Home telugubiblequiz Telugu bible quiz questions and answers from Ruth రూతు గ్రంధము పై బైబుల్ క్విజ్ Telugu bible quiz questions and answers from Ruth రూతు గ్రంధము పై బైబుల్ క్విజ్ Author - personAuthor August 12, 2022 share 1➤ ఇశ్రాయేలు దేవుని ప్రేమించడానికి తన స్వజాతితో ఉన్న సంబంధములను ఆచారములను త్రోసివేసి బెత్లహేముకు వచ్చిన ఒక మోయాబు స్త్రీ ఎవరు? 1 pointA) ఒర్పా B) నయోమి C) ఎస్తేరు D) రూతు2➤ "ఐక్యత" అనే అర్ధమునిచ్చే ఏ హెబ్రీపదము నుండి రూతు అను పేరు వచ్చింది? 1 pointA) మజెల్ B) మాయిమ్ C) రియూత్ D) లెహిత్3➤ "రూతు" అను పేరునకు అర్ధము ఏమిటి? 1 pointA) స్నేహితురాలు B) సౌందర్యము C) సౌష్టవము, ఆకర్షణ D) పైవన్నీయు4➤ ఎవరు ఏలిన దినములయందు యూదా బేత్లహేములో కరవు కలిగెను? 1 pointA) రాజులు B) న్యాయాధిపతులు C) ప్రవక్తలు D) దుర్మార్గులు5➤ యూదా బేత్లహేము యెరూషలేముకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నది? 1 pointA) 40 కిలోమీటర్ల B) 20 కిలోమీటర్ల C) 10 కిలోమీటర్ల D) 70 కిలోమీటర్ల6➤ రూతు గ్రంధములో ముఖ్యమైన మూలపదము ఏమిటి? 1 pointA) వినయము B) విమోచించే బంధువు C) కరువు క్షేమము D) యోచించు హృదయము7➤ రూతు గ్రంధములోని ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? 1 pointA) నయోమి B) రూతు C) బోయజు D) పైవారందరు8➤ రూతు గ్రంధములో ముఖ్యవచనము ఏమిటి? 1 pointA) రూతు 2:16 B) రూతు 4:16 C) రూతు 1:16 D) రూతు 3:169➤ మోయాబు దేశము ఏ సముద్రము యొక్క ఈశాన్యములో ఉన్నది? 1 pointA) మృత సముద్రము B) శేషే హోరు సముద్రము C) కిన్నెరైతు సముద్రము D) ఎఱ్ఱ సముద్రము10➤ రూతు గ్రంథములో మన విమోచకుడైన యేసుక్రీస్తునకు ముంగుర్తుగా సూచించబడినదెవరు? 1 pointA) ఎలీమెలెకు B) మహోను C) బోయజు D) కిల్యోను11➤ "బోయజు" పేరునకు అర్ధం ఏమిటి? 1 point A) న్యాయము, ప్రేమ B) బలము, శక్తి C) వెలుగు, నీతి D) జయము, జాలి12➤ నయోమికి సమీపబంధువైన బోయజు ఎవరి వంశపువాడు? 1 pointA) ఎలీఫజును B) ఎలియాజరు C) ఎలీమెలెకు D) ఎలీషామా13➤ నయోమి అను పేరుకు అర్ధం ఏమిటి? 1 pointA) మనోహరము B) మధురము C) ఆకాంక్షింపదగినది D) పైవన్నీయు14➤ దావీదురాజు తండ్రియైన యెష్షయి యొక్క తండ్రి పేరు ఏమిటి? 1 point A) ఎస్రోము B) ఓబేదు C) పెరెసు D) శల్మాను15➤ "రూతు" అనగా అర్ధము ఏమిటి? 1 pointA) ఫలము B) తీగ C) సౌందర్యము D) కలయిక16➤ "రూతు" తండ్రి పేరేమిటి? 1 pointA) యెర్బజు B) ఎగ్లోను C) గిల్తాను D) మేషా17➤ మోయాబు అనగా హెబ్రీ భాషలో అర్ధమేమిటి? 1 pointA) అతని తండ్రి B) సహోదరుడు C) పొరుగువాడు D) సంపన్నత18➤ ఓర్పా రూతునకు ఏమగును? 1 pointA) అక్క B) చెల్లి C) కోడలు D) బంధువు19➤ రూతు మోయాబు దేశములో ఎవరిని ఆరాధించెడిది? 1 pointA) బయలు దేవతను B) బయల్చెరీతు దేవతను C) కెమెషు దేవతను D) నెహుష్టా దేవతను20➤ నయోమి దేవుడే నా దేవుడని మనస్సులో నిశ్చయించుకొన్న రూతులో కనబడే గుణములు ఏమిటి? 1 pointA) విధేయత B) భక్తి C) తగ్గింపు D) పైవన్నియు21➤ హెబ్రీ భాషలో బోయజు అనగా అర్ధము ఏమిటి? 1 pointA) చక్రము B) కదలిక C) వేగము D) దూరము22➤ మోయబు నుండి వచ్చిన రూతు ఇశ్రాయేలీయులలో ఏమి పొందుకొనెను? 1 pointA) నెమ్మదిని B) స్వాస్థ్యమును C) సంపదను D) భర్తను23➤ శాస్త్రము ప్రకారము చనిపోయిన వారి పేరున ఎవరు వారి భూభాగమును విడిపించవలెను? 1 point A) సోదరి భర్త B) తల్లి బంధువు C) సమీపబంధువుడు D) తండ్రి స్నేహితుడు24➤ బోయజు రూతును పెండ్లి చేసుకొనినప్పుడు అతని వయస్సు ఎన్ని సంవత్సరములు? 1 pointA) అరువది B) ఎనుబది C) డెబ్బది D) నలువది25➤ బోయజు తల్లి ఎవరు? 1 pointA) రాహాబు B) తామారు C) హన్నా D) బత్తెబ26➤ బోయజును పెండ్లిచేసుకొనునప్పుడు రూతుకు ఎన్ని సంవత్సరములు? 1 pointA) అరువది B) ముప్పది C) నలువది D) యాబది27➤ ఇశ్రాయేలు దేవుడు చేసిన ఏమి వినుట వలన విశ్వసించిన రూతు పరిశుద్ధగ్రంధములో గొప్ప స్థానమును పొందినది? 1 pointA) అద్భుతకార్యములు B) ఆశ్చర్యకార్యములు C) ఉన్నతమైన గొప్పకార్యములు D) పైవన్నియు28➤ రూతు గ్రంధకర్త ఎవరు? 1 pointA) మోషే B) యెహోషువ C) సమూయేలు D) అహరోను29➤ రూతు గ్రంధము ఏ కాలములో వ్రాయబడెను? 1 pointA) 60 BC B) 80 BC C) 70 BC D) 50 BC30➤ రూతు గ్రంధములో "యెహోవా" అను నామము ఎన్నిసార్లు కలదు? 1 pointA) పదునెనిమిది B) ఇరువది C) పండ్రెండు D) ముప్పది31➤ ఏ ఆరంభములో నయోమి రూతు బేత్లహేము చేరిరి? 1 pointA) గోధుమల కోత B) యవల కోత C) ద్రాక్షా కోత D) అంజూర కోత32➤ మోయాబు నుండి బేత్లహేము ఎంత దూరము? 1 pointA) 1579 కి. మీ B) 1 కి. మీ C) 2919 కి.మీ D) 2516 కి. మీ33➤ రూతు గ్రంధములో బోయజు యొక్క ఏమి కనిపించును? 1 pointA) దేవుని భయము ; శ్రద్ధ B) సంరక్షణ ; ఆందోళన C) సౌశీల్యము; భద్రత D) పైవన్నియు34➤ యవలను ఎవరి యొక్క ఆహారము అని పిలిచెడివారు? 1 pointA) భాగ్యవంతుల B) ఉన్నతుల C) పేదవారి D) గొప్పవారి35➤ "పిడికెళ్లు" దేనికి సూచనగా యుండెను? 1 pointA) సమృద్ధికి B) బలమునకు C) సహాయమునకు D) కరుణ36➤ భాగ్యవంతుల ఆహారము అని ఏ పంటను పిలుచుదురు? 1 pointA) ద్రాక్షా B) గోధుమ C) ఒలీవ D) అంజూర37➤ యవల కోత ఆరంభమున వచ్చిన రూతు ఆ పంటతో పాటు గోధుమల కోత ముగియువరకు ఎలా యుండెను? 1 pointA) నిశ్చలముగా B) నమ్మకముగా C) నిలకడగా D) సంకుచితముగా38➤ బోయజు రూతులకు యెహోవా దయచేయు సంతానము ఎవరి కుటుంబము వలె నుండును గాక అని ప్రజలు పెద్దలు అనిరి? 1 pointA) లేయా B) యూదా C) తామారు D) పెరెసు39➤ ఎంతమంది కుమారుల కంటే రూతు నయోమికి ఎక్కువగా నున్నది? 1 pointA) పది B) పండ్రెండు C) యేడుగురు D) ఇరువది40➤ "ఓబేదు" అనగా అర్ధము ఏమిటి? 1 pointA) పరిచారకుడు B) పోషకుడు C) ఆరాధికుడు D) పైవన్నియు41➤ ప్రశపించబడిన మోయాబు నుండి వచ్చిన రూతు దేనిని వర్ధిల్లజేసిన వారితో పోల్చబడెను? 1 point A) ఇశ్రాయేలు కుటుంబములను B) ఇశ్రాయేలీయుల గోత్రములను C) ఇశ్రాయేలీయుల వంశములను D) ఇశ్రాయెలీయుల రాజ్యమును42➤ రూతు యొక్క కాలము సుమారుగా? 1 pointA) క్రీ. పూ.1402 B) క్రీ.పూ. 1300 C) క్రీ. పూ. 1200 D) క్రీ. పూ. 150043➤ హామాను అను పేరునకు అర్ధం ఏమిటి? 1 pointA) గుణవంతుడు B) బలవంతుడు C) జ్ఞానవంతుడు D) బలహీనుడు44➤ బెత్లహేము నుండి మోయాబు కి ఎన్ని మైళ్ళ దూరము? 1 point A) నలభై మైళ్ళు B) ముప్పది మైళ్ళు C) ఏబది మైళ్ళు D) ఇరువది మైళ్ళు45➤ రూతు పెండ్లికి ముందు కెమోస్ దేవతాలయంలో ఏమి చేస్తూవుండేది? 1 pointA) ప్రధానపూజారినిగా B) భక్తురాలిగా C) నాట్యము D) శిల్పిగా46➤ గోయెల్ (సమీపబంధువు) యొక్క ధర్మము ఏమిటి? 1 pointA) విడిపించేవాడు B) ప్రతీకారంచేసేవాడు C) సంతానం కలిగించేవాడు D) పైవన్నియు47➤ "నా వెంబడి రావద్దని, నన్ను విడచిపెట్టు అనియు నన్ను బ్రతిమిలాడవద్దు" అను మాటలో రూతు యొక్క ఎటువంటిగుణాలు చూడవచ్చు? 1 pointA) నిర్ణయం, త్యాగం B) ఒడంబడిక C) సమర్పణ D) పైవన్నియు48➤ "యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చునుని" రూతుతో ఎవరు అనెను? 1 pointA) నయోమి B) ఎలీమెలెకు C) బోయజు D) మను49➤ బోయజు యొక్క తల్లితండ్రులు ఎవరు? 1 pointA) ఏరు తామారు B) లెమెకు సిల్లా C) శల్మాను- రాహాబు D) నాహోరు మిల్కా50➤ రూతు గ్రంథములో పరిశుద్దాత్మకు, సంఘకాపరికి సూచనగా ఉన్నదెవరు? 1 pointA) బోయజు B) రూతు C) నయోమి D) బంధువు51➤ నయోమి రూతుతో -"వెరొక చేనిలోని వారికి నీవు కనబడక పోవుట మంచిది" చేను (పొలము)దేనికి సాదృశ్యము గా వున్నది? 1 pointA) సంఘమునకు B) పాపము/లోకము C) పరిశుద్దాత్మకు D) సంఘ కాపరికి52➤ బోయజు రూతుతో నా కుమరీ భయపడకుము, నీవు ఏమైయున్నావని నా జనులందరు ఎరుగుదురు? 1 pointA) మోయబురాలవై B) విధవారాలవై C) యోగ్యురాలవై D) బంధువై53➤ నయోమి -నేను సమృద్ధిగలదాననై వెళ్ళితిని, యెహోవా నన్ను ఎలా తిరిగి రాజేసెను? 1 pointA) విధవరాలిగా B) భాగ్యవంతురాలిగా C) గుణవంతురాలిగా D) రిక్తురాలిగా54➤ నయోమి రూతుతో-బ్రదికియున్నవారికిని, చచ్చినవారికిని ఏమి చేయుట మాననివాడని బోయజు గూర్చి పలికెను? 1 pointA) అపకారము B) ఉపకారమ C) అన్యాయము D) మేలు55➤ యవల కోత ఇశ్రాయేలు దేశంలో ఏ నెలలో ప్రారంభం చేస్తారు? 1 pointA) జనవరి నెలలో B) జూన్ నెలలో C) ఏప్రిల్ నెలలో D) ఆగస్టు నెలలో56➤ పరిశుద్ధ గ్రంథములో రూతు గ్రంథము ఎన్నవ పుస్తకము, అధ్యాయములు, వచనములెన్ని? 1 pointA) 8:4:84 B) 7:3:53 C) 9:11:109 D) 6:15:25457➤ రూతు చరిత్ర ఎన్ని ప్రాంతముల మధ్య జరిగెను? 1 pointA) రెండు B) మూడు C) నాలుగు D) అయిదు 58➤ మోయాబు దేశము వెళ్ళిన ఎలీమెలెకు కుటుంబము యూదా బేత్లహేము వారైన ఎవరు? 1 pointA) గెరారీయులు B) ఎప్రాతీయులు C) మనప్లేయులు D) జెఫీయులు59➤ బేత్లహేమును ఏమని పిలుచుదురు? 1 pointA) రాళ్ల ప్రదేశము B) గుట్టల ప్రాంతము C) కొండ దేశము D) పర్వతభూమి60➤ "బేత్లహేము" అనగా గ్రీకు భాషలో అర్ధము ఏమిటి? 1 pointA) పంటల ఇల్లు B) గనుల గృహము C) ధాన్యము యొక్క ఇల్లు D) మాంసము యొక్క ఇల్లు61➤ బేత్లహేముకు గల మరియొక పేరు ఏమిటి? 1 pointA) గిలాదు B) బేతేలు C) ఎఫ్రాతా D) హాయి62➤ ఎఫ్రాతా అనగా అర్ధము ఏమిటి? 1 pointA) మనోహరమైన B) ఫలభరితమైన C) ఉన్నతమైన D) అందమైన63➤ "బేత్లహేము" ఏ రాజు ఊరు అని పిలువబడెను? 1 pointA) దావీదు B) సొలొమోను C) రెహబాము D) హోపేయ64➤ యూదా బేత్లహేముకు వచ్చినపుడు రూతు యొక్క వయస్సు ఎన్ని సంవత్సరములు? 1 point A) ముప్పది B) నలువది C) అరువది D) యాభై 65➤ రూతు గ్రంధములో మొదటి అధ్యాయములో కనబడునదేమిటి? 1 pointA) చింత కలవరము B) ఆందోళన ; భయము C) పోగొట్టుకొనుట ; దుఃఖము D) నిరాశ ; భీతి66➤ రూతు గ్రంధము రెండవ ఆధ్యాయములో ముఖ్యమైనవేమిటి? 1 pointA) ఓదార్పు; నెమ్మది B) ధైర్యము ; కటాక్షము C) క్షేమము : కాపుదల D) పైవన్నియు67➤ రూతు గ్రంధము మూడవ అధ్యాయములో ఏమి కనబడును? 1 pointA) సరిదిద్దుబాటు ; నిర్ణయము B) స్థిరత్వము; మెలకువ C) ఆజ్ఞలు ; సందేశము D) సంతోషము; క్రియ68➤ రూతు గ్రంధము నాలుగవ అధ్యాయములోని ముఖ్యమైన వేమిటి? 1 pointA) సంతోషము ; స్థిరత్వము B) దీవెన; ఆశీర్వాదము C) స్వాస్థ్యము; దేవుని కృప D) పైవన్నియు69➤ మోయాబు దేవత గుడిలో పూజారియైన రూతు ఎవరి దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండెను? 1 pointA) బెన్యామీనీయుల B) ఎప్రాతీయుల C) ఇశ్రాయేలీయుల D) కహాతీయుల70➤ రూతు గ్రంధములో రూతులో ఉన్న విశిష్టమైనవేమిటి? 1 pointA) నిజదేవుని విశ్వసించుట B) ధృఢమైన తీర్మానము ; విధేయత C) ప్రేమ; తగ్గింపు; లోబడుట స్థిరముగా నిలబడుట D) పైవన్నియు71➤ రూతు తన ఎన్నవ సంవత్సరమున మృతినొందెను? 1 pointA) యెనుబది యేడు B) అరువది ఎనిమిది C) తొంబది రెండు D) డెబ్బది తొమ్మిదిSubmitYou Got Tags bible-quiz-in-telugubible-quiz-with-answers-in-telugunew bible quiztelugu-bible-quiztelugu-bible-quiz-imagestelugu-bible-quiz-with-answerstelugubiblequiz Facebook Twitter Whatsapp Newer Older