bible quiz in telugu on matthew || bible quiz on matthew || bible quiz on matthew in telugu || telugu bible quiz on matthew with answers || mathai suvartha bible quiz || mattayi suvarta bible quiz answers || మత్తయి సువార్త బైబుల్ క్విజ్
1➤ నూతన నిబంధనలో మొదటి పుస్తకము ఏది?
2➤ మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయములు ఉన్నవి?
3➤ మత్తయి సువార్తలో ప్రాముఖ్యమైన వచనమేది?
4➤ మత్తయి సువార్తకు మరియొక పేరేమి?
5➤ ఏసుక్రీస్తు వంశావళిలో ముఖ్యులైన వారు ఎవరు?
6➤ ఏసుక్రీస్తు వంశావళిలోని ముఖ్యులైన స్త్రీలు ఎవరు?
7➤ ఓబేదు తల్లి దండ్రులెవరు?
8➤ ఏసుక్రీస్తు తల్లి ఎవరు?
9➤ ఏసు క్రీస్తు సాకుడు తండ్రి ఎవరు?
10➤ దేవుని దూత కలలో ఎవరికి కనిపించినది?
11➤ ప్రజలను పాపములనుండి రక్షించినదెవరు?
12➤ ఇమ్మానుయేలు అను పదమునకు అర్థమేమి?
13➤ ఏ రాజు పాలనా సమయంలో ఏసు క్రీస్తు జన్మించాడు?
14➤ నక్షత్రములు ఎవరికి మార్గమును చూపుటకు సహకరించినవి?
15➤ జ్ఞానులు బాలయేసుకు అర్పించిన కానుకలు ఏవి?
16➤ ఆకాశ నక్షత్రమును చూసి క్రీస్తు పుట్టుక సమయము, స్థలమును గూర్చి జ్ఞానులను విచారించి తెలుసుకొన్నదెవరు?
17➤ ఆకాశంలో నక్షత్రమును గాంచి ఎవరు అమితానందము పొందారు?
18➤ యోసేపు మరియమ్మ బాలయేసును తీసుకొని ఎవరికి భయపడి ఐగుప్తుకు పారిపోయెను?
19➤ యోసేపు మరియమ్మ శిశువుతో ఎక్కడికి పారిపోయెను?
20➤ యూదా దేశమును తన తండ్రికి బదులుగా ఎవరు పరిపాలించుచుండిరి?
21➤ ఈజిప్టు నుండి యూదా దేశమునకు వచ్చిన తరువాత ఏసుక్రీస్తు ఎచ్చట నివసించెను
22➤ నజరేతు ఎక్కడ వున్నది?
23➤ పాపి పశ్చాత్తాపమును గురించి మొదటిగా బోధించినదెవరు?
24➤ బప్తీస్మమిచ్చు యోహాను బోధించిన అంశమేది?
25➤ దేవుని రాజ్యము సమీపములోనున్నదనియు, ఆయన రాజ్య వారసులగుటకు పశ్చాత్తాప పడవలెననియు ఎవరు ఎవరితో చెప్పిరి?
26➤ దేవుని రాజ్యమును సిద్ధముచేయుటకు భూలోకమునకు వచ్చిన ప్రవక్త ఎవరు?
27➤ బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చి ఎవరు ప్రవచించిరి?
28➤ బప్తిస్మమిచ్చు యోహాను ఆహారమేంటి?
29➤ యోహాను ధరించు వస్త్రములేవి?
30➤ మొట్టమొదటి బప్తిస్మమును ఎవరు నిర్వహించిరి?
31➤ యోహాను ప్రజలకు ఎక్కడ బప్తిస్మమిచ్చిరి?
32➤ పశ్చాత్తాపము పొంది మంచి ఫలములవలె మారండి అని ఎవరు అన్నారు?
33➤ హృదయ పరివర్తన కొరకు నీటితో బప్తిస్మమిచ్చినదెవరు?
34➤ యేసుక్రీస్తు బప్తిస్మము ఎటువంటిది?
35➤ ఏసుక్రీస్తు యోహానుచే బప్తిస్మము పొందుటకు ఎక్కడినుండి వచ్చెను?
36➤ ఆయనచేతియందు చేటయున్నది, ఎవరిచేతిలో?
37➤ అందుకు యేసు ఇపుడిట్లే జరుగనిమ్ము. దేవుని సంకల్పమును మనము ఈరీతిగా జరిగించుట సమంజసము అని ఎప్పుడు అన్నారు?
38➤ యేసు క్రీస్తుకు ఎవరు బప్తిస్మ మిచ్చిరి?
39➤ ఎవరు బప్తిస్మము పొందగా దేవుని ఆత్మ పాపురము రూపమున దిగివచ్చి అతనిపై నిలిచెను?
40➤ ఏ రూపములో దేవుని ఆత్మ ఆకాశమునుండి దిగివచ్చి యేసు క్రీస్తుపై నిలిచెను?
41➤ దేవుని ఆత్మ ఎవరిచేత శోధింపబడుటకు ఎడారికి కొనిపోబడెను?
42➤ బప్తీస్మము పొందిన తరువాత యేసు క్రీస్తు నలుబదిరేయింబవళ్ళు ఉపవాసముండిన ప్రాంతమేది?
43➤ ఎవరు నలుబది రేయింబవళ్ళు ఉపవాసముండిరి?
44➤ సైతాను శోధించి విడిచి పెట్టిన తరువాత యేసుక్రీస్తుకు పరిచర్య చేసినదెవరు?
45➤ బప్తిస్మమిచ్చు యోహాను చెరలో పెట్టబడినపుడు యేసుక్రీస్తు ఎచ్చట ఉన్నారు?
46➤ మృత్యువు నీడలో నివసించు భూలోక వాసులు వెలుగును చూచిరి అని ఎవరు ప్రవచించిరి?
47➤ ఏసుక్రీస్తు పేతురును ఎచ్చట కలిసిరి?
48➤ పేతురునకు మరియొక పేరేమిటి?
49➤ పేతురు సోదరుడెవరు?
50➤ ఏ శిష్యుడు ఏసుక్రీస్తును మొదటిగా కలిసెను?
51➤ జెబదాయికుమారులెవరు?
52➤ యాకోబు సోదరుడెవరు?
53➤ యోహాను, యాకోబుల తండ్రి ఎవరు?
54➤ గలిలీయ ప్రాంతపు ప్రజలకు ఏసు ఏమి బోధించెను?
55➤ ఎవరు భూమికి వారసులగుదురు?
56➤ ఎవరు దేవుని చూచెదరు?
57➤ శాంతిప్రియులకు ఇవ్వబడిన పేరేమి?
58➤ మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు అని చెప్పినదెవరు?
59➤ ఈలోకములో దేవుని బిడ్డలు అనబడినవారెవ్వరు?
60➤ మీరు నీతివంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని ఎవరిని గురించి చెప్పబడినది?
61➤ తన సోదరులపై కోపించిన ఎవరికైనా ఏమి జరుగుతుంది?
62➤ తన సోదరులను బుద్ధిహీనుడా అనువారికి శిక్షయేమిటి?
63➤ ఎవరితో నీ వివాదమును సత్వరమే పరిష్కరించుకొనవలెను?
64➤ దేవుని సింహాసనము ఎచ్చటనున్నది?
65➤ దేవుని పాదపీఠము ఏది?
66➤ మహారాజగు దేవుని నగరమేది?
67➤ దేవుడు సజ్జనులకు దుర్జునులకును ఏమి ఇచ్చుచున్నాడు?
68➤ దేవుడు ఏమైయున్నాడు?
69➤ మనుష్యులకంట బడుటకై వారి యెదుట మనం ఏ కార్యములు చేయకూడదు?
70➤ దేవుని చిత్త ప్రకారము నీవు ఏవిధముగా దానమును చేయవలెను?
71➤ ఎవరి ప్రార్ధనా విధానమును నీవు అనుసరించరాదు?
72➤ ఎవరు కపటమైన విధానముతో ఉపవాసము చేతురు?
73➤ ఎచ్చట మన సంపదను నిలువచేసికొనకూడదు?
74➤ చెదలు పట్టని, తుప్పుపట్టని దొంగల దోపిడికి దొరకని ఏప్రాంతములో నీ సంపదను దాచుకొనవచ్చును?
75➤ నీ సంపదను ఈలోకములో దాచుకొన్నచో ఏమిజరుగును?
76➤ దేహమునకు వెలుగైనదేది?
77➤ విత్తకయు, నూర్పిడిచేయకయు జీవించునవియేవి?
78➤ వస్త్రమును తయారుచేసికొనకయే మిక్కిలి అందముగా అలంకరించబడినవి ఏవి?
79➤ లిల్లీపుష్పములతో పోల్చబడినరాజు ఎవరు?
80➤ మనము మొదటిగా ఏమి కోరుకొనవలెను?
81➤ మీరు తీర్పుకు లోనుకాకుండుటకు అనుసరించవలసిన విధానమేది?
82➤ పవిత్రమైన దానిని, వెలగల మంచి ముత్యములను వేటిపాలు చేయకూడదు?
83➤ ఏ జంతువుకు పవిత్రమైన వాటిని పారవేయకూడదు
84➤ ఏది విశాలమైన దారి?
85➤ జీవమునకు చేర్చుదారి ఎట్లుండును?
86➤ చెడ్డవారైన తల్లిదండ్రులుకూడ ఏ విధమైన బహుమానము తమ బిడ్డలకు ఇచ్చెదరు?
87➤ గొర్రెల చర్మమును కప్పుకొనిన క్రూరమైన తోడేళ్ళు ఎవరు?
88➤ ఎవరు పరలోక రాజ్యములో ప్రవేశింతురు?
89➤ ఎవరు తెలివైనవారు?
90➤ బుద్ధిమంతుడు ఎచ్చట తన గృహమును నిర్మించుకొనును?
91➤ ప్రజలకు అధికారము ఉన్నవానివలె బోధించినది ఎవరు?
92➤ నీవు వెళ్ళి అర్చకునికి కనబరచుకొనుమని యేసు ఎవరితో చెప్పెను?
93➤ నీవు నా యింటిలోనికి ప్రవేశించుటకు నేను అర్హుడను కాను అని యేసుతో పలికినదెవరు?
94➤ ఎవని విశ్వాసమును గూర్చి యేసు అబ్బురపడెను?
95➤ పేతురు అత్తగారికి వచ్చిన వ్యాధియేమి?
96➤ ఎవరి అత్తగారి వ్యాధిని యేసు స్వస్థతపరచెను?
97➤ నక్కలకు బొరియలుండెను, ఆకాశపక్షులకు గూళ్ళుండెను. కాని మనుష్యకుమారుడు తలదాచుకొనుటకు తావేలేదు ఈ మాటలు ఎవరు ఎవరితో చెప్పిరి?
98➤ మృతులైన వారిని ఎవరు సమాధిచేయుదురు?
99➤ సమాధులలోనుండి బయటకు వచ్చిన ఇద్దరిని యేసు ఎక్కడ చూచెను?
100➤ దైవ కుమారుడవైన ఓ యేసూ సమయం ఆసన్నం కాకమునుపే మమ్ము శిక్షింప వచ్చితివా అడిగినదెవరు?
101➤ ఏసు క్రీస్తు యొక్క స్వంత నగరమేది?
102➤ కుమారా ధైర్యము వహించుము అనియేసుక్రీస్తు ఎవరితో చెప్పెను?
103➤ పాపములు క్షమించుటకు అధికారము ఎవరికి ఉన్నది?
104➤ యేసు శిష్యునిగా మారిన సుంకము వసూలుచేయు మనుష్యుని పేరేమిటి?
105➤ “వ్యాధి గ్రస్తులకేగాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు” ఈ మాట ఎవరు ఎవరితో చెప్పిరి?
106➤ పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము ఎవరు దుఃఖించనవసరము లేదు?
107➤ ఏసు అంగీని తాకి స్వస్థత పడినదెవరు?
108➤ ఎవరికుమార్తె యేసయ్యచే మరణము నుండి లేపబడెను?
109➤ మత్తయి సువార్తలో పొందుపరచబడి యేసు చేసిన రెండు అద్భుత కార్యములేవి?
110➤ పంటమిక్కుటము కాని కోతగాండ్రు తక్కువ, ఈ మాటలు ఎవరు ఎవరితో అనిరి?
111➤ యేసుకు ఎంతమంది అపోస్తులు ఉన్నారు?
112➤ యేసు శిష్యులలో మొదటివాడు ఎవరు?
113➤ అల్పయికుమారులగు ఇద్దరు అపోస్తులుల పేర్లేమిటి?
114➤ యేసును మోసగించిన యూదా స్వంత స్థలము (ఊరు) ఏది?
115➤ ఏ పట్టణమునకు యేసు శిష్యులు వెళ్ళకూడదని యేసు చెప్పెను?
116➤ దేవుని కుమారులు ఎవరివలె వివేకవంతులుగా ఉండాలి?
117➤ ఏ పక్షి అమాయకమైనదిగా తలంచబడును?
118➤ ఏ పక్షులకంటె దేవుని బిడ్డలు ప్రశస్థమైనవారు?
119➤ యేసును వెంబడించుటకు ఒకరు చేయవలసినదేమి?
120➤ ఈ లోకమునకు రావలసినవాడవునీవేనా లేక మేము మరియొకరికొరకు ఎదురుచూడవలెనా అని ఎవరు యేసుని ప్రశ్నించెను?
121➤ ప్రవక్తలకంటె గొప్పవారెవరు?
122➤ స్త్రీలు కనినవారిలో గొప్పవాడెవరు?
123➤ మారుమనస్సుచెందని కారణంగా ఏఏ పట్టణములు దేవుని శాపమునకు ఉగ్రతకు గురియైనవి?
124➤ ఏ పట్టణము దేవుని యుద్దేశ్యములో తగ్గించబడినది?
125➤ సాత్వికుడును దీనమనస్సుకలవాడు ఎవరు?
126➤ భారముచే అలసి సొలసియున్న సమస్త జనులకు యేసు యొద్ద ఏం దొరుకును?
127➤ ఎవరు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినిరి?
128➤ ఎవరు ఆకలిగొని ఇతరులకు నిషిద్ధమైన నైవేద్యపురొట్టెను తినిరి?
129➤ దేవాలయముకంటె గొప్పవాడెవరు?
130➤ ఎవరు సబ్బాతు దినమునకు అధికారి?
131➤ విశ్రాంతి దినమున ఏసు ఎవనిని స్వస్థతపరచెను?
132➤ యేసు మాటలను బట్టి విశ్రాంతి దినమున ఏమి చేయుట ఒప్పుగా ఎంచబడెను?
133➤ సైతాను సమూహరాజు ఎవరు?
134➤ ఏవిధమైన పాపమునకు క్షమాపణ లేదు?
135➤ ఒక చెట్టు యొక్క స్వభావము ఏ విధముగ ఎంచవచ్చును?
136➤ మీలో దాగియున్న దేని భావములనుబట్టి నోరు మాట్లాడును?
137➤ అవిధేయతకు ఉదాహరణగా ఏప్రవక్త ఉదహరించబడినారు?
138➤ చెడుతనములోను, వ్యభిచారములోను కొనసాగుచున్న సమాజమును గురించి తీర్పునిచ్చినదెవరికి?
139➤ ఎవరు యోనాకంటే గొప్పవాడు?
140➤ ఎవరు క్రీస్తు తల్లి సహోదరులు, సహోదరీలుగా భావించబడెదరు?
141➤ పడవలో ప్రయాణము చేయునప్పుడు యేసు చెప్పిన మొదటి ఉపమానమేమిటి?
142➤ క్రిందపడిన విత్తనములో ఏవిత్తనము వెంటనే మొలకెత్తినది?
143➤ పరలోకరాజ్య మర్మములను ఎరుగు వరము ఎవరికి ఇవ్వబడినది?
144➤ హృదయమునుండి దుష్టుడు ఏమి ఎత్తుకొనిపోవును?
145➤ శత్రువు ఏమి విత్తును?
146➤ ఆకాశపక్షులు గూళ్ళు నిర్మించుకొని నివసించు చెట్టు ఏది?
147➤ పరలోకరాజ్యము ఏ అంశముతో పోల్చబడినది?
148➤ పొలము అను పదమునకు అర్థమేమిటి?
149➤ మంచి విత్తనములు విత్తువారెవరు?
150➤ మంచివిత్తనములు దేనికి పోలిక?
151➤ నీతిమంతులు ఏవిధముగా ప్రకాసింతురు?
152➤ ఏసుక్రీస్తు సోదరులెవరు?
153➤ ఏసుక్రీస్తు తన ప్రాంతములో ఘనకార్యములు చేయలేదు, ఎందువల్ల?
154➤ ఏసుక్రీస్తు కాలములో చతుర్థాధిపతి యెవరు?
155➤ హేరోదురాజు సోదరుడెవరు?
156➤ ఫిలిప్పు భార్య యెవరు?
157➤ బప్తిస్మమిచ్చు యోహానును చెరసాలలో పెట్టినదెవరు?
158➤ హేరోదు రాజు జన్మదినం సందర్భంగా నాట్యముచేసినదెవరు?
159➤ సత్యము మాట్లాడినందుకు తలను నరికించినవారెవరు?
160➤ యోహాను శరీరమును పాతి పెట్టిన వారెవరు?
161➤ అయిదు రొట్టెలు, రెండుచేపలను గొప్ప జనసమూహమునకు ఎచ్చట వడ్డించెను?
162➤ ఏ సముద్ర జలములమీద ఏసుక్రీస్తు నడిచెను?
163➤ ఎవరు సముద్ర జలములపై నడచిరి?
164➤ ఏసుతో సముద్ర జలములమీద ఎవరు నడచిరి?
165➤ అల్ప విశ్వాసీ అని యేసు ఎవరితో అనిరి?
166➤ ప్రజలందరు ప్రభువును తాకి స్వస్థత నొందిన స్థలమేది?
167➤ తల్లి దండ్రులను దూషించువారికి ఇవ్వబడు శిక్షేమిటి?
168➤ పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తముకాదని ఎవరు ఎవరితో అనిరి?
169➤ నీ విశ్వాసము గొప్పదని యేసు ఎవరితో చెప్పిరి?
170➤ ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపించుమని ఏసును ఎవరు కోరిరి?
171➤ పులిసిన పిండిని గూర్చిన ఉపమానము ఎవరిని ఉద్దేశించి చెప్పబడినది?
172➤ నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని ఎవరు ఏసునుగూర్చి చెప్పిరి?
173➤ పేతురు తండ్రి ఎవరు?
174➤ దేవాలయ స్థాపకుడు, నిర్మాణకర్త ఎవరు?
175➤ ఈ రాతిమీద నా సంఘమును నిర్మించెదను, నరకశక్తులు దీనిని జయింపజాలవు అని ఎవరు చెప్పిరి?
176➤ పేతురుకు ఏ అధికారమును ఏసు ఇచ్చెను?
177➤ సైతానా నా వెనుకకు పొమ్ము నీవు నా మార్గమునకు ఆటంకముగా వున్నావు అని ఏసు ఎవరిని గద్దించెను?
178➤ యేసు రూపాంతరము పొందిన పర్వతముపై ఏసుతో కూడా ఎవరెవరున్నారు?
179➤ రూపాంతరపు పర్వతముపైన ఏసుతో కూడ కనబడిన ప్రవక్తలెవరు?
180➤ నేను మీకొరకు ఒకటి, మోషేకొరకు ఒకటి మరియు ఏలియా కొరకు ఒకటి, పర్ణశాలలు నిర్మించెదను అని ఏసుతో ఎవరు చెప్పిరి?
181➤ ఏ విధమైన రోగిని ఏసు శిష్యులు స్వస్థత పరచలేకపోయిరి?
182➤ మనుష్యకుమారుడు శత్రువులకు అప్పగింపబడబోవుచున్నాడు అని ఏసు చెప్పిన ప్రాంతమేది?
183➤ ఏ ప్రాంతములో దేవాలయపు పన్నులు వసూలు చేయువారు ఏసు వద్దకు వచ్చిరి?
184➤ చేప కడుపులో ఎన్ని నాణెములు కనుగొనబడినవి?
185➤ ఏసు శిష్యులలో ఎవరు సముద్రములో గాలమువేసిరి?
186➤ ఎవరి మెడలో తిరుగటిరాయిని కట్టి సముద్ర జలములలో వానిని పడద్రోయుట మేలు?
187➤ మన సోదరులను ఏసయ్య మాటలను బట్టి ఎన్నిమారులు క్షమించవలెను?
188➤ తల్లిని తండ్రిని విడచి పురుషుడు ఎవరిని హత్తుకొనును?
189➤ దేవుడు జతపరచిన జంటను మానవమాత్రుడు వేరుపరచరాదు అని ఎవరు ఆజ్ఞాపించిరి?
190➤ ఇశ్రాయేలీయులలోని పండ్రెండు గోత్రములవారికి తీర్పు చేయునది ఎవరు?
191➤ జబదాయి కుమారుల తల్లి ఎవరు?
192➤ నీ రాజ్యములో నా యిద్దరు కుమారులలో ఒకరు నీకు కుడివైపున ఒకరు నీకు ఎడమవైపున కూర్చుండ సెలవిమ్ము అని ఎవరు యేసుక్రీస్తును అడిగెను?
193➤ ఎక్కడనుండి ఏసు తన శిష్యులను గాడిదను తోలుకురమ్మని సెలవిచ్చెను.
194➤ యేసు ఏ ప్రాంతము నుండి వచ్చిన ప్రవక్తగా గుర్తింపు నొందెను?
195➤ ఏసు గాడిదనెక్కి యెరూషలేమునకు వచ్చునని ఏ ప్రవక్త ప్రవచించెను.
196➤ యెరూషలేము దేవాలయములో డబ్బులు మార్చువారి బల్లలు పడద్రోసినదెవరు?
197➤ దేవాలయమునందలి పరిస్థితులను చక్కబరచిన పిదప యేసు ఎచ్చట ఆరాత్రి గడి పెను?
198➤ సీజరు చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయమా? అని యేసును ఎవరు ప్రశ్నించిరి?
199➤ పునరుత్థానము లేదని ఎవరు నమ్ముచున్నారు?
200➤ పరిసయ్యులు యేసు ఎవరని నమ్ముచున్నారు?
201➤ విందులయందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరముల యందు ప్రధానాసనమును కోరువారు ఎవరని యేసుచెప్పెను?
202➤ దేవుని బిడ్డలకు గురువు ఎవరు?
203➤ దేవుని రాజ్యములో ప్రవేశించుటకు తిరస్కరింపబడువారు ఎవరు?
204➤ దీర్ఘ జపములు జరిగించువారు ఎవరు?
205➤ సముద్రములు దాటి ఎన్నో దేశములు దాటి మతవ్యాప్తికి ప్రయత్నించువారెవరు?
206➤ ధర్మశాస్త్రమునందలి ప్రధాన చట్టమేది?
207➤ మీరు సున్నము కొట్టిన సమాధులు అని ఏసుఎవరిని ఉద్దేశించి పలికినారు?
208➤ గర్భాలయమునకు, బలిపీఠమునకు మధ్య చంపబడినవాడెవడు?
209➤ మీరు చూచుచున్న ఈ దేవాలయము రాతిపై రాయి నిలువకుండ పడగొట్టబడును. అని ఎవరుచెప్పిరి?
210➤ ఏ కొండమీద ఏసుక్రీస్తు తన శిష్యుల ప్రశ్నలన్నింటికి సమాధానమిచ్చెను?
211➤ భయంకర వినాశనము పరిశుద్ధ స్థలములందు నిలిచి ఉండును అని ఎవరు ప్రవచించిరి?
212➤ ఏ రకమైన పక్షులు కలేబరమున్నచోట వాలుతాయి?
213➤ చెట్టును చూచి నేర్చుకొనండి అని ఏసుచెప్పెను. అది ఏచెట్టు?
214➤ ఏను రెండవ రాకడగురించి ఎవరికి తెలియును?
215➤ దేవుని రెండవరాకడ దేనిని పోలియుందును?
216➤ ప్రభూ! ప్రభూ! మాకొరకు తలుపు తీయుడని మొర పెట్టినదెవరు?
217➤ తనకుడివైపునున్న వారికి దేవుడిచ్చు బహుమానమేమి?
218➤ సింహాసనమునకు ఎడమవైపున ఉన్న వానికి దేవుడిచ్చు శిక్ష ఏమిటి?
219➤ సైతానుకు అతని అనుచరులకు సిద్ధపరచబడిన శిక్ష ఏమిటి?
220➤ ప్రధానయాజకులును, పెద్దలును క్రీస్తుకు వ్యతిరేకముగా సాక్ష్యమిచ్చుటకు ఏ ప్రాంతమునకూడుకొనిరి?
221➤ క్రీస్తు భోజనమునకు వెళ్ళిన కుష్టురోగి ఎవరు?
222➤ కుష్టురోగియైన సీమోను ఇల్లు ఎచ్చట ఉన్నది?
223➤ ఎవని ఇంటిలో ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరును క్రీస్తు తలమీదపోసెను?
224➤ సర్వలోకమందు సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఏసుక్రీస్తు తలమీద మిక్కిలి విలువైన అత్తరును ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును? అది ఎవరు?
225➤ నేను ఏసును పట్టి ఇచ్చిన ప్రతిగా మీరు నాకేమి ఇత్తురని యూదా ఎవరిని అడిగెను?
226➤ ఎన్ని వెండి నాణెములు ప్రధాన యాజకుడు యూదాకు ఇచ్చెను?
227➤ తన యజమానిని అమ్మిన శిష్యుని పేరేమిటి?.
228➤ ఆ మనుష్యుడు పుట్టి యుండనియెడల వానికి మేలు. ఆ మనిషి ఎవరు?
229➤ ఆ కడరాత్రి భోజనము తరువాత ఏసుక్రీస్తు ఆయన శిష్యులు ఎక్కడకు వెళ్ళిరి?
230➤ శిలువపై చిందించిన ఏసు పవిత్ర రక్తము ఏమిచేయుటకు గుర్తుగా ఉన్నది?
231➤ శిలువ మరణమునకు ముందు యేసు ఎచ్చట ప్రార్థించెను?
232➤ ఏసు చనిపోయి తిరిగి లేచిన పిదప ఆయన శిష్యుల కంటే ముందు ఎచ్చటకు వెళ్ళిదను అనెను?
233➤ ఈ రాత్రే కోడికూయక ముందు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవు, అని ఏసు ఎవరితో అనెను?
234➤ ఏ శిష్యుడు ఎరుగనని ముమ్మారు బొంకెను?
235➤ నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పును అని పలికిన శిష్యుడెవరు?
236➤ శరీరము బలహీనమైనను ఏది సిద్ధము?
237➤ ఏసుక్రీస్తును బంధించుటకు యూదా చెప్పిన గుర్తుయేమి?
238➤ యూదా ఏసును మోసగించుటకు ముందు ఏసును ఏమని పిలిచెను?
239➤ స్నేహితుడా నీవెందుకు ఇక్కడ ఉన్నావు? అని ఏసు ఎవరిని ఉద్దేశించిపలికెను?
240➤ ప్రధాన సేవకుని చెవిని ఎవరు నరికిరి?
241➤ ఏ ప్రధాన యాజకుని వద్దకు ఏసును కొనిపోయిరి?
242➤ ఏ శిష్యుడు కొద్ది దూరములో ఏసుతో ప్రధాన యాజకుని మందిరమువరకు అనుసరించెను?
243➤ ఏసు క్రీస్తుపై తీర్పు ఎట్లుండునోయని కావలివారి సరసన కూర్చొనియున్న వ్యక్తి ఎవరు?
244➤ నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆమాట నాతో చెప్పుమని అడిగిన అధికారి ఎవరు.
245➤ మేఘారూఢుడై వచ్చునదెవరు?
246➤ ముమ్మారు ఎరుగనని బొంకిన పిదప కోడికూయగా ఏసు అన్న మాటలు జ్ఞాపకము చేసుకొని గుంపునుండి వెలుపలికి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చినదెవరు?
247➤ ఏసుక్రీస్తును సిలువ వేసిన సమయములోని రోమానగర గవర్నరు ఎవరు?
248➤ ప్రధాన అర్చకులు ఏసును శిక్షించుటకు ఎవరికి అప్పగించెను?
249➤ ఏసు ప్రజలచే వ్యతిరేకించుటకాంచి ఎవరు పశ్చాత్తాపపడిరి?
250➤ నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపముచేసితిని, అని ఎవరు పశ్చాత్తాపపడిరి?
251➤ యూదా వెండి నాణెములను ఎచట పారవేసెను?
252➤ క్రొత్త నిబంధనలో తనకుతాను ఉరిపెట్టుకొనినది ఎవరు?
253➤ ఆపొలమును 'రక్తపుపొలము' అని ఎవరు ప్రవచించిరి?
254➤ నీవు యూదులరాజువా! అని యేసును అడిగినదెవరు?
255➤ రాత్రి స్వప్నములో ఏసునుగూర్చి వేదనపడినదెవరు?
256➤ ఆ అమాయకుని జోలికి పోవద్దు అని పిలాతుతో అనినదెవరు?
257➤ ఏ గవర్నరు అక్కడ కూడిన సమూహము ఎదుట నీటితో తన చేతులు కడుగుకొనెను?
258➤ నేను నీతిమంతుని రక్తమును గూర్చి నిరపరాధిని అని చెప్పినదెవరు?
259➤ ఏసుకు బదులుగా ఎవరు విడుదల చేయబడినారు?
260➤ ఏసుక్రీస్తు వస్త్రములు తీసివేసి ఏమితాడిగిరి?
261➤ క్రీస్తు శిలువను మోయుమని ఎవరిని బలవంతపెట్టిరి?
262➤ ఏసు క్రీస్తు ఎచ్చట శిలువ వేయబడెను?
263➤ గొల్గొతా పదమునకు అర్థమేమి?
264➤ చేదుకలిసిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చినది ఎక్కడ?
265➤ ఏసును శిలువ వేసిన శిలువపై భాగమున ఏమని వ్రాయబడెను?
266➤ ఏసు బిగ్గరగా కేకపెట్టి ఏమని చెప్పెను?
267➤ ఏలిఏలిలామా సబక్తాని అను పదమునకు అర్థమేమి?
268➤ ఏసు బిగ్గరగా ఏలీ! ఏలీ! అని అరచిన మాటలను అక్కడ కూడినవారు ఏమని భావించిరి?
269➤ ఎప్పుడు దేవాలయపు తెర రెండుముక్కలుగా పైనుండి క్రిందకు చినిగెను?
270➤ ఎవరి మరణమువలన సమాధులు తెరవబడి మరణించిన పరిశుద్ధుల దేహములు లేపబడెను?
271➤ శతాధిపతి జరిగిన సంఘటనలు చూచి ఏమని చెప్పెను?
272➤ ఏసుక్రీస్తు శిష్యుడు మరియు ధనికుడైన వాని పేరేమి?
273➤ ఏసు దేహమును సమాధి చేయుటకు ఇప్పించుడని కోరినదెవరు?
274➤ ఎవరు తనకొరకు తొలిపించుకొనిన రాతి సమాధిలో ఏసు దేహమును ఉంచెను?
275➤ ఏసును ఎవరు మోసగాడని పలికెను?
276➤ ఏసు సమాధిని కావలికాయుటకు అనుమతిచ్చినదెవరు?
277➤ ఎవరు సమాధిరాతిని తొలగించిరి?
278➤ వారములో మొదటి రోజు ఏసు సమాధివద్దకు ఎవరు వచ్చిరి?
279➤ ఏసు ఆ ఇద్దరు స్త్రీలతో శిష్యులకు ఏమని చెప్పమనెను?
280➤ ఎవరి నామమున మీరు వెళ్ళి జనులకు బప్తీస్మమివ్వమని ఏసుచెప్పెను?
281➤ ఎవరికి సర్వాధికారములు యెహోవా ఇచ్చెను?
282➤ యేసుక్రీస్తు నాకు సర్వాధికారము ఇయ్యబడినదని ఎవరితో చెప్పెను?
283➤ కావలివారి నివేదిక ఏమిటి?