్యమూన్ B. మార్గమును C. నిర్ణయమును D. నిస్సహాయతను84➤ నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న దేని కంటె శ్రేష్టము..? 1 point A. నామము B. ఘనత C. ధనసమృద్ధి D. సర్వసమృద్ధి85➤ ఆయన ఎవరి చేతిలోనుండి వారిని విడిపించి రక్షించును..? 1 point A. పాపులు B. దుర్మార్గులు C. భక్తిహీనులు D. నీచులు86➤ నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా _____ ను గూర్చి విచారపడుచున్నాను..? 1 pointA. కీడును B. పాపమును C. చేటును D. క్షామమును87➤ యెహోవా, నన్ను ____ నా దేవా,నాకు దూరముగా నుండకుము..? 1 pointA. పడగొట్టకుము B. నలుగగొట్టకుము C. త్రోసివేయకుము D. విడువకుము88➤ రక్షణకర్తవైన నా ప్రభువా, నా ____ కు త్వరగా రమ్ము..? 1 point A. మేలుకు B. సహాయమునకు C. దీవెనకు D. రక్షణకు89➤ యెహోవా, కోపోద్రేకముచేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతచేత నన్ను __ .? 1 pointA. శిక్షింపకుము B. చంపకుము C. కొట్టకుము D. తరుమకుము90➤ యెహోవా, నీ కొరకే నేను ___యున్నాను..? 1 pointA. కనిపెట్టుకొని B. కాచుకొని C. మౌనినై D. దిగులుగా91➤ నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా ___ ను జాగ్రత్తగా చూచుకొందును..? 1 pointA. విధానములను B. మార్గములను C. నడకలను D. ఆలోచనలను92➤ ప్రభువా, నేను ____ కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను..? 1 point A.దేనికొరకు B. వీటికొరకుC. ఎక్కడ D. ఎప్పుడు 93➤ నీ దృష్టికి నేను ఎలాంటి వాడను. నా పితరు లందరివలె నేను పరవాసినైయున్నాను..? 1 point A. కుక్క వంటివాడను B. పాపివంటివాడను C. అతిథివంటివాడను D. పైవేవి కావు94➤ నేను వెళ్లిపోయి లేకపోకమునుపు నేను తెప్పు రిల్లునట్లు నన్ను దేనితో చూడకుము..? 1 pointA. తీక్షణముతో B. కోపముతో C. ఉగ్రతతో D. శాపముతో95➤ భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి ఏమి ఉంచుకొందుననుకొంటిని..? 1 pointA. C & D B. బోలేము C. కళ్లెము D. చిక్కము96➤ యెహోవా కొరకు నేను దేనితో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను..? 1 point A. విశ్వాసముతో B. సహనముతో C. ఓపికతో D. నీతితో97➤ యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ___ బహు విస్తారములు..? 1 point A. ఉన్నతక్రియలను B. దయాక్రియలను C. ఆశ్చర్యక్రియలును D. సహాయక్రియలను98➤ నా దేవా, నీ ____ నెరవేర్చుట నాకు సంతోషము..? 1 pointA. న్యాయము B. చిత్తము C. త్రోవను D. శాసనమును99➤ నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను __ గాక .? 1 pointA. సహాయపడును B. తోడుండును C. కాపాడును D. జీవింపజేయును100➤ యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. నా ___ కు త్వరగా రమ్ము..? 1 pointA. రక్షణకు B. మేలుకు C. సహాయమునకు D. ఆశీర్వాదమునకుSubmitYou Got Tags bible quizbible quiz in telugu on PsalmsPsalms telugu Bible Quiztelugu bible questions and answerstelugu bible quiztelugu bible quiz questionsTelugu bible trivia Facebook Twitter Whatsapp Newer Older