Home telugu bible quiz 40 Bible Quiz Questions from Book of Esther in Telugu || TELUGU BIBLE QUIZ ON ESTHER Part-3 || ఎస్తేరు గ్రంధం పై తెలుగు బైబుల్ క్విజ్ 40 Bible Quiz Questions from Book of Esther in Telugu || TELUGU BIBLE QUIZ ON ESTHER Part-3 || ఎస్తేరు గ్రంధం పై తెలుగు బైబుల్ క్విజ్ Author - personAuthor August 12, 2022 share 1➤ రాజు ఆగ్రహమొంది ద్రాక్షా రసపు విందును విడిచి ఎక్కడికి పోయెను? 1 pointA. రాజ నగరుకు B. నగరు వనమునకు C. నగరు ఆవరణమునకు D. రాజ భవనమునకు2➤ రాజు తనకు ఏదో హానిచేయ నుద్దేశించెనని హామాను తెలిసికొని, రాణియైన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు------------ చేయుటకై నిలిచెను? 1 pointA. విచారణ B. విన్నపము C. విలాపము D. విమోచన3➤ నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి యున్న శయ్యమీద ఎవరు బడియుండెను? 1 point A. హతాకు B. మొరకై C. జేరేషు D. హామాను4➤ వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా? అని చెప్పెను; ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు వేసిరి? 1 pointA. ముద్ర B. ముసుకు C. సంకెళ్లు D. వస్త్రము5➤ ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొరైకైని ఉరితీయుటకు హామాను చేయించిన ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి యున్నదని రాజుతో అన్నది ఎవరు ? 1 pointA. హతాకు B. హర్బోనా C. మర్సెనా D. మెమూకాను6➤ మొరైకైని ఉరితీయుటకు హామాను చేయించిన ఉరికొయ్య ఎంత ఎత్తు గలది? 1 point A. ఇరువది మూరల యెత్తుగలది B. ముప్పది మూరల యెత్తుగలది C. యేబది మూరల యెత్తుగలది D. అరువది మూరల యెత్తుగలది7➤ హామాను చేయించిన ఉరికొయ్య మీద ఎవరిని ఉరితీయుడని రాజు ఆజ్ఞ ఇచ్చెను? 1 pointA. మొర్దికైని B. హామానును C. జెరెషును D. హతాకును8➤ రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని ఎవరికిచ్చెను? 1 pointA. ఎస్తేరుకు B. మొర్జెకైకి C. జేరేషుకు D. హతాకుకు9➤ రాజు హామాను చేతిలో నుండి తీసికొనిన తన ఉంగరమును ఎవరికిచ్చెను? 1 point A. ఎస్తేరుకు B. మొర్జెకైకి C. హతాకుకు D. జేరేషుకు10➤ హామాను యూదులకు విరోధ ముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో రాజును వేడుకొన్నది ఎవరు? 1 pointA. ఎస్తేరు B. మొరైకై C. హతాకుకు D. జేరేషుకు11➤ రాజు బంగారు దండమును ఎవరి తట్టు చాపెను? 1 pointA. ఎస్తేరు తట్టు B. మొరైకై తట్టు C. జేరేషు తట్టు D. జనుల తట్టు12➤ ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి హామాను వ్రాయించిన తాకీదుల చొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ----- ఇయ్యుడనెను?. 1 point A. సలహా B. అధికారం C. అవకాశం D. ఆజ్ఞ13➤ నా జనుల మీదికి రాబోవు కీడును, నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింపగలనని రాజుతో మనవి చేసింది ఎవరు? 1 pointA. ఎస్తేరు B. మొద్దెకై C. జేరేషు D. హతాకు14➤ రాజు ఎస్తేరుతో మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి---------తో దాని ముద్రించుడనెను? 1 pointA. రాజు మాటతో B. రాజు సేవకులతో C. రాజు సైనికులతో D. రాజు ఉంగరముతో15➤ సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దిన మందు రాజు యొక్క------పిలువబడిరి? 1 pointA. అధిపతులు B. సేవకులు C. వ్రాతగాండ్రు D. సంరక్షకులు16➤ మొరైకై ఆజ్ఞాపించిన ప్రకారము ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషను బట్టియు ------ వ్రాయబడెను? 1 pointA. పుస్తకములు B. పద్యములు C. తాకీదులు D. ప్రమాణములు17➤ రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొరైకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి మీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీ దులను వారిచేత పంపెను? 1 pointA. గుఱ్ఱములమీద B. గాడిదల మీద C. ఒంటెల మీద D. రథముల మీద18➤ రాజ నగరు పనికి పెంచబడిన బీశ్వములమీద నెక్కిన అంచె గాండ్రు రాజు మాటవలన ప్రేరేపింపబడి ------ గా బయలుదేరిరి? 1 pointA. ధైర్యముగా B. సమాధానముగా C. నెమ్మదిగా D. అతివేగముగా19➤ మొరైకై ఊదా వర్ణమును తెలుపు వర్ణ మునుగల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసె నారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై ----సముఖము నుండి బయలుదేరెను? 1 point A. దేవుని సముఖమునుండి B. రాజుసముఖమునుండి C. రాణి సముఖమునుండి D. జనుల సముఖమునుండి20➤ యూదులకు క్షేమమును ఆనందమును,సంతుష్టియు-------- యు కలిగెను? 1 pointA. సహాయమును B. ఘనతయు C. భయమును D. ఆశ్చర్యమును21➤ అది శుభదినమని యూదులు-------చేసికొనిరి? 1 point A. విందు B. వివాహము C. పండుగ D. విగ్రహము22➤ దేశజనులలో యూదులయెడల-------కలిగెను? 1 pointA. భయము B. ధైర్యము C. దయ D. కనికరము23➤ దేశజనులలో యూదులయెడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల ------- అవలంబించిరి? 1 pointA. పద్ధతి B. పండుగ C. మతము D. ఆచారములు24➤ యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినము ననే యూదులు తమ పగవారి మీద ----- నొందినట్లు అగుపడెను? 1 point A. విజయము B. అపజయము C. మరణము D. అధికారము25➤ యూదులు తమకు కీడు చేయవలెనని చూచిన వారిని------చేయుటకు కూడుకొనిరి? 1 point A. పాడు చేయుటకు B. బాగు చేయుటకు C. హతము చేయుటకు D. బానిసలుగా చేయుటకు26➤ మొరైకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులును అధి కారులును ప్రభువులును రాజు పని నడిపించువారును యూదులకు------ చేసిరి? 1 point A. వందనము B. సన్మానము C. సహాయము D. ప్రమాణము27➤ మొరైకై రాజు యొక్క నగరులో-------వాడాయెను? 1 pointA. చిన్నవాడాయెను B. మంచివాడాయెను C. చెడ్డవాడాయెను D. గొప్పవాడాయెను28➤ షూషను కోటయందు యూదులు ఎంత మందిని చంపి నాశనముచేసిరి? 1 pointA. రెండువందలమందిని B. మూడువందలమందిని C. ఐదువందలమందిని D. ఆరువందలమందిని29➤ హామాను యొక్క పదిమంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయింపబడు నట్లుగాను సెలవియ్యుడని ---------రాజును అడిగింది ఎవరు? 1 pointA. ఎస్తేరు B. మొరైకై C. హతాకు D. జనులు30➤ హామాను యొక్క పదిమంది కుమారులు --------? 1 pointA. పారి పోయిరి B. ఉరి తీయింపబడిరి C. విడిపించబడిరి D. క్షమించబడిరి31➤ షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు ఎంతమందిని చంపివేసిరి? 1 point A. రెండు వందల మందిని B. మూడు వందల మందిని C. నాలుగు వందల మందిని D. ఐదు వందల మందిని32➤ రాజు సంస్థానములయందుండు తక్కిన యూదులు కూడుకొని, తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము పదమూడవదినమందు తమ విరోధులలో ఎన్ని వేల మందిని చంపివేసిరి? 1 pointA. ఏబది వేల మందిని B. డెబ్బది వేల మందిని C. డెబ్బది యయిదువేల D. ఎనుబది వేల మందిని33➤ యూదులు తమ పగవారివలన బాధ లేకుండ-------- పొందిరి? 1 pointA. బలము పొందిరి B. అధికారం పొందిరి C. నెమ్మది పొందిరి D. ఆనందం పొందిరి34➤ యూదులు పదునాలుగవ దినమందు నెమ్మది పొంది విందు చేసికొనుచు గా నుండిరి? 1 pointA. సంతో షముగా B. ఆరోగ్యముగా C. అమాయకంగా D. అవివేకముగా35➤ ప్రాకారములులేని ఊళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు సంతోషముగా నుండి ఒకరికొకరు ------- పంపించుకొనుచు వచ్చిరి? 1 pointA. బహుమానములను B. ఫలహారములు C. వస్త్రములు D. సమాచారములు36➤ యూదులకు విరోధముగా తలపెట్టిన చెడుయోచన తన తలమీదికే వచ్చునట్లుగా చేసి, వాడును వాని కుమారులును ఉరికొయ్యమీద ఉరితీయ బడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చింది ఎవరు? 1 pointA. ఎస్తేరు B. మొరైకై C. రాజు D. హతాకు37➤ ఆ దినములు పూరు అను పేరును బట్టి......అనబడెను? 1 pointA. పూరీము B. పూరేడు C. పూలాము D. పూమాలు38➤ ఎస్తేరు యొక్క ఆజ్ఞచేత ఈ పూరీముయొక్కసంగతులు స్థిరమై------లో వ్రాయబడెను? 1 pointA. తాకీదులో B. గ్రంథములో C. పట్టణములో D. సంస్థానములో39➤ యూదుడైన మొరైకై రాజైన అహష్వేరోషునకు------గా నుండెను? 1 pointA. ప్రధానమంత్రిగా B. భక్షకారునిగా C. రాజదేహ సంరక్షకునిగా D. సలహాదారునిగా40➤ మొరైకై యూదులలో గొప్ప వాడునై తన దేశస్థులలో చాలామందికి -----------ఉండెను? 1 pointA. విరోధముగా B. ఇష్టుడుగా C. ఆటంకముగా D. అనుకూలముగాSubmitYou Got Tags bible questionsbible quizbible quiz in telugubible quiz questionsbible triviaesther bible quiznew bible quizonline bible quiztelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older