Home Telugu bible trivia 100 Bible Quiz Qustions and answers from Chapter 41-80 ( Psalms Quiz PART-4 ) || Telugu Bible Quiz on Psalms || కీర్తనల గ్రంథము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz 100 Bible Quiz Qustions and answers from Chapter 41-80 ( Psalms Quiz PART-4 ) || Telugu Bible Quiz on Psalms || కీర్తనల గ్రంథము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz Author - personAuthor October 15, 2022 share 1➤ ప్రాణము తల్లడిల్లగా అక్కడి నుండి నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను..? 1 pointA. భూదిగంతముల B. ఆకాశము C. కొండల D. ఆత్మ2➤ నేను నీ గుడారములో నివసించెదను ని ___ చాటున దాగుకొందును..? 1 pointA. కొండల B. రెక్కల C. కాపుదల D. పైవన్ని3➤ నీ నామమునందు భయభక్తులుగలవారి ఏమి నీవు నాకనుగ్రహించి యున్నావు..? 1 point A. ఆస్తి B. స్వాస్థ్యము C. భాగము D. దీవెన4➤ రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక. అతని __ తరతరములు గడచును గాక..? 1 pointA. కాలములు B. సంవత్సరములు C. వారములు D. రోజులు5➤ దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక. అతని ___ కై కృపాసత్యములను నియమించుము..? 1 pointA. దీవెనకై B. కాపాడుటకై C. రక్షణకై D. కాపుదలకై6➤ నా ప్రాణము ఎవరిని నమ్ముకొని మౌనముగా ఉన్నది..? 1 pointA. దేవుని B. కాపరుని C. రాజుని D. విశ్వాసాన్ని7➤ ఆయన వలననే నాకు __ కలుగుచున్నది..? 1 point A. ఆధారము B. నిరీక్షణ C. ఆదరణ D. కాపుదల8➤ నా బలమైన ___ నా యాశ్రయము దేవునియందే యున్నది..? 1 point A. సహాయము B. ఆశ్రయము C. ఆశ్రయదుర్గము D. పైవేవి కావు9➤ ఆయన దేనిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము..? 1 pointA. సన్నిధిని B. విశ్వాస్యతను C. నిరీక్షనాస్పదమును D. పైవేవి కావు10➤ బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. ఎన్ని మారులు ఆ మాట నాకు వినబడెను.? 1 pointA. ఒకటి B. రెండు C. మూడు D. నాలుగు11➤ దేవా, నా దేవుడవు నీవే, ఎప్పుడు నిన్ను వెదకుదును..? 1 pointA. వేకువనే B. మధ్యాహ్నమే C. సాయంత్రమే D. రాత్రినే12➤ కృప దేనికంటె ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును..? 1 point A. జీవము B. మరణము C. ఆయుష్కాలము D. జీవితము13➤ ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ ___ నన్ను ఆదుకొనుచున్నది..? 1 pointA. దయాహస్తము B. ఎడమచేయి C. కుడిచేయి D. పైవేవికావు14➤ ఏమి నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది..? 1 pointA. బంగారము B. క్రొవ్వు మెదడు C. సంపద D. ధనధాన్యములు15➤ రాజు ఎవరి బట్టి సంతోషించును. ఆయనతోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును..? 1 point A. దేవుని B. స్నేహితుని C. సహచరుని D. సైనికుని16➤ దేవా, నేను మొఱ్ఱపెట్టగా నా మనవి ఆలకింపుము. ఏ భయము నుండి నా ప్రాణమును కాపాడుము..? 1 point A. శత్రు B. కీడు C. మరణ D. చేటు17➤ వారు దుష్టక్రియలను తెలిసికొనుటకు ప్రయ త్నింతురు. వెదకి వెదకి ఏమి సిద్ధపరచుకొందురు..? 1 pointA. మంచి B. ఉపాయము C. స్థలము D. పైవేవి కావు18➤ మనుష్యులందరు ఏమి కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు..? 1 pointA. భయము B. సహనము C. స్థైర్యము D. విశ్వాసము19➤ నీతిమంతులు యెహోవానుబట్టి ఏమి చేయుచు ఆయన శరణుజొచ్చెదరు..? 1 pointA. సంతోషించుచు B. ఉత్సాహించుచు C. నడుచుచు D. పైవన్నీ20➤ యథార్థహృదయులందరు __..? 1 pointA. ఆనందింతురు B. అతిశయిల్లుదురు C. నాట్యమాడుదురు D. మేలుపొందుదురు21➤ దేవా, సీయోనులో ఎలా నుండుట నీకు స్తుతి చెల్లించుటే..? 1 point A. మౌనముగా B. నెమ్మదిగా C. సహనముగా D. నిమ్మలముగా22➤ నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని దేని చేత మేము తృప్తిపొందెదము..? 1 point A. దీవెన B. మేలు C. సుఖము D. సౌక్యము23➤ నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత వారికి ఏమి దయచేయుచున్నావు..? 1 pointA. దీవెన B. ధాన్యాగారము C. ధాన్యము D. బావి24➤ ___నీ దయాకిరీటము ధరింప జేసియున్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి..? 1 point A. సంవత్సరమును B. దినమును C. మాసమును D. వారమును25➤ పచ్చికపట్లు మందలను దేనివలె ధరించియున్నవి..? 1 pointA. అంగీ B. కిరీటము C. వస్త్రము D. పైవన్నీ26➤ ___నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమునుబట్టి నిన్ను కీర్తించును..? 1 pointA. భూలోకము B. సర్వలోకము C. పరలోకము D. పైవేవి కావు27➤ అన్యజనుల మీద ఆయన తన ____యుంచియున్నాడు..? 1 pointA. దయ B. కన్ను C. దృష్టి D. సంకల్పము28➤ ___ గా మమ్మును కలుగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనియ్యడు..? 1 pointA. జీవప్రాప్తులనుగా B. మనుషులనుగా C. జీవులనుగా D. ఆత్మలనుగా29➤ ఏమి తీసికొని నేను నీ మందిరము లోనికి వచ్చెదను..? 1 point A. దహనబలులను B. అర్పణలను C. ధూపములను D. నైవేద్యమును30➤ భక్తిహీనుల రక్తములో వారు తమ దేనిని కడుగుకొందురు..? 1 pointA. వ్యక్తిత్వమును B. తలను C. చేతులను D. పాదములను31➤ భూమిమీద నీ ____ తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడును..? 1 pointA. నీతి B. మార్గము C. వాత్సల్యము D. కృప32➤ దేవుడు మమ్మును కరుణించి, మమ్మును __ గాక..? 1 pointA. ఆశీర్వదించును B. కాపాడును C. ఉద్ధరించును D. రక్షించును33➤ దేనినిబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు..? 1 pointA. క్రియలను B. ఘనతను C. న్యాయమును D. నడవడికను34➤ అప్పుడు భూమి దాని __ నిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును..? 1 pointA. ఫలము B. బహుమానము C. వారసత్వము D. పైవేవి కావు35➤ భూదిగంత నివాసులందరు ఆయనయందు ఏమి నిలుపుదురు..? 1 point A. భక్తి B. ఆసక్తి C. విశ్వాసము D. భయభక్తులు36➤ ఆయనను ద్వేషించువారు ఆయన ___నుండి పారిపోవుదురు గాక..? 1 pointA. సన్నిధి B. సముఖము C. సమూహము D. సహవాసము37➤ ఎవరు మహదానందము పొందుదురు గాక..? 1 point A. న్యాయవర్తనులు B. నీతిమంతులు C. నీతిసూర్యులు D. న్యాయప్రావీణ్యులు38➤ తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి __యు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు..? 1 pointA. కాపరియు B. రాజుయు C. తండ్రియు D. తోడుయు39➤ దేవా, నీ స్వాస్థ్యముమీద నీవు ___ సమృద్ధిగా కురిపించితివి..? 1 pointA. వర్షము B. దయ C. కరుణ D. వాత్సల్యము40➤ సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోనుమీద ఏమి కురిసినట్లాయెను..? 1 pointA. వర్షము B. హిమము C. వడగండ్లు D. అగ్ని41➤ దేవా, నా __ నీకు తెలిసేయున్నది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు..? 1 point A. అసమర్థత B. బుద్ధిహీనత C. అవివేకము D. భక్తిహీనత42➤ నీ యింటిని గూర్చిన ___ నన్ను భక్షించియున్నది..? 1 point A. ఆసక్తి B. ఆపేక్ష C. ఆలోచణ D. ఆతృత43➤ దేవా, నీ కృపాబాహుళ్యమునుబట్టి నీ రక్షణ దేనిని బట్టి నాకుత్తరమిమ్ము..? 1 pointA. కృపను B. నీతిని C. సత్యమును D. కాపుదలను44➤ దేవా, నీ రక్షణ నన్ను ఏమి చేయను గాక..? 1 point A. ఉద్ధరించును B. లెవనెత్తును C. కాపాడును D. కరుణించును45➤ సముద్రములును వాటియందు ___ సమస్తమును ఆయనను స్తుతించును గాక..? 1 pointA. సంచరించు B. తిరుగు C. బ్రతుకు D. నివాసముండు46➤ యెహోవా, నా __ నాకు త్వరగా రమ్ము..? 1 point A. సహాయము B. రక్షణకు C. విమోచనకు D. కార్యము47➤ నాకు కీడుచేయగోరువారు వెనుకకు మళ్లింపబడి ఏమి నొందుదురు గాక..? 1 point A. సిగ్గు B. మరణము C. భయము D. కీడు48➤ నిన్ను __ వారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక..? 1 point A. నిరీక్షించి B. కనుగొను C. వెదకు D. పైవేవికావు49➤ నీ___ను ప్రేమించువారందరు దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక..? 1 pointA. రక్షణను B. క్రియను C. కార్యమును D. కాపుదలను50➤ దేవా, నాకు ____ నీవే. నా రక్షణకర్తవు నీవే..? 1 pointA. సహాయము B. సాదృశ్యము C. సమాధానము D. సాధనము51➤ నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఎలా ఉండుము. నా శైలము నా దుర్గము నీవే..? 1 point A. ఆశ్రయదుర్గముగా B. కొడ C. ఆశ్రయముగా D. కోటగా52➤ నా ప్రభువా యెహోవా, నా __ నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే..? 1 pointA. నిరీక్షణాస్పదము B. ఆశాస్పదము C. A & B D. కృపాస్పదము53➤ నేను ఎల్లప్పుడు నిరీక్షింతును. నేను మరి యెక్కువగా నిన్ను ____ .? 1 pointA. నడిపింతును B. ప్రేమింతును C. కీర్తింతును D. పైవేవి కావు54➤ ప్రభువైన యెహోవాయొక్క దేనిని బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను..? 1 pointA. బలవత్కార్యములను B. మహిమను C. జీవమును D. కృపను55➤ నేను నిన్ను కీర్తించునప్పుడు, నీవు విమోచించిన నా ప్రాణము నిన్నుగూర్చి ఏమి చేయును..? 1 pointA. ఆనందధ్వని B. ఉత్సాహధ్వని C. కీర్తనధ్వని D. గొప్ప ధ్వని56➤ సర్వభూమియు ఆయన దేనితో నిండియుండును గాక..? 1 point A. మహిమతో B. దయతో C. జీవముతో D. A & B57➤ ఆయన మాత్రమే ఏమి చేయువాడు..? 1 point A. దయాకార్యములు B. ఆశ్చర్యకార్యములు C. శాశ్వతకార్యములు D. సజీవకార్యములు58➤ వారి ప్రాణము అతని దృష్టికి ఎలా ఉండును..? 1 pointA. జీవముగా B. మహిమగా C. గొప్పగా D. ప్రియముగా59➤ నిరుపేదలయందును బీదలయందును అతడు ఏమి చేయను..? 1 point A. జీవముగా B. జాలి చూపును C. కనికరించును D. పైవేవి కావు60➤ సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంత ములకు అతడు ఏమి చేయును ..? 1 point A. రాజ్యము B. ఏలుబడి C. సొంతము D. స్వాస్థ్యము61➤ ఇశ్రాయేలుయెడల ఎలాంటి హృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు..? 1 pointA. మంచి B. శుద్ధ C. చిన్న D. దయా62➤ అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను. __ నీవు పట్టుకొని యున్నావు..? 1 pointA. కుడిచెయ్యి B. ఎడమచేయి C. మోచేయి D. పైవేవి కావు63➤ నీ దేనిచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు..? 1 pointA. కృపచేత B. ప్రేమచేత C. ఆలోచనచేత D. కరుణచేత 64➤ ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు?నీవు నాకుండగా___ లోనిది ఏదియు నా కక్కర లేదు..? 1 pointA. లోకము B. మనసు C. తరము D. A & B65➤ నాకైతే దేవుని పొందు __..? 1 pointA. ధన్యకరము B. లాభకరము C. మేలుకరము D. క్షేమకరము66➤ దేశములో ఏమి కలుగ జేయువాడు ఆయనే..? 1 point A. మహారక్షణ B. మహాక్షేమము C. మహాక్షామము D. మహారోధన67➤ నీ బలముచేత దేనిని పాయలుగా చేసితివి..? 1 pointA. కొండలను B. సముద్రమును C. భూమిని D. భక్తిహీనులను68➤ నిత్యము ప్రవహించు నీవు ___ ను ఇంక జేసితివి..? 1 pointA. నదులను B. జలాలను C. వాగులను D. కోనలను69➤ పగలు నీదే. రాత్రి నీదే. వేటిని నీవే నిర్మించితివి..? 1 pointA. B & C B. సూర్యుడు C. చంద్రుడు D. పైవేవి కావు70➤ భూమికి ___నియమించినవాడవు నీవే..? 1 pointA. సరిహద్దులను B. పొలిమేరలను C. A & B D. పైవేవి కావు71➤ పొగరుపట్టిన మాటలాడకుడి అని ఎవరికి నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను..? 1 pointA. ఆశ్రులకు B. భక్తిహీనులకు C. పొగరుబోతులకు D. అహంకారులకు72➤ అహంకారులై యుండకుడని ఎవరికి నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను..? 1 pointA. అహంకారులకు B. భక్తిహీనులకు C. అపవిత్రులకు D. అవిశ్వాసులకు73➤ భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని ___ ను నిలుపుదును..? 1 point A. స్తంభములను B. మూలములను C. పునాదులను D. పైవన్నీ74➤ నీవు ___ గా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము..? 1 point A. దేవునిగా B. కాపరిగా C. సమీపముగా D. దూరముగా75➤ నేనైతే నిత్యము ఆయన దేనిని ప్రచురము చేయుదును..? 1 pointA. దేవునిగా B. స్తుతిని C. ఖ్యాతిని D. నీతిని76➤ దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యము కంటె నీవు అధిక ఏమి గలవాడవు..? 1 point A. సౌందర్యము B. తేజస్సు C. సోయగము D. పైవన్నీ77➤ యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును ఏమి కలిగెను..? 1 pointA. గాఢనిద్ర B. మరణము C. మూర్ఛ D. ఇక్కట్లు78➤ నీవు, నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ ___ నిలువగలవాడెవడు? 1 pointA. సన్నిధిని B. సమక్షమున C. సహవాసములో D. సైన్యమున79➤ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను ____ .? 1 pointA. తిరిగిచ్చుడి B. అప్పగించుడి C. చెల్లించుడి D. పైవేవి కావు80➤ ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు ఏమి తెచ్చి అర్పింపవలెను..? 1 point A. కానుకలు B. బహుమతులు C. బోళములు D. మ్రొక్కుబడులు81➤ యెహోవా పూర్వము జరిగిన నీ వేటిని నేను మనస్సునకు తెచ్చుకొందును..? 1 pointA. ఆశ్చర్యకార్యములను B. అద్భుతకార్యములను C. మహాకార్యములను D. గొప్పకార్యములను82➤ దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహా ____ ఎక్కడనున్నాడు..? 1 point A. దేవుడు B. ఘనుడు C. పరిశుద్ధుడు D. జీవముగలవాడు83➤ దేవా, జనములలో నీ శక్తిని నీవు ఏమి చేసుకొని యున్నావు..? 1 pointA. వివరించుకొని B. ప్రత్యక్షపరచుకొని C. బయలుపరచుకొని D. తెలియజేసుకొని84➤ నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు ఏమి చేసితివి..? 1 point A. దీవించియున్నావు B. నడిపించియున్నావు C. విమోచించియున్నావు D. కరుణించియున్నావు85➤ దేవా, జలములు నిన్ను చూచి ___ పడెను అగాధజలములు గజగజలాడెను..? 1 pointA. భయపడను B. దిగులుపడెను C. ఉలిక్కిపడెను D. పైవేవి కావు86➤ నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను. పూర్వ కాలపు __ లను నేను తెలియజెప్పెదను..? 1 pointA. గూఢవాక్యములను B. నీతివాక్యములను C. వాస్తవములను D. సత్యములను87➤ యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును దాచకుండ వాటిని వారి ఎవరికి మేము చెప్పెదము..? 1 pointA. పెద్దలకు B. పిల్లలకు C. వృద్దులకు D. యౌవణస్థులకు88➤ పగటివేళ మేఘములోనుండియు రాత్రి అంతయు అగ్ని __ లో నుండియు ఆయన వారికి త్రోవ చూపెను...? 1 pointA. తేజస్సు B. వెలుగు C. ప్రకాశములో D. పైవేవి కావు89➤ అరణ్యములో ఆయన బండలు చీల్చి దేనంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను..? 1 point A. వారంత B. సముద్రమంత C. నదంత D. మహాసముద్రమంత90➤ ఆయన దయచేసిన దేనియందు నమ్మిక యుంచలేదు..? 1 pointA. రక్షణయందు B. కృపయందు C. వాత్సల్యముయందు D. ప్రేమయందు91➤ నీ నామమునుబట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ___ కుమ్మరించుము..? 1 pointA. దయను B. ఉగ్రతను C. కోపమును D. జాలిని92➤ వారు ఏ సంతతిని మింగివేసి యున్నారు..? 1 pointA. యాకోబు B. ఇస్సాకు C. అబ్రాహాము D. యోసేపు93➤ నీ__ త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము..? 1 pointA. కరుణ B. కృప C. వాత్సల్యము D. దయ94➤ మా రక్షణకర్తవగు దేవా, నీ __ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము..? 1 pointA. నామ B. కృపా C. ఘన D. దక్షిణ95➤ అప్పుడు నీ ప్రజలమును నీ మంద __ మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము..? 1 point A. గొర్రెలమునైన B. ప్రజాలమైన C. విశ్వాసులమైన D. విధేయులమైన96➤ మేము రక్షణ నొందునట్లు నీ ___ ప్రకాశింప జేయుము..? 1 pointA. వెలుగు B. ముఖకాంతి C. తేజస్సు D. సూర్యుడు97➤ దాని నీడ కొండలను కప్పెను. దాని తీగెలు దేవుని ___ వృక్షములను ఆవరించెను..? 1 pointA. దేవదారు B. ఒలీవ C. కొబ్బరి D. ద్రాక్ష98➤ సైన్యములకధిపతివగు దేవా, ఎక్కడినుండి మరల చూడుము..? 1 point A. పరలోకములోనుండి B. కొండలోనుండి C. ఆకాశములోనుండి D. పైనుండ99➤ నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను నీకొరకై నీవు ఏర్పరచుకొనిన ఎవరికి తోడుగాను నీ బాహుబలముండును గాక..? 1 point A. నరునికి B. కాపరికి C. యాజకునికి D. సేవకునికి100➤ యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, ఎందులో నుండి మమ్ము రప్పించుము..? 1 pointA. నరునికి B. చెరలో C. గుంటలో D. చావులోSubmitYou Got Tags bible quizbible quiz in telugu on PsalmsPsalms telugu Bible Quiztelugu bible questions and answerstelugu bible quiztelugu bible quiz questionsTelugu bible trivia Facebook Twitter Whatsapp Newer Older