100 Bible Quiz Qustions and answers from Chapter 1-20 ( Psalms Quiz PART-1 ) || Telugu Bible Quiz on Psalms || కీర్తనల గ్రంథము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz

Author

1➤ ఎవరి మార్గము యెహోవాకు తెలియును...?

2➤ కాబట్టి న్యాయవిమర్శలో_____ నీతిమంతుల సభలో ____ నిలువరు..?

3➤ యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ఏమి చేసేవాడు ధన్యుడు..?

4➤ అతడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు దేనివలెనుండును..?

5➤ దుష్టులు దేని చొప్పున నడువక, ఎవరు కూర్చుండు చోటను కూర్చుండక..?

6➤ ఆకాశమందు ఆసీనుడగువాడు ఏమి చేయుచున్నాడు..?

7➤ నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఏమి చేసియున్నాను..?

8➤ జనములు ఏల దేనిని తలంచుచున్నవి..?

9➤ నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు ఎలా ఇచ్చెదను..?

10➤ ఏమి కలిగి యెహోవాను సేవించుడి..?

11➤ మీరు పడకలమీద నుండగా మీ ___ లో ధ్యానము చేసికొని ఊరకుండుడి..?

12➤ యెహోవా, నీ___ కాంతి మా మీద ప్రకాశింపజేయుము..?

13➤ అధికమైన ఏమి నీవు నా హృదయములో పుట్టించితివి..?

14➤ నా నీతికి ఏమగు దేవా, నేను మొఱ్ఱపెట్టు నప్పుడు నాకుత్తరమిమ్ము..?

15➤ నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను ఏ విధముగా నివసింపజేయుదువు..?

16➤ యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ ____నుండి నాకుత్తరమిచ్చును..?

17➤ ఎంతమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను..?

18➤ నీవే నాకు ____గాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు..?

19➤ యెహోవా నాకు___ కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును..?

20➤ రక్షణ ఎవరిది..?

21➤ ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని ఏమి చేసి కాచియుందును..?

22➤ నీవు దుష్టత్వమును చూచి ఏమి చేయు దేవుడవు కావు..?

23➤ నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఏమి చేయుదురు..?

24➤ నేనైతే నీ దేనిని బట్టి నీ మందిరములో ప్రవేశించెదను..?

25➤ కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఏమి చేసెదరు..?

26➤ నీ దేనిని బట్టి నన్ను రక్షించుము..?

27➤ మరణమైన వారికి నిన్ను గూర్చిన ఏమి లేదు..?

28➤ యెహోవా నా ____ ధ్వని వినియున్నాడు..?

29➤ యెహోవా నా దేనిని ఆలకించి యున్నాడు..?

30➤ నా శత్రువులందరు ఏమి పడి బహుగా అదరుచున్నారు..?

31➤ దేనియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది..?

32➤ మహిమా ప్రభావములతో వానికి ఏమి ధరింపజేసి యున్నావు..?

33➤ బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతులు మూలమున నీవు ఏమి స్థాపించి యున్నావు...?

34➤ నీ చేతిపనులమీద వానికి ఏమిచ్చి యున్నావు..?

35➤ సముద్రమార్గములలో సంచరించువాటి నన్నిటిని వాని దేనిక్రింద నీవు ఉంచి యున్నావు..?

36➤ జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొను నప్పుడు వారికి పైగా ఎక్కడ ఆసీనుడవు కమ్ము..?

37➤ హృదయములను ____ లను పరిశీలించు నీతిగల దేవా..?

38➤ యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును ఏమి చేయువాడై యున్నాడు..?

39➤ యెహోవా న్యాయము ఏమి చేయువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను..?

40➤ నన్ను ఆదుకొనుటకై____?

41➤ నీ న్యాయవిధులు ఏ విధమైనవై వారి దృష్టికి అందకుండును..?

42➤ తండ్రిలేని వారికి నీవే ___ యున్నావు..?

43➤ యెహోవా నిరంతరము ____యున్నాడు ?

44➤ యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడువారి ____ ను నీవు విని యున్నావు..?

45➤ నలిగిన వారికిని ఏమి తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి..?

46➤ యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు ఏమి చేయువాడవు కావు..?

47➤ మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి ____ ..?

48➤ నా పూర్ణ ___తో నేను యెహోవాను స్తుతించెదను..?

49➤ యెహోవా ____ గా సింహాసనాసీనుడై యున్నాడు..?

50➤ యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటిని నేను ఏమి చేసెదను..?

51➤ తన దేని చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు..?

52➤ యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ఏమి చేయువాడు..?

53➤ యెహోవా ఎవరిని పరిశీలించును..?

54➤ ఆయన నరులను కన్నులార ____?

55➤ యథార్థవంతులు ఆయన ఏమి చేసెదరు..?

56➤ నీ రక్షణ విషయమై నా ___ హర్షించుచున్నది..?

57➤ యెహోవా నాకు ఏమి చేసియున్నాడు..?

58➤ యెహోవా నా దేవా, నా మీద ఏమియుంచి నాకుత్తరమిమ్ము..?

59➤ నేనైతే నీ దేనియందు నమ్మిక యుంచి యున్నాను..?

60➤ నేను ఆయనను ___ ?

61➤ రక్షణను ____ వారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు..?

62➤ యెహోవా, నీవు ఎవరిని కాపాడెదవు..?

63➤ యెహోవా మాటలు ___ ?

64➤ అవి మట్టిమూసలో ఎన్ని మారులు కరగి ఊదిన వెండి యంత పవిత్రములు..?

65➤ ఈ తరమువారి చేతిలోనుండి వారిని ఎలా రక్షించెదవు..?

66➤ యెహోవా, నీ. ___ లో అతిథిగా ఉండదగినవాడెవడు..?

67➤ నీతి ననుసరించుచు దేని పూర్వకముగా నిజము పలుకువాడే..?

68➤ అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి ఏమి చేయడు..?

69➤ అతడు ఏమి చేయగా నష్టము కలిగినను మాట తప్పడు..?

70➤ ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును __?

71➤ ఎందుకనగా దేవుడు ఎవరి సంతానము పక్షమున నున్నాడు..?

72➤ యెహోవా చెరలోని తన ప్రజలను ____ యాకోబు హర్షించును..?

73➤ యెహోవా ఎక్కడి నుండి చూచి నరులను పరిశీలించెను..?

74➤ అయినను యెహోవా వారికి ఏమై యున్నాడు..?

75➤ ఎక్కడి నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక..?

76➤ నేనీలాగందును భూమి మీదనున్న భక్తులే ___ ..?

77➤ ___ యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను..?

78➤ నీ సన్నిధిని ఏమి కలదు?

79➤ శ్రేష్ఠమైన ఏమి నాకు కలిగెను..?

80➤ నీ ___ లొ నిత్యము సుఖములు కలవు..?

81➤ ఒకడు తన దేనిని కాపాడుకొనునట్లు నన్ను కాపాడుము..?

82➤ నీ దేని బలముచేత నన్ను రక్షింపుము..?

83➤ రాత్రివేళ నీవు నన్ను ___ నా హృదయమును పరిశీలించితివి..?

84➤ నీ మార్గముల యందు నా నడకలను ___ యున్నాను..?

85➤ నేను మేల్కొనునప్పుడు నీ ___ తో నా ఆశను తీర్చుకొందును..?

86➤ యెహోవాయందైన భయము ___, అది నిత్యము నిలుచును...?

87➤ యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది దేనిని తెప్పరిల్లజేయును..?

88➤ ఏవి దేవుని మహిమను వివరించుచున్నవి..?

89➤ తేనె కంటెను జుంటితేనెధారల కంటెను ____..?

90➤ యెహోవా, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి ___ గాక?

91➤ కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన ఎవరి చేతిలో నుండి నన్ను రక్షించును..?

92➤ బలవంతులగు ఎవరు నన్ను ద్వేషించువారు నా కంటె బలిష్టులైయుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను..?

93➤ సద్భావముగలవారి యెడల నీవు ఏమి చూపుదువు..?

94➤ నాకు ఏమి ధరింపజేయువాడు ఆయనే..?

95➤ యెహోవా జీవముగలవాడు. నా ఆశ్రయదుర్గమైన వాడు ____?

96➤ నీ ____ అన్నియు యెహోవా సఫలపరచునుగాక..?

97➤ నీ కోరికను సిద్ధింపజేసి నీ ___ యావత్తును సఫలపరచును గాక..?

98➤ పరిశుద్ధ స్థలములోనుండి ఆయన నీకు ఏమి చేయును గాక..?

99➤ మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి ఏమి పడుదము..?

100➤ ఏ కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక..?

Your score is