Home telugu bible quiz Telugu bible quiz questions and answers from Deuteronomy ద్వితీయోపదేశకాండము పై బైబుల్ క్విజ్ Telugu bible quiz questions and answers from Deuteronomy ద్వితీయోపదేశకాండము పై బైబుల్ క్విజ్ Author - personAuthor August 12, 2022 share 1➤ ఇశ్రాయేలు ఎవరి జ్యేష్టపుత్రుడు? 1 pointA యెహోవా B అబ్రాహాము C ఇస్సాకు D ఆదాము2➤ ఇశ్రాయేలు తన కుటుంబములతో ఎందుకు ఐగుప్తునకు వచ్చెను? 1 pointA.యోసేపు గురించి B.అధిక కరవువలన C.శత్రుభయము చేత D.ఆస్తులను కోల్పోయినందున3➤ ఐగుప్తునకు సుమారుగా ఏ కాలము మధ్యలో ఇశ్రాయేలీయులు వచ్చిరి? 1 pointA 1760- 1230 BC B 1564 - 1325 BC C 1830 - 1750 BC D 1689-1831BC4➤ ఇశ్రాయేలు సంతతి ఐగుప్తు వారి కంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నందున ఫరో వారిని ఏమి పెట్టించెను? 1 pointA హింస B బాధ C వేదన D శ్రమ5➤ ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టిపనులను బట్టి ఏమి విడుచుచూ యెహోవాకు మొర్రపెట్టిరి? 1 pointA నిట్టూర్పులు B కన్నీరు C ప్రాణము D సమస్తము6➤ ఇశ్రాయేలీయులను విమోచించి విడిపించుటకు యెహోవా ఏ గోత్రమునుండి నాయకులను ఏర్పర్చుకొనెను? 1 pointA యూదా B లేవి C దాను D నఫ్తాలి7➤ మోషే యొక్క కాలము తెల్పుము? 1 pointA 321300-1200 BC B 1432 - 1266 BC C 1391-1271 BC D 31350 1520 BC8➤ ఏ సంవత్సరమున ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరిరి? 1 pointA క్రీ.పూ : 1300 B క్రీ.పూ : 1429 C క్రీ.పూ : 1320 D క్రీ.పూ : 13519➤ మోషే ఇశ్రాయేలీయులకు మొదటి ఉపదేశము ఎక్కడ చేసెను? 1 pointA హోరేబు కొండ(సీనాయి) B ఏబాలు కొండ C గెరిజీము కొండ D మీసారు కొండ10➤ ఇశ్రాయేలీయుల ప్రయాణములో ఎన్ని ప్రాంతములలో నుండి వారు ప్రయాణించి మోయాబుకు చేరిరి? 1 pointA ముప్పది తొమ్మిది B నలువది C నలువది రెండు D రెండు11➤ ద్వితీయోపదేశములో మోషే యెహోవా యొక్క వేటిని అనుసరించి నడచుకొనుమని జనులతో చెప్పెను? 1 pointA ఆజ్ఞలను B కట్టడలను C విధులను D పైవన్నీ12➤ ఆజ్ఞలను కట్టడలను విధులను మోషే దేనిలో వ్రాసెను? 1 pointA బండలమీద B రాళ్ళమీద C ధర్మశాస్త్రగ్రంధమందు D పలకలమీద13➤ ఏ కాలమున ధర్మశాస్త్రమును మోషే ఇశ్రాయేలు పెద్దలకు ఆప్పగించెను? 1 pointA క్రీ.పూ.1356 B క్రీ.పూ.1391 C క్రీ.పూ.1299 D క్రీ.పూ.130014➤ ద్వితీయోపదేశమును మోషే దేనికి జనులకు చేసెను? 1 pointA రక్షణకు B పాపక్షమాపణకు C సిద్దపాటుకు D పైవన్నియు15➤ ద్వితీయోపదేశకాండము క్రొత్త నిబంధనలో ఏ పుస్తకమునకు సాదృశ్యము? 1 point A లూకా సువార్త B మార్కు సువార్త C మత్తయి సువార్త D యోహాను సువార్త16➤ ద్వితీయోపదేశ కాండము పరిశుద్ధ గ్రంథములోని ఎన్నవ పుస్తకము,అధ్యాయములెన్ని, వచనములెన్ని? 1 pointA 4:34:978 B 5:34:960 C 16:50:987 D 5:54:78917➤ ఏ దేశమున మోషే, ఇశ్రాయేలియులకు ద్వితీయోపదేశము చేసెను? 1 point A సుషాను B మోయాబు C కల్దీయ D బాబేలు18➤ ద్వితీయోపదేశకాండములోని ముఖ్యవచనము ఏది? 1 pointA 7:9 B 3:3 C 14:4 D 28:919➤ ద్వితీయోపదేశకాండము నుంచి క్రొత్త నిబంధనలో ఎన్ని వచనాలు పేర్కొనబడినవి? 1 pointA 60 వచనాలు B 80వచనాలు C 20వచనాలు D 40 వచనాలు20➤ నా(మోషే)వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించునని" యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచనం ఏ అధ్యాయములో ప్రవచించబడెను? 1 pointA ద్వి. కాండము 32:3,5 B ద్వి. కాండము 18:16,18 C ద్వి. కాండము 25:16,18 D ద్వి. కాండము 19: 7, 421➤ యేసుక్రీస్తు శోధించబడినప్పుడు ద్వితీయోపదేశకాండములో ఏ వాక్యాలను ఉపయోగించిన అపవాదిని జయించాడు? 1 point A) 8:3, 6:16, 6:13 B) 8:6, 7:16, 6:13 C) 8:2, 8:16, 9:13 D) 8:9, 6:16, 3:1322➤ యెహోవా, ఇశ్రాయేలియులను ఏ నెలలో ఐగుప్తులోనుండి రప్పించెను? 1 pointA శెబాటు B అదారు C ఆబీబు D సేవాను23➤ ఐగుప్తుదేశమందు ఇశ్రాయేలు దాసుడైయున్నప్పుడు, యెహోవా దేనిచేత అక్కడనుండి రప్పించెను? 1 point A బాహుబలముచేత B మోషే చేతికర్ర చేత C వాగ్దానము చేత D వాత్సల్యత చేత24➤ ఎవరు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించి వాగ్దానదేశమును చూచెను? 1 pointA మోషే B ఆహారోను C కాలేబు D యెహోషువ25➤ నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల యెహోవా, నీకును నీ సంతతికిని వేటిని కలుగజేయును? 1 pointA ఆశ్చర్యమైన కార్యాలను B ఆశ్చర్యమైన క్రియలను C ఆశ్చర్యమైన తెగుళ్లను D ఆశ్చర్యమైన సంగతులను26➤ జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును ఇశ్రాయేలియుల యెదుటను ఉంచి, యెహోవా వేటిని వారిమీద సాక్షులుగా పిలుచుచున్నాడు? 1 pointA సమస్త జీవరాశులను B జరు సముద్ర ప్రవాహములను C భూమ్యాకాశములను D ఇక సూర్యచంద్రులను27➤ ప్రజలనుగూర్చి దీవెనవచనములను పలుకుటకై గెరిజీము కొండమీద ఏ గోత్రములవారు నిలువవలెను? 1 pointA జెబూలూను B ఇశ్శాఖారు C రూబేను D బెన్యామీను28➤ లోతు సంతానమునకు యెహోవా, ఏదేశమును స్వాస్థ్యముగా ఇచ్చెను? 1 pointA అద్మా B లాషా C ఆరు D నోదు29➤ యెహోవా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద వేటిగా కట్టుకొనవలెను? 1 pointA నైవేద్యములుగా B సూచనలుగా C కడియములుగా D బాసికములుగా30➤ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త ఎవరు? 1 pointA సమూయేలు B యెహోషువ C మోషే D అబ్రాహాము31➤ ద్వితీయోపదేశకాండము నందు యెహోవా చెప్పిన దీవెనలు,శాపములు గల అధ్యాయము ఏమిటి? 1 pointA 11వ అధ్యాయము B 20వ అధ్యాయము C 28వ అధ్యాయము D 30వ అధ్యాయము32➤ యెహోవా తన మాటలను రాతిపలకల మీద వ్రాసిన తర్వాత ఎక్కడ ఉంచవలెనని మోషేతో చెప్పెను? 1 pointA గుడారమునందు B కర్ర మందసములో C ఆలయమునందు D రాతిమందసముపై33➤ ఏడవ సంవత్సరాంతమున ఏమి ఇయ్యవలెను? 1 pointA విడుదల B దశమభాగము C పాలు D స్వాస్థ్యము34➤ ఎక్కడ ఇశ్రాయేలీయులు బహుదినములు నివసించిరి? 1 pointA నీరులో B కాదేషులో C ఆరులో D ఏతాములో35➤ ఒకని సహోదరుడు చనిపోయిన యెడల తన సహోదరుని భార్యకు అతడ ఏమి జరుపవలెను? 1 pointA కార్యము B విముక్తి C భర్తధర్మము D స్వాస్థ్యభాగము36➤ రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నప్తాలి గోత్రములవారు శాపవచనములను పలుకుటకు ఏ కొండ మీద నిలువబడవలెను? 1 pointA మోయాబు B హోరేబు C గెరిజీ D ఏబాలు37➤ దేవుడైన యెహోవా ఏమి గల దేవుడు గనుక చెయ్యి విడువడు? 1 point A కనికరము B కటాక్షము C కరుణ D వాత్సల్యత38➤ న్యాయాధిపతి మాట విననొల్లని వానిని చావగొట్టినప్పుడు జనులందరు భయపడి ఏమి విడిచిపెట్టెదరు? 1 pointA వ్యర్ధప్రవర్తన B మూర్ఖవర్తనము C దుష్కామక్రియలు D దుష్టత్వమును39➤ బీదవాడైన సహోదరుని కరుణింపకుండా దేనిని కఠినపరచుకొనకూడదు? 1 pointA మనస్సును B తలంపులను C హృదయమును D ఆలోచనలను40➤ యెహోవా తన్ను ద్వేషించు వారి విషయములో బహిరంగముగా ఏమి విధించును? 1 point A దెబ్బలు B చెర C దండన D శిక్ష 41➤ యెహోవా స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున ఎవరి ప్రాణము తీయకూడదు? 1 pointA పరదేశి B దాసుని C నిర్దోషి D బీదవాని42➤ ఇశ్రాయేలీయులు ప్రవేశించుటకు యెహోవా ఇచ్చిన దేశము ఏమి త్రాగును? 1 pointA భూమిక్రింద నీటిని B హిమజల్లులను C మంచుబిందువులను D ఆకాశవర్షజలమును43➤ మోషే విధించిన ధర్మశాస్త్రము యాకోబునకు ఏమై యున్నది? 1 pointA పరమార్ధమును B వాగ్దానమును C సమాజస్వాస్థ్యమును D పాలిభాగమును44➤ యెహోవా ఇశ్రాయేలీయులకు సహాయకరమైన ఏమియై యుండెను? 1 point A కేడెము B డాలుగా C కోట D దుర్గము45➤ ద్వితీయోపదేశకాండములో మోషే ఇశ్రాయేలీయులకు ఏమి మరల వివరించి చెప్పెను? 1 pointA యెహోవా ఆజ్ఞలు; విధులు ; కట్టడలు B ధర్మము ; న్యాయము C నిబంధనా వాక్యములు జాగ్రత్తలు ; హెచ్చరికలు D పైవన్నియు46➤ యెహోవా లోతు సంతానమైన ఎవరిని బాధింపవద్దని మోషే ద్వారా జనులకు సెలవిచ్చెను? 1 point A అమోరీయులు ; అమాలేకీయులు B అనాకీయులు : రెఫాయిమీయులు C మోయాబీయులు; అమ్మోనీయులు D కేనీయులు రేకాబీయులు47➤ ఎవరు హెర్మోనును షిర్యోను అని అందురు? 1 pointA ఏమీయులు B సీదోనీయులు C అనాకియులు D సీహోనీయులు48➤ "షిర్యోను" అనగా అర్ధము ఏమిటి? 1 pointA మేత భూమి B పచ్చిక మైదానము C అరణ్యప్రదేశము D కొండ ప్రాంతము49➤ యెహోవా కట్టడలను జనులు గైకొని అనుసరించిన యెడల వాటిని విను జనముల దృష్టికి అదే వారికి ఏమగును? 1 pointA జ్ఞానము: వివేకము B తెలివి; వివేచన C వినయము; విధేయత D ఘనత; కీర్తి50➤ యెహోవా ఆజ్ఞాపించు ఆజ్ఞలను కట్టడలను అనుసరించి ఏమి చేయుదుమనే మాట ఆయన అడుగుచున్నాడు? 1 pointA పాటింతుము B నడుచుకొందుము C వెంబడింతుము D భద్రపరచుకొందుము51➤ ఇశ్రాయేలీయుల తండ్రి యైన ఎవరు నశించుచున్న అరామీ దేశస్థుడు? 1 point A లాబాను B బెతూయేలు C యాకోబు D ఎదోము52➤ " అరామీ" అనగా ఏ దేశము? 1 point A ఫిలిష్తీయ B ఐగుప్తు C మోయాబు D సిరియ53➤ యెహోవా మాట శ్రద్ధగా వినుట వలన, వినకపోవుట వలన ఏమి ప్రాప్తించి, ఏమి సంభవించును? 1 point A దీవెనలు ; శాపములు B ఐశ్వర్యములు ; కరువులు C దీవెనలు ; ఖడ్గములు D సమృద్ధి; శాపములు54➤ ఏమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది ఇశ్రాయేలీయులలో ఉండకుండునట్లు యెహోవా వారితో నిబంధన చేసెను? 1 point A హానికరమైన B మరణకరమైన C హింసకరమైన D వినాశనకరమైన55➤ యెహోవా, మోషే యెహోషువలను ఏమి వ్రాసి జనులకు నేర్పి కంఠపాఠముగా చేయించమనెను? 1 point A గీతము B పాట C కీర్తన D వాక్యము56➤ విస్తారమైన ఏమి జనులకు సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి యెదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకునని యెహోవా అనెను? 1 pointA నాశనము; విపత్తు B సంకటము ; కష్టము C వినాశము : కరవు D కీడులు ; ఆపదలు57➤ మోషే తాను పలికిన మాట ఏమైన మాట కాదనెను? 1 pointA వ్యర్ధమైన B నిష్ ప్రయోజనమైన C నిరర్ధకమైన D కఠినమైన58➤ "యెరూను" అనగా అర్ధము ఏమిటి? 1 pointA సత్యవంతుడు B నీతిమంతుడు C న్యాయవంతుడు D బుద్ధిమంతుడు59➤ మోషే ఏ దేశములో పుట్టి ఏ దేశములో చనిపోయెను? 1 pointA ఐగుప్తు; మోయాబు B సిరియ; ఫిలిష్తియ C కల్దీయుల; ఐగుప్తు D మోయాబు ; సిరియ60➤ ద్వితీయోపదేశము అంటే ఎన్నిసార్లు ఉపదేశించడము? 1 pointA మూడు B రెండు C నాలుగు D అయిదు61➤ యెహోవా చెప్పిన ప్రకారము మోషే ఇశ్రాయేలీయులకు మొదటి ఉపదేశము ఎక్కడ చేసెను? 1 pointA ఐగుప్తులో B ఎదోములో C సీనాయికొండపై D ఏతాములో62➤ యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులను మోషే వ్రాసిన గ్రంధము పేరేమిటి? 1 pointA ప్రవక్తలగ్రంధము B రాజులగ్రంధము C యాజకగ్రంధము D ధర్మశాస్త్రగ్రంధము63➤ ఏ సంవత్సరమున పది ఆజ్ఞల పలకలను యెహోవా మోషేకు ఇచ్చెను? 1 pointA క్రీ.పూ.1500 B క్రీ.పూ. 1445 C క్రీ.పూ. 1389 D క్రీ.పూ. 10064➤ ద్వితీయోపదేశకాండములో కీలక వచనము ఏది? 1 point A ద్వితీయోపదేశకాండము 15:6 B ద్వితీయోపదేశకాండము 4:31 C ద్వితీయోపదేశకాండము 7:9 D ద్వితీయోపదేశకాండము 33:2965➤ ఏ సముద్రము దగ్గర ఇశ్రాయేలీయులకు మోషే రెండవమారు ఉపదేశించెను? 1 pointA ఎర్రసముద్రము B మహాసముద్రము C మధ్యధరాసముద్రము D ఆరాబా సముద్రము66➤ అరాబా సముద్రమునకు యున్న మరొక పేరు ఏమిటి? 1 pointA మహాసముద్రము B లవణసముద్రము(మృతసముద్రము) C ఎర్ర సముద్రము D మధ్యధరాసముద్రము67➤ ద్వితీయోపదేశకాండము ఎన్ని భాగములుగా విడగొట్టబడెను? 1 pointA అయిదు B యేడు C మూడు D ఎనిమిది68➤ ద్వితీయోపదేశకాండములో గల ఆజ్ఞలు ఎన్ని? 1 pointA 615 B 499 C 710 D 51969➤ ద్వితీయోపదేశకాండములో ఇవ్వబడిన హెచ్చరికలు ఎన్ని? 1 pointA 397 B 566 C 497 D 69070➤ ద్వితీయోపదేశకాండములో ఇవ్వబడిన వాగ్ధానములు ఎన్ని? 1 pointA 67 B 77 C 57 D 4771➤ ద్వితీయోపదేశకాండములో గల చారిత్రాత్మక మూల్యాంకనములు ఎన్ని? 1 point A 690 B 890 C 590 D 39072➤ ద్వితీయోపదేశకాండములో వ్రాయబడిన ఎన్ని ప్రవచనముల నెరవేర్పు జరిగింది? 1 pointA 460 B 230 C 420 D 51073➤ ద్వితీయోపదేశకాండములో ఎన్ని ప్రశ్నలు కలవు? 1 pointA 22 B 44 C 18 D 3374➤ ఏ సంవత్సరములో మోషే చనిపోయెను? 1 pointA క్రీ.పూ. 1410 B క్రీ.పూ.1510 C క్రీ.పూ. 1406 D క్రీ.పూ.1511SubmitYou Got Tags biblebible questions in telugubible quizbible quiz in telugubible quiz in telugu on Proverbsbible quiz with answersbible trivianew bible quiztelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older