Home telugu bible quiz Telugu Bible Quiz on Daniel | 100 Bible Quiz Questions from Daniel Part-1 | Telugu Bible Quiz Telugu Bible Quiz on Daniel | 100 Bible Quiz Questions from Daniel Part-1 | Telugu Bible Quiz Author - personAuthor August 12, 2022 share 1➤ దానియేలు గ్రంధములో మొత్తం అద్యాయాలు ఎన్ని? 1 pointA.10 B.12 C.13 D.152➤ దానియేలు గ్రంధములో మొత్తం వచనాలు ఎన్ని? 1 point A.259 B.357 C.450 D.5903➤ దానియేలు గ్రంధాన్ని వ్రాసింది ఎవరు? 1 pointA.దానియేలు B.యెహెజ్కేలు C.హోషేయా D.యోవేలు4➤ వీరిలో బబులోను రాజు ఎవరు? 1 pointA.హేరోదు B.పిలాతు C.ఫరో D.నెబుకద్నెజరు5➤ యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో నెబుకద్నెజరు--- మీదికి వచ్చెను? 1 pointA.ఐగుప్తు మీదికి B.మోయాబు మీదికి C.కనాను మీదికి D.యెరూషలేముమీదికి6➤ యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో ఎన్నవ సంవత్సరమున నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను? ? 1 pointA.రెండవ సంవత్సరమున B.మూడవ సంవత్సరమున C.నాల్గవ సంవత్సరమున D.ఐదవ సంవత్సరమున7➤ బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చి దాని -------? 1 pointA.ముట్టడివేసెను B.కాల్చివేసెను C.నిర్ములము చేసెను D.నాశనము చేసెను8➤ యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను నెబుకద్నెజరు రాజుచేతికప్పగించింది ఎవరు? 1 pointA.ప్రభువు B.ప్రజలు C.సైనికులు D.యాజకులు9➤ దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, నెబుకద్నెజరు ఎక్కడికి తీసుకు వెళ్లెను? 1 pointA. రెఫీదీముకు B. ఏతాముకు C. షీనారుకు D. నాయోతుకు10➤ దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, నెబుకద్నెజరు ఎక్కడుంచెను? 1 pointA.తన దేవతాలయపు బొక్కసములో B. తన రాజ నగరులో C. తన సేవకుల ఇంటిలో D.తన అధికారుల ఇంటిలో11➤ రాజగు నెబుకద్నెజరు యొక్క నపుంసకుల అధిపతి పేరు ఏమిటి? 1 pointA. అజర్యా B. అప్శేనజు C. హనన్యా D. మిషాయేలు12➤ నెబుకద్నెజరు తన నపుంసకుల యధిపతిని పిలిపించి రాజు నగరునందు నిలువదగిన ఎంతమంది బాలురను రప్పించమని చెప్పెను? 1 pointA. పది మంది B. ఏబది మంది C.వంద మంది D. కొంతమంది13➤ నెబుకద్నెజరు తన నపుంసకుల అధిపతిని పిలిపించి రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి వారికి ఏ భాషను నేర్పించమని చెప్పెను? 1 point A. కల్దీయులభాషను B.కతీయుల భాషను C. ఐగుప్తు భాషను D.మోయాబు భాషను14➤ రాజ నగరునందు నిలువదగిన బాలురకు రాజు తాను భుజించు ఆహారములో నుండి------నియమించెను? 1 point A. భాగము B. అధికభాగం C. మిగిలినవి D. శ్రేష్ఠమైనవి15➤ రాజు నగరునందు నిలువదగిన బాలురకు రాజు తాను పానముచేయు----------నుండి అనుదిన భాగమునియమించెను? 1 pointA. మధ్యములో నుండి B. ద్రాక్షారసములో నుండి C. పాలలో నుండి D. నీళ్లలో నుండి16➤ నెబుకద్నెజరు తన నపుంసకుల అధిపతితో రాజు నగరునందు నిలువదగిన బాలురను ఎన్ని సంవత్సరములు పోషించమని చెప్పెను? 1 pointA. రెండు B. మూడు C. ఐదు D. పది17➤ రాజు నగరునందు నిలువదగిన బాలురను మూడు సంవత్సరములు పోషించిన పిమ్మట ఎవరి యెదుట నిలువబెట్టునట్లు రాజు ఆజ్ఞ ఇచ్చెను? 1 point A.తన యెదుట B.తన జనుల యెదుట C.తన సేవకులయెదుట D.తన సైన్యము యెదుట18➤ నపుంసకుల అధిపతి దానియేలునకు ఏ పేరు పెట్టెను? 1 point A. హనన్యా B. మిషాయేలు C. బెత్తెషాజరు D. అజర్యా19➤ నపుంసకుల అధిపతి హనన్యాకు ---- అను పేరు పెట్టెను? 1 pointA. షద్రకు B. మేషాకు C. అబేద్నెగో D. మిషాయేలు20➤ వీరిలో దానియేలు స్నేహితుడు ఎవరు? 1 pointA. బెత్తెషాజరు B. అష్పెనట్టు C. మిషాయేలు D. నెబుకద్నెజరు21➤ నపుంసకుల యధిపతి మిషాయేలునకు ఏ పేరు పెట్టెను? 1 pointA. షద్రకు B. మేషాకు C. అబేద్నెగో D. బెత్తెషాజరు22➤ నపుంసకుల యధిపతి అజర్యాకు పెట్టిన పేరు ఏమిటి? 1 pointA. షద్రకు B. మేషాకు C. అబేద్నెగో D. బెత్తెషాజరు23➤ రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను----------పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెను? 1 pointA.అవమానపరచుకొనకూడదని B. అపవిత్రపరచుకొనకూడదని C. సమాధానపరచు D.పరిశుద్ధపరచు కొనకూడదని24➤ దానియేలు తాను అపవిత్రుడు కాకుండునట్లు రాజు భుజించు భోజనమును పుచ్చుకొనకుండ సెలవిమ్మని ఎవరిని వేడుకొనెను? 1 pointA. నెబుకద్నెజరును B. నపుంసకుల యధిపతిని C. దేవుణ్ణి D. జనులను25➤ దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలునకు------ నొంద ననుగ్రహించెను? 1 pointA. ఆశీర్వాదము B. దీవెన C. సహాయము D. కృపాకటాక్షము26➤ నపుంసకుల యధిపతి దానియేలుతో మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను---------- అనెను? 1 pointA.లోబడు చున్నాననెను B.పనిచేయు చున్నాననెను C.సేవచేయు చున్నాననెను D.భయపడుచున్నాననెను27➤ నపుంసకుల యధిపతి దానియేలుతో మీరు రాజుచేత నాకు--------కలుగజేతురనెను? 1 pointA. అపాయము B. ప్రాణాపాయము C. ఆశీర్వాదము D. అధికారము28➤ దానియేలు నియామకునితో భోజనమునకు శాకధాన్యాదులను పానమునకు -------ను నీ దాసులమగుమాకిప్పించమనెను? 1 pointA. నీళ్లను B. పాలను C. ద్రాక్షారసమును D. మద్యమును29➤ దానియేలు నియామకునితో దయచేసి పది దినములవరకు మమ్మును----------చేయమనెను? 1 point A. పరీక్షింపుమనెను B. శోధించమనెను C. శిక్షించమనెను D. బలపరచమనెను30➤ నపుంసకుల యధిపతి దానియేలు మాటకు సమ్మతించి ఎన్ని దినములు వారిని పరీక్షించెను? 1 pointA. మూడు దినములు B. ఐదు దినములు C. పది దినములు D. ఇరువది దినములు31➤ దానియేలునకు అతని స్నేహితులకు నియామకుడు వేటినిచ్చెను? 1 pointA. యవలరొట్టెలను B. ద్రాక్షారసమును C. శాకధాన్యాదులను D. మాంసాహారమును32➤ దేవుడు దానియేలునకు అతని స్నేహితులకు జ్ఞానమును సకల శాస్త్రప్రవీణతయు----------- యు అనుగ్రహించెను? 1 pointA. తెలివియు B. వివేచనయు C. బుద్ధియు D. ప్రేమయు33➤ దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు-----------గలవాడై యుండెను? 1 pointA. తెలివిగలవాడై B. వివేచనగలవాడై C. శక్తి గలవాడై D. సామర్థ్యము గలవాడై34➤ నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి బాలురందరిని ఎవరి సముఖమున నిలువబెట్టెను? 1 pointA.రాజు సముఖమున B.జనుల సముఖమున C.అధికారులసముఖమున D.శకునగాండ్ర సముఖమున35➤ రాజు బాలురందరితో ….....? 1 pointA. కూర్చుండెను B. మాట్లాడెను C.ఆలోచించెను D. కనిపెట్టెను36➤ రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారెవరును కనబడలేదు గనుక వారే ----------సముఖమున నిలిచిరి? 1 pointA. జనుల సముఖమున B. రాజు సముఖమునఅధికారుల C.సముఖమున D.శకునగాండ్ర సముఖమున37➤ శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరికంటెను దానియేలును అతని స్నేహితులును ఎన్ని యంతలు శ్రేష్ఠులని తెలియబడెను? 1 point A. పదియంతలు B. ఏబదంతలు C. నూరంతలు D. వెయ్యంతలు38➤ దానియేలు కోరేషు ఏలుబడిలో ఎన్నవ సంవత్సరమువరకు జీవించెను? 1 pointA.మొదటి సంవత్సరమువరకు B.రెండవసంవత్సరమువరకు C.మూడవసంవత్సరమువరకు D.ఐదవ సంవత్సరమువరకు39➤ నెబుకద్నెజరు తన యేలుబడియందు ఎన్నవ సంవత్సరమున కలలు కనెను? 1 pointA.మొదటి సంవత్సరమున B.రెండవ సంవత్సరమున C.మూడవ సంవత్సరమున D.ఐదవ సంవత్సరమున40➤ కలలను గురించి రాజు మనస్సు -----? 1 pointA. నీరసపడెను B. సంతోషపడెను C. భయపడెను D. కలతపడెను41➤ రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై ఎవరిని పిలువనంపుడని యాజ్ఞ ఇచ్చెను? 1 pointA. శకునగాండ్రను B. గారడీవిద్య గలవారిని C. మాంత్రికులను,కల్దీయులను D. పైవన్నీ42➤ రాజు కల్దీయులతో - నేనొక కల కంటిని, ఆ కల భావము తెలిసికొనవలెనని నేను----------- పొంది యున్నాననెను? 1 pointA. ఆయాసము B. మనోవ్యాకులము C. ప్రయాసము D. సహాయము43➤ రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదమని కల్దీయులు ఏ భాషతో అనిరి? 1 pointA. ఐగుప్తు బాషతో B. మోయాబు బాషతో C. సిరియాబాషతో D. కనాను బాషతో44➤ రాజు కల్దీయులతో నేను కళను మరచి పోతిని గాని, కలను దాని భావమును మీరు తెలియజేయనియెడల మీరు--------------గా చేయబడుదురనెను? 1 pointA. దాసులుగా B. బానిసలుగా C. నేరస్థులుగా D. తుత్తునియలుగా45➤ రాజు కల్దీయులతో కలను దాని భావమును మీరు తెలియ జేయనియెడల మీ యిండ్లు----------- గా చేయబడుననెను? 1 point A. చెత్త కుప్పగా B. పెంట కుప్పగా C. మట్టి కుప్పగా D. బురద గుంటగా46➤ రాజు కల్దీయులతో - మీరు కలను దాని భావమును తెలియ జేసినయెడల నా సముఖములో------------ నొందుదురనెను? 1 point A. దానములును B. బహుమానములును C. మహా ఘనతలు D. పైవన్నీ47➤ కల్దీయులు రాజుతో తమరి దాసులమైన మాకు కలను చెప్పిన యెడల మేము దాని ------ తెలియజేసెదని ప్రత్యుత్తరమిచ్చిరి? 1 pointA. భావమును B. సారాంశమును C. లాభమును D. నష్టమును48➤ రాజు కల్దీయులతో నేను కలను మరచి యుండుట మీరు చూచి ------ చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాననెను? 1 pointA. మోసము B. కాలహరణము C. సహాయము D. వ్యర్థము49➤ రాజు కల్దీయులతో కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు---------- కలదని నేను తెలిసికొందుననెను? 1 pointA. తెలివి కలదని B. జ్ఞానము కలదని C. వివేచన కలదని D. సామర్థ్యము50➤ రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోను లోని జ్ఞానులనందరిని---------చేయవలెనని యాజ్ఞ ఇచ్చెను? 1 pointA.నాశనము చేయవలెనని B. తుత్తునియలు C. శిక్షించవలెనని D. సంహరింపవలెనని51➤ బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ దేహసంరక్షకుల యధిపతి పేరు ఏమిటి? 1 pointA. అజర్యా B. అర్యోకు C. అప్పెనజు D. హనన్యా52➤ జ్ఞానులు చంపబడవలసియుండగా, దానియేలు అర్యోకు దగ్గరకు పోయి, ఏ విధముగా మనవిచేసెను? 1 pointA. తెలివిగా B. ధైర్యముగా C. జ్ఞానయుక్తముగా D. కోపంగా53➤ రాజు నొద్దనుండి ఈ యాజ్ఞ యింత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు ఎవరినడిగెను? 1 pointA. రాజును B. అర్యోకును C. శకునగాండ్రను D. తన స్నేహితులను54➤ దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియ జెప్పుటకై తనకు--------------దయచేయుమని రాజును బతి మాలెను? 1 pointA. ధనము B. సమయము C. అధికారము D. జ్ఞానము55➤ దానియేలు తన యింటికి వెళ్లి కలయొక్క మర్మవిషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని ఎవరిని హెచ్చరించెను? 1 pointA. శకునగాండ్రను B. కల్దీయులను C. గారడీ విద్య గలవారిని D. తన స్నేహితులను56➤ రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము ఎవరికీ బయలుపరచబడెను? 1 pointA. దానియేలునకు B. హనన్యాకు C. శకునగాండ్రకు D. కల్దీయులకు57➤ కల యొక్క మర్మము బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని ----? 1 point A. స్తుతించెను B. ఆరాధించెను C. మహిమపరచెను D. ఘణపరిచెను58➤ దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము -------- నొందును గాక అనెను? 1 pointA. మహిమనొందునుగాక B. ఘనత నొందునుగాక C. కీర్తి నొందునుగాక D. స్తుతినొందునుగాక59➤ ఆయన కాలములను సమయ ములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు అని అన్నది ఎవరు? 1 point A. నెబుకద్నెజరు B. దానియేలు C. శకునగాండ్రు D. గారడీ విద్య గలవారు60➤ దేవుడు వివేకులకు వివేకమును జ్ఞానులకు-------అనుగ్రహించువాడునైయున్నాడు? 1 pointA. తెలివిని B. జ్ఞానమును C. ఘనతను D. ధనమును61➤ దేవుడు మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అని అన్నది ఎవరు? 1 point A. దానియేలు B. దానియేలు స్నేహితులు C. నెబుకద్నెజరు D. కల్దీయులు62➤ వెలుగు యొక్క నివాసస్థలము ఎవరి యొద్దనున్నది? 1 pointA. దేవునియొద్ద B. దానియేలునొద్ద C. రాజు నొ నొద్ద D. జనుల యొద్ద63➤ మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకనుగ్రహించి యున్నావు; అని అన్నది ఎవరు? 1 pointA. అర్యోకు B. జనులు C. దానియేలు D. నెబుకద్నెజరు64➤ రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివి అని దేవునితో అన్నది ఎవరు? 1 pointA. దానియేలు B. దానియేలు స్నేహితులు C. కల్దీయులు D. జనులు65➤ దానియేలు ఆర్యోకునొద్దకు వెళ్లి ------లోని జ్ఞానులను నశింపజేయవద్దనెను? 1 pointA. ఐగుప్తులోని B. యెరూషలేములోని C. యూదులలోని D. బబులోనులోని66➤ దానియేలు అర్యోకు నొద్దకు వెళ్లి నన్ను-------సముఖమునకు తోడుకొని పొమ్మనెను? 1 point A.జనుల సముఖమునకు B.రాజు సముఖమునకు C.అప్పెనజు సముఖమునకు D.కల్దీయులు సముఖమునకు67➤ కల భావమును దానియేలు ఎవరికి తెలియజేసెదననెను? 1 pointA. తన స్నేహితులకు B. అర్యోకుకు C. రాజునకు D. కల్దీయులకు68➤ రాజునకు భావము తెలియజెప్పగల యొక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజుతో అన్నది ఎవరు? 1 point A. అర్యోకు B. అప్పెనజా C. హనన్యా D. అజర్యా69➤ నేను చూచిన కలయు దాని భావమును తెలియ జెప్పుట నీకు శక్యమా? అని రాజు ఎవరినడిగెను? 1 pointA. అర్యోకును B. దానియేలును C. అప్పెనజును D. అజర్యాను70➤ దానియేలు రాజుతో మర్మములను బయలుపరచ గల దేవుడొకడు-------- యందు ఉన్నాడనెను? 1 point A. బబులోను యందు B. పరలోకమందు C. ఈ లోక మందు D. నెబుకద్నెజరు యందు71➤ దానియేలు రాజుతో--------- దినముల యందు కలుగబోవుదానిని దేవుడు మీకు తెలియజేసెననెను? 1 point A. అంత్య దినముల యందు B. కరువు దినముల యందు C. యుద్ధ దినముల యందు D. క్షామ దినముల యందు72➤ ------- కాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని నెబుకద్నెజరు పడకమీద పరుండియుండెను? 1 pointA. ప్రస్తుతకాలము B. వసంత కాలము C. శీత కాలము D. వర్షాకాలము73➤ ప్రస్తుతకాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని నెబుకద్నెజరు పడకమీద పరుండి---------- గలవాడై యుండెను? 1 point A. బాధ గలవాడై B. దుఃఖము గలవాడై C. ఆలోచన గలవాడై D. మనో చింతగలవాడై74➤ రాజూ మనో చింతగలవాడై యుండగా--------- బయలు పరచు దేవుడు కలుగబోవు దానిని రాజుకు తెలియజేసెను? 1 point A. మర్మములను B. బావములను C. కళలను D. దర్శనములను75➤ రాజు తాను కలలో చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక-------అతనికి కనబడెను? 1 pointA. ప్రతిమ B. చెట్టు C. రాయి D. భవనము76➤ రాజు చూసిన ప్రతిమ మహా ప్రకాశమును, భయంకరము,--------- గలదై అతని యెదుట నిలిచెను? 1 pointA. క్రోధము గలదై B. చేతులు గల C. వెంట్రుకలు గలదై D. రూపమును గలదై77➤ రాజు చూసిన ప్రతిమయొక్క శిరస్సు-------మయమై యుండెను? 1 pointA. బంగారుమయమై B. వెండి మయమై C. ఇత్తడి మయమై D. రాగి మయమై78➤ రాజూ చూసిన ప్రతిమ యొక్క రొమ్మును భుజములును --------? 1 pointA. వెండివి B. ఇత్తడివి C. రాగివి D. ఇనుపవి79➤ నెబుకద్నెజరు ఎక్కడికి వచ్చి షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని పిలిచెను? 1 pointA.ఇంటి వాకిలి దగ్గరకు B.అగ్ని గుండము వాకిలి దగ్గరకు C.యెరూషలేము దగ్గరకు D. మైదానము దగ్గరకు80➤ నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి దగ్గరకు వచ్చి యవనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి యొద్దకు రండని పిలిచెను? 1 pointA. నా యొద్దకు B. బలిపిపీఠము యొద్దకు C. ఆర్యోకు నొద్దకు D. ఆస్పెనజు నొద్దకు81➤ షడ్రకు, మేషాకు, అబేద్నెగోయను వారు నుండి బయటికి వచ్చిరి? 1 point A. ఇంటి నుండి B. చెరసాల నుండి C. అగ్నిలో నుండి D. గుహ నుండి82➤ వీరిలో షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని పరీక్షించింది ఎవరు? 1 pointA. అధిపతులు,సేనాధిపతులు B. సంస్థానాధిపతులు C. ప్రధాన మంత్రులు D. పైవన్నీ83➤ షడ్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి శరీరములకు అగ్ని యేహాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి? 1 pointA. చెమట వాసనయైనను B. అగ్ని వాసనయైనను C. మంచి వాసనయైనను D. చెడ్డ వాసనయైనను84➤ షడ్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజారుడు; అని అన్నది ఎవరు? 1 pointA. జ్ఞానులు B. శకునగాండ్రు C. కల్గియులు D. నెబుకద్నెజరు85➤ షడ్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు చేయబడునని రాజు శాసనము చేసెను? 1 pointA. తుత్తునియలుగా B. పెంటకుప్పగా C. ముక్కలు ముక్కలుగా D. బానిసగా86➤ షడ్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాని యిల్లు ఎప్పుడును ----- గా ఉండునని రాజు శాసనము చేసెను? 1 pointA. చెత్త కుప్పగా B. పెంటకుప్పగా C. మురికి గుంటగా D. పాడు దిబ్బగా87➤ రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో ------? 1 pointA. ఘనపరచెను B. హెచ్చించెను C. నియమించెను D. ఏర్పరచెను88➤ నెబుకద్నెజరు జనులతో మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు------------- కలిగెననెను? 1 pointA. మనస్సు B. ఇష్టము C. కష్టము D. సమయము89➤ నెబుకద్నెజరు జనులతో ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము వరకు నిలుచుచున్నదనెను? 1 point A. మొదటి వరకు B. తుది వరకు C. తరతరములు D. కడ వరకు90➤ నెబుకద్నెజరు - నేను నా యింట విశ్రాంతియు నా నగర మందు గలవాడనైయుండి యొక కల కంటిననెను? 1 pointA. భయము B. ధైర్యము C. క్షేమము D. ఆరోగ్యము91➤ నెబుకద్నెజరు - నేను నా పడకమీద పరుండియుండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను - పెట్టెననెను? 1 pointA. కలత పెట్టెననెను B. బయ పెట్టెననెను C. శ్రమ పెట్టెననెను D. బాధ పెట్టెననెను92➤ స్వప్నభావము నెబుకద్నెజరుకు తెలియజేయుటకై బబులోను నందరిని తన యెదుటికి పిలువనంపవలెనని ఆజ్ఞ ఇచ్చెను? 1 point A. జనులందరిని B. జ్ఞానులనందరిని C. అధిపతులందరిని D. సైనికులందరిని93➤ శకునగాండ్రును గారడీవిద్య గలవారును కల్దీయులును జ్యోతిష్యులును నెబుకద్నెజరు సన్నిధికి రాగా నెబుకద్నెజరు వారితో ------- చెప్పెను? 1 pointA. తాను చేసిన శాసనమును B. తాను కనిన కలను C. తాను కనిన కల భావమును D. తాను చేసిన నిబంధనను94➤ శకున గాండ్రును గారడీవిద్య గలవారును కల్దీయులును జ్యోతి ష్యులును నెబుకద్నెజరు కనిన కలకు చెప్పలేకపోయిరి? 1 pointA. భావము B. ఉపాయము C. పరిష్కారము D. సమాధానము95➤ నెబుకద్నెజరు - కడపట బెత్తెషాజరను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా యెదుటికి వచ్చెను; ఆత్మ అతని యందుండెను,కావున నేనతనికి నా కలను చెప్పితిననెను? 1 pointA. జ్ఞానాత్మ B. వివేచనాత్మ C. దెయ్యముల ఆత్మ D. పరిశుద్ధ దేవతల ఆత్మ96➤ ఏ మర్మము నిన్ను కలతపెట్టదనియు నేనెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుమని నెబుకద్నెజరు ఎవరినడిగెను? 1 pointA. దేవుణ్ణి B. దానియేలును C. అర్యోకును D. హనన్యాను97➤ నెబుకద్నెజరు దానియేలుతో నేను నా పడకమీద పరుండియుండగా నాకు------- కలిగెననెను? 1 pointA. భయము B. ఆనందము C. ఆరోగ్యము D. దర్శనములు98➤ నెబుకద్నెజరు దానియేలుతో నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల యొక ----- కనబడెననెను? 1 pointA. కర్ర B. చెట్టు C. భవనము D. ప్రతిమ99➤ నెబుకద్నెజరు చూసినచెట్టు వృద్ధి పొంది --- దాయెను? 1 pointA. గొప్పదాయెను B. బ్రహ్మాండమైనదాయెను C. మనుష్యులదాయెను D. దేవునిదాయెను100➤ నెబుకద్నెజరు చూసిన చెట్టు కొమ్మలు ఆకాశమునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత -----గాను ఉండెను? 1 pointA. గొప్పగాను B. అధికముగాను C. విశాలముగాను D. బరువుగానుSubmitYou Got Tags bible questionsbible quizbible quiz in telugubible quiz questionsbible triviadaniel bible quizdaniel quiz in telugunew bible quizonline bible quiztelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older