1➤ మొదటి దినవృత్తాంతములు గ్రంధము పరిశుద్ధగ్రంధములో ఎన్నవది?
ⓑ పండ్రెండవది
ⓒ పదియేడవది
ⓓ పదునాలుగవది
2➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధములో ఎన్ని ఆధ్యాయములు ఎన్ని వచనములు కలవు?
ⓑ 40; 805
ⓒ 29; 941
ⓓ 51; 788
3➤ "యెహోవా"అను నామము మొదటి దినవృత్తాంతముల గ్రంధములో ఎన్నిసార్లు కలదు?
ⓑ నూటఅరువది
ⓒ నూటముప్పది
ⓓ నూటడెబ్బది
4➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధములో ఎవరి చరిత్ర గురించి కలదు?
ⓑ యూదా
ⓒ అబ్రాహాము
ⓓ దావీదు
5➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధములో ముఖ్యమైన మూలవచనము ఏమిటి?
ⓑ 1దిన 16:15
ⓒ 1దిన 17:21
ⓓ 1దిన 21:13
6➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధమునకు గల మరొక పేరేమిటి?
ⓑ వంశావళుల
ⓒ విభాగముల
ⓓ సంతతుల
7➤ మొదటిదినవృత్తాంతములో ఎన్ని అధ్యాయములలో వంశావళుల గురించి వ్రాయబడెను?
ⓑ 1-12 ఆధ్యాయములు
ⓒ 21-15 ఆధ్యాయములు
ⓓ 1-20 ఆధ్యాయములు
8➤ దావీదు తన రాజ్యమును స్థిరపరచుకొని విస్తరింపచేసుకొనుట ఏయే ఆధ్యాయముల వరకు యున్నది?
ⓑ 1దిన 11-15
ⓒ 1దిన 13-16
ⓓ 1దిన 15-20
9➤ దావీదుకు సౌలు సంబంధులగు బెన్యామీనీయులు సహాయముచేయుటకు వచ్చుట ఏ ఆధ్యాయములో ఉన్నది?
ⓑ 1దిన 17వ ఆధ్యాయము
ⓒ 1దిన 22వ ఆధ్యాయము
ⓓ 1దిన 12వ ఆధ్యాయము
10➤ తాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి దావీదును ప్రేరేపించుట మొదటిదినవృత్తాంతము ఎన్నవ ఆధ్యాయములో చూడగలము?
ⓑ పదమూడవ
ⓒ ఇరువదిఒకటవ
ⓓ పదియేడవ
11➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధములో ముఖ్యమైన ఆధ్యాయము ఏమిటి?
ⓑ ఇరువది
ⓒ పదకొండు
ⓓ పదియేడు
12➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధములో ఎన్ని ఆజ్ఞలు కలవు?
ⓑ యేడు
ⓒ ఆరు
ⓓ మూడు
13➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధములో ఉపదేశములు ఎన్ని కలవు?
ⓑ పదునెనిమిది
ⓒ ఇరువదిమూడు
ⓓ పదియేడు
14➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధము వేటి సంపుటికరణము?
ⓑ సంఖ్యా ద్వితీయోపదేశకాండముల
ⓒ లేవీయకాండము యెహోషువల
ⓓ 1,2రాజుల 1,2 సమూయేలు గ్రంధముల
15➤ మొదటిదినవృత్తాంతముల గ్రంధములో ముఖ్యముగా కనబడేవి ఏమిటి?
ⓑ నమ్మకము విజయము
ⓒ సత్యసమాధానము
ⓓ పైవన్నియు
16➤ మొదటి దినవృత్తాంతముల గ్రంధమును వ్రాసినదెవరు?
ⓑ గాదు
ⓒ నాతాను
ⓓ ఎజ్రా
17➤ మొదటి దినవృత్తాంతముల గ్రంధములో ముఖ్యఆధ్యాయము ఏమిటి?
ⓑ పదమూడు
ⓒ మొదటి
ⓓ ఇరువది
18➤ ఆదాము మొదలుకొని ఇశ్రాయేలీయుల వంశావళి ఎన్ని ఆధ్యాయములలో కలదు?
ⓑ 1 నుండి 20
ⓒ 1 నుండి 8
ⓓ 1 నుండి 16
19➤ మొదటి దినవృత్తాంతగ్రంధములో చారిత్రాత్మక వచనములు ఎన్ని కలవు?
ⓑ 927
ⓒ 699
ⓓ 788
20➤ ఎవరి చరిత్ర మొదటి దినవృత్తాంతములో వ్రాయబడింది?
ⓑ యూదా
ⓒ అష్షూరు
ⓓ తూరు
21➤ మొదటి దినవృత్తాంతము గ్రంధములోని ముఖ్య స్థలములు ఏవి?
ⓑ తూరు; గిబియోను
ⓒ గిల్పోవ; గిలాదు
ⓓ బయేర్షీబా ; అమ్మోనీయ
22➤ మొదటి దినవృత్తాంతగ్రంధములో దేవుడిచ్చిన వాగ్దానములు ఎన్ని కలవు?
ⓑ ఇరువది
ⓒ తొమ్మిది
ⓓ ముప్పది
23➤ మొదటి దినవృత్తాంతముల గ్రంధములోని ప్రవచనములు ఎన్ని నెరవేరబడినవి?
ⓑ 71
ⓒ 51
ⓓ 81
24➤ యెహోవా జనులకు ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని మొదటి దినవృత్తాంతగ్రంధములో కలవు?
ⓑ 53
ⓒ 71
ⓓ 49
25➤ దినవృత్తాంతముల గ్రంధమును ఏ భాషలో టిబరేహయ్యామీమ్ అని అంటారు?
ⓑ సిరియ
ⓒ హెబ్రీ
ⓓ పక్ష్యా
26➤ మొదటి దినవృత్తాంత గ్రంధములో హెచ్చరికలు ఎన్ని కలవు?
ⓑ యాభై
ⓒ ఇరువది
ⓓ నలువది
27➤ సేవ నిమిత్తము యధిపతులను యాజకులనులేవీయులను దావీదు ఏర్పర్చుట ఏయే అధ్యాయములలో కలదు?
ⓑ 23 నుండి 27
ⓒ 16 నుండి 29
ⓓ 17 నుండి 22
28➤ మొదటి దినవృత్తాంతములో ఎన్ని ప్రశ్నలు కనబడును?
ⓑ పదిహేను
ⓒ ఇరువది
ⓓ పంతొమ్మిది
29➤ మొదటి దినవృత్తాంతముల గ్రంధములో ప్రవచింపబడిన ప్రవచనములు ఎన్ని నెరవేరబడాలి?
ⓑ 31
ⓒ 91
ⓓ 61
30➤ మొదటి దినవృత్తాంతముల గ్రంధములో "యెహోవా"నామము ఎన్నిసార్లు కలదు?
ⓑ 165
ⓒ 191
ⓓ 170
31➤ రూబేను యొక్క ఏమి యోసేపు కుమారులకియ్యబడెను?
ⓑ జన్మస్వాతంత్య్రము
ⓒ స్వాస్థ్యము
ⓓ ప్రధమహక్కు
32➤ ఫరో కుమార్తెయైన ఎవరిని మెరెదు వివాహము చేసుకొనెను?
ⓑ యెరును
ⓒ జిబ్యాను
ⓓ యెమీనును
33➤ మెరెదు అనగా అర్ధము ఏమిటి?
ⓑ కరణము
ⓒ కాంతి
ⓓ వితానము
34➤ యెహీయేలు ఎవరి కుమారుడు?
ⓑ గిబియోను
ⓒ గిల్గాలు
ⓓ గిల్బోవ
35➤ గిబియోను అనగా అర్ధము ఏమిటి?
ⓑ ఎత్తైన
ⓒ మెచ్చదగిన
ⓓ వ్యాపించిన
36➤ మోషే కుమారుడైన ఎవరికి పుట్టిన షెబూయేలు బొక్కసముల మీద ప్రధానిగా నియమింపబడెను?
ⓑ యోనాతానుకు
ⓒ హెజీయేలుకు
ⓓ గిర్శో ముకు
37➤ బూయేలు అనగా అర్ధము ఏమిటి?
ⓑ దేవుని బందీ
ⓒ దేవుని భుజము
ⓓ దేవుని మాట
38➤ షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన ఎవరు నియమింపబడెను?
ⓑ హెహీయి
ⓒ షిట్రి
ⓓ పత్ర
39➤ షారోను అనగా అర్ధము ఏమిటి?
ⓑ కట్టినతోట
ⓒ అందమైన వనం
ⓓ సారవంతమైన మైదానము
40➤ మోషే కుమారుడైన ఎలీయెజరుకు గల ఏకైక కుమారుని పేరు ఏమిటి?
ⓑ రెహబ్యా
ⓒ షెలమ్యా
ⓓ గెమర్యా
41➤ రెహబ్యా అనగా అర్ధము ఏమిటి?
ⓑ సంకుచితము
ⓒ విశాలము
ⓓ ఆనందము
42➤ శాపమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టినదెవరు?
ⓑ గేహాజీ
ⓒ హామాను
ⓓ దొయేగు
43➤ ఆకాను అనగా అర్ధము ఏమిటి?
ⓑ ఇబ్బంది
ⓒ వేదన
ⓓ విపత్తు
44➤ దావీదు ఎవరిని తనకు దేహసంరక్షకుల అధిపతిగా నియమించెను?
ⓑ ఆశాహేలును
ⓒ బెనాయాను
ⓓ అబీషైను
45➤ కళ్లపు ప్రదేశమును దావీదు ఎటువంటి క్రయధనమిచ్చి కొంటాననెను?
ⓑ ఇంపైన
ⓒ ధర్మమైన
ⓓ న్యాయమైన
46➤ రూబేనీయులకు పెద్దయైన ఎవరిని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు చెరగొనిపోయెను?a
ⓑ తాను
ⓒ తెకోవను
ⓓ యెరెదును
47➤ బెయేర అనగా అర్ధము ఏమిటి?
ⓑ విశ్వాసము
ⓒ ఉపకారము
ⓓ సహాయము
48➤ పూర్వమందు ఎవరి యొక్క వంశములు కాపురమున్న దేశమును షిమ్యోనీయులు కనుగొనిరి?
ⓑ హాము
ⓒ లెమెకు
ⓓ షేము
49➤ సొలొమోను యెరూషలేము నందు కట్టించిన మందిరములో యాజకత్వము చేసినది ఎవరు?
ⓑ అమర్యా
ⓒ ఆజర్యా
ⓓ అహజ్యా
50➤ ఆజర్యా అనగా అర్ధము ఏమిటి?
ⓑ దేవుని కటాక్షము
ⓒ దేవుని తీర్మానము
ⓓ దేవుని నిర్ణయము
51➤ ఏ లోయలో నివసించువారికి యోవాబు తండ్రి?
ⓑ పనివారి
ⓒ కారి
ⓓ కెతు
52➤ ఇరు కుమారులలో పెద్దవాని పేరేమిటి?
ⓑ గెల
ⓒ తోలా
ⓓ బెల
53➤ తోలా అనగా అర్ధము ఏమిటి?
ⓑ గొంగళిపురుగు
ⓒ సాలెపురుగు
ⓓ క్రిమ్సన్ పురుగు
54➤ ఎవరు గాతీయుల వలన తన సంతతిని పోగొట్టుకొనెను?
ⓑ షిమ్యోను
ⓒ ఎఫ్రాయిము
ⓓ రూబేను
55➤ బెన్యామీను గోత్రకుమారులలో అనాతోతు అను పేరు ఉన్న పట్టణము నుండి వచ్చిన యాజకుడు ఎవరు?
ⓑ యిర్మీయా
ⓒ యోవేలు
ⓓ యెషయా
56➤ గోత్రకుమారులలో తెకోవ అను పేరుతో కట్టించిన పట్టణములో గల ప్రవక్త ఎవరు?
ⓑ హగ్గయి
ⓒ ఆమోసు
ⓓ మలాకీ
57➤ కోరహు సంతతి వాడైన షల్లూము పెద్దకుమారుడైన ఎవరు పిండివంటల మీద నుంచబడెను?
ⓑ జక్కూరు
ⓒ యెషెబ్యా
ⓓ మత్తిత్యా
58➤ మత్తిత్యా అనగా అర్ధము ఏమిటి?
ⓑ దేవుని వరము
ⓒ దేవుని అనుగ్రహము
ⓓ దేవుని దృష్టి
59➤ యెహోవా మందిరముమీద నున్న మక్కువ చేత సమస్తమును సంపాదించినదెవరు?
ⓑ సొలొమోను
ⓒ దావీదు
ⓓ అధిపతులు
60➤ మొదటి దినవృత్తాంతముల గ్రంధము వేటి సంపుటీకరణము?
ⓑ స్వాస్థ్యముల
ⓒ విభాగముల
ⓓ పైవన్నియు