Home telugu bible quiz Telugu bible quiz questions and answers from Joshua యెహోషువ గ్రంథము పై బైబుల్ క్విజ్ Telugu bible quiz questions and answers from Joshua యెహోషువ గ్రంథము పై బైబుల్ క్విజ్ Author - personAuthor August 12, 2022 share 1➤ యెహోషువ పేరునకు అర్ధం ఏమిటి? 1 pointA) యెహోవాయే బలము B) యెహోవాయే రక్షణ C) యెహోవాయే విశ్వాసం D) యెహోవాయే కరుణ2➤ యెహోషువ గ్రంధములో ఎన్నవ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది? 1 pointA) యెహోషువ 20వ అధ్యాయము B) యెహోషువ 12వ అధ్యాయము C) యెహోషువ 24వ అధ్యాయము D) యెహోషువ 22వ అధ్యాయము3➤ యెహోషువా గ్రంథములోని కీలక వచనం ఏమిటి? 1 pointA) యెహోషువా 8 : 11 వచనం B) యెహోషువా 1: 11 వచనం C) యెహోవా 6 : 11 వచనం D) యెహోషువా 23:11 వచనం4➤ 'యెహోషువా' గ్రంథమును క్రొత్త నిబంధనలో ఏ పత్రికతో పోల్చవచ్చు? 1 pointA) ఎఫెసి B) కొలస్సి C) రోమా D) ఫిలిప్పీ5➤ యెహోషువ గ్రంథములో ప్రాముఖ్యమైన మాట ఏది? 1 point A) స్వాధీనపరచుకొనుట B) స్వాస్థ్యముపొందుకొనుట C) స్వతంత్రించుకొనుట D) పైవన్నియు6➤ యెహోషువా గ్రంథము లోని వృత్తాంతమంతా ఏదేశములో జరిగింది? 1 pointA) ఐగుప్తు B) కనాను C) కహవీలా D) నెగెబు7➤ యెహోషువా గ్రంథంలో ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలోకి ప్రవేశించగానే వారి యొక్క ఏది ముగిసిందని చెప్పవచ్చును? 1 pointA) విశ్వాసము B) ఆలోచన C) విమోచన D) యుద్దము8➤ యెహోషువ గ్రంథము ఎవరిని మన రక్షణకర్తగా చూపిస్తుంది? 1 pointA) యెహోషువను B) మోషేను C) యేసుక్రీస్తును D) అహరోనును9➤ యేసుక్రీస్తు నరావతారమునకు ముందు యెహోషువకు ఏవిధముగా ప్రత్యక్షమాయెను? 1 pointA) యెహోవా న్యాయధిపతిగా B) యెహోవా సైన్యముగా C) యెహోవా సేనాధిపతిగా D) యెహోవా అధిపతిగా10➤ యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయులు మొదటగా ఏ పట్టణమును జయించారు? 1 pointA) హాయిని B) యెరికో C) లూజు D) షిలోహు11➤ యెహోషువా సేవకొరకై ప్రత్యేకించబడిన స్థలము ఏ పట్టణము? 1 pointA) కాదేషు B) పోలు C) గిల్గాలు D) నాహోరు12➤ యెహోషువ గ్రంథములో మూల వాక్యము ఏమిటి? 1 pointA) యెహోషువ 6:9 B) యెహోషువ 6:3 C) యెహోషువ 2:3 D) యెహోషువ 1:313➤ గ్రీకు భాషలో ఏ పేరునకు హెబ్రీభాషలో యెహోషువ అని అర్ధం? 1 pointA) యేసు B) యోనా C) తోమా D) పౌలు D) పౌలు14➤ యెహోషువ గ్రంధములో చారిత్రాత్మకమైన ఎన్ని సంఘటనలు కలవు? 1 pointA) 624 B) 494 C) 714 D) 39915➤ ఎంతమంది రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకొనిరి? 1 pointA) యాబది రెండు B) ముప్పది ఒకటి C) అరువది యారు D) నలువది నాలుగు16➤ కనాను దేశములో ఒక రాజ్యమైన యెరూషలేము రాజు ఎవరు? 1 pointA) యాబీను B) హెసెరు C) అదోనీసెదెకు D) లేనీకుమెల్కీ17➤ కనానీయులు ఏమి కలిగిన వారై బలవంతులై యుండిరి? 1 pointA) యుద్ధవీరులు B) గుర్రపురౌతులు C) విస్తారసైన్యము D) ఇనుపరధములు18➤ ఎవరు తమ ప్రాణముల విషయమై మిక్కిలి భయపడి కపటోపాయము పన్నిరి? 1 pointA) పెరిజ్జీయులు B) హివ్వీయులు C) గిబియోనీయులు D) హెబూసీయులు19➤ ఎవరితో యుద్ధము జరిగినపుడు యెహోవా యెహోషువ ప్రార్ధన విని సూర్యచంద్రులను నిలిపెను? 1 pointA) యెరికో వారితో B) అమోరీయులతో C) హాయివారితో D) హెబ్రోనీయులతో20➤ ఎన్ని గోత్రములవారు తమ స్వాస్థ్యమును స్వాధీనపరచుకొనుటకు తడవు చేసిరి? 1 pointA) యేడు B) అయిదు C) పది D) ఆరు21➤ యెహోవా యొక్క ఏది బలమైనదని భూనివాసులందరు తెలిసికొందురు? 1 pointA) బలము B) బాహువు C) ఆజ్ఞ D) కార్యము22➤ సమస్తరాజులనందరిని వారి దేశములో యెహోషువ దేనితోనే పట్టుకొనెను? 1 pointA) ఒక చేతితోనే B) ఒకె ఈటెతోనే C) ఒక దెబ్బతోనే D) ఒక పోటుతోనే23➤ యెరూషలేములో యూదా వంశస్థులు తోలివేయలేక పోయిన జనము ఎవరు? 1 pointA) హితీయులు B) హివ్వీయులు C) యెబూసీయులు D) మిశ్రితజనము24➤ మోషే జయించిన హెష్బోను ఏలిక ఎవరు? 1 pointA) ఓగు B) పాపోను C) హాసోరు D) సీహోను25➤ శాపగ్రస్తులైనవారిని నేను మీకు తోడైయుండనని ఏమి చేసితేనే గాని యెహోవా అనెను? 1 pointA) నశింపజేసితే B) తోలివేసిన C) నిర్మూలము D) నిరోధించితే26➤ యెహోవా సన్నిధిని ఎక్కడ యెహోషువ వంతు చీట్లను వేయించెను? 1 pointA) గిలాదులో B) షిలోహులో C) హెబ్రోనులో D) గిల్గాలులో27➤ యెహోవకు స్వాస్థ్యముగా ఇచ్చిన తిమ్నత్సెరహు ఎవరి మన్యప్రదేశములో ఉన్నది? 1 pointA) మనషీయుల B) రూబేనీయుల C) ఎఫ్రాయిమీయుల D) షిమ్యోనీయుల28➤ యెహోషువ గ్రంధములో నున్న ఆజ్ఞలు ఎన్ని? 1 pointA) 100 B) 88 C) 64 D) 9829➤ సర్వలోకనాధుని యొక్క ఏది ముందర యొర్దానును దాటెను? 1 pointA) నిబంధన మందసము B) బలిపీఠము C) గుడారము D) సన్నిధిబల్ల30➤ ఏ అవమానమును యెహోవా ఇశ్రాయేలీయుల మీద నుండకుండా దొరలించివేసెను? 1 pointA) ఎదోము B) ఐగుప్తు C) మోయాబు D) కనాను31➤ ఏ కొండమీద యెహోషువ కట్టిన బలిపీఠమునకు ఇనుపపనిముట్లు తగిలింపకూడదు? 1 pointA) గెరిజీము B) హేలా C) ఏబాలు D) హెర్మోను32➤ యెరికో పట్టణము కట్టించపూనుకొనువాడు యెహోవా దృష్టికి ఏమగును? 1 pointA) విరోధి B) శత్రువు C) పగవాడు D) శాపగ్రస్తుడు33➤ ఎలా ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను? 1 pointA) భయముతో B) బహుభక్తితో C) బహు జాగ్రత్తపడి D) విధేయతతో34➤ యెహోషువ గ్రంధములో ముఖ్యమైనవేమిటి? 1 point A) యుద్ధములు B) స్వాస్థ్యములు C) హెచ్చరికలు D) పైవన్నియు35➤ ప్రస్తుతకాలములో మనము ఎవరితో యుద్ధము చేయవలెను? 1 pointA) ప్రధానులు - అధికారులతో B) లోకనాధులతో C) దురాత్మల సమూహముతో D) పైవారందరితో36➤ విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మన కొరకు ఆయన ఇచ్చు స్వాస్థ్యము ఎక్కడ భద్రపరచబడి యున్నది? 1 pointA) ఇహమందు B) పరలోకమందు C) అంతరిక్షమందు D) ఆలయమునందు37➤ అన్యదేవతలను తొలగద్రోసి దేవుడైన యెహోవా తట్టు మీ యొక్క దేనిని త్రిప్పుకొనుడని యెహోషువ ఇశ్రాయేలీయులను హెచ్చరించెను? 1 pointA) ముఖమును B) మనస్సును C) హృదయమును D) గుడారమును38➤ బెన్ హిన్నోము లోయలో ఇశ్రాయేలీయులు ఎక్కడ అన్య బలిపీఠములను కట్టిరి? 1 pointA) ఫెరతునందు B) హెశీతునందు C) రోఫీమునందు D) తోఫెతునందు39➤ బెన్ హిన్నోము లోయ ఏమనబడునని యెహోవా అనెను? 1 pointA) బాధలోయ B) వ్యధలోయ C) వదలోయ D) శోధనలోయ40➤ బెన్ హిన్నోము లోయ గల దేశము ఏది? 1 pointA) యెరూషలేము B) ఇటలీ C) అరేబియా D) తూరు41➤ బేతేలీయుడైన హీయేలు యెరికోపట్టణమును కట్టించగా అతని జ్యేష్ట కనిష్ట పుత్రులైన ఎవరు చనిపోయెను? 1 pointA) ఒఫ్రా; లిమీయోను B) జిమీ; జెబెరు C) అబీరాము; సెగూబు D) నెగెరేషు; కెమెషూను42➤ యెహోవా తమతో చెప్పిన మాటలు వినిన రాయి ఎలా మన మీద ఉండునని యెహోషువ ప్రజలతో అనెను? 1 pointA) నిబంధనగా B) సాక్షిగా C) గురు D) స్థిరముగా43➤ ఎవరు కిటికీకి కట్టిన ఎర్రని తొగరు దారము క్రీస్తు రక్తమునకు సాదృశ్యముగా నుండెను? 1 pointA) వేగులవారు B) యెహోషువ C) కాలేబు D) రాహాబు44➤ పరిశుద్ధ గ్రంథములో యెహోషువ ఎన్నవ పుస్తకము, ఎన్ని అధ్యాయములు, వచనములు కలవు? 1 pointA) 5:34:654 B) 6:24:656 C) 3:32:345 D) 2:26:65445➤ "యెహోషువ" అను పేరునకు అర్ధము ఏమిటి? 1 pointA) యెహోవాయే యుద్దము B) యెహోవాయే కేడము C) యెహోవాయే రక్షణ D) యెహోవాయే ధ్వజము46➤ యెహోషువ గ్రంధములో ఎన్ని "ఆజ్ఞలు" కలవు? 1 pointA) 65 B) 98 C) 87 D) 3447➤ యెహోషువ గ్రంథము యొక్క ప్రాముఖ్యమైన మాట ఏమిటి? 1 pointA) ప్రతిష్ఠించుకొనుట B) తప్పించుకొనుట C) స్వతంత్రించుకొనుట D) చిక్కించుకొనుట48➤ దక్షిణ కనానుకు ప్రధానమైన కేంద్రము ఏది? 1 pointA) యెరికో B) ఎక్రోను C) మోయాబు D) షోమ్రోను49➤ క్రీ. పూ 3500 సంవత్సరములో కనానును ఎవరు పరిపాలించారు? 1 pointA) బబులోనీయులు B) యెబూసీయులు C) అనామీయులు D) మిద్యానీయులు50➤ మోషే ధర్మశాస్త్రమునకు సాదృశ్యము కాగా, యెహోషువ ఎవరికి సాదృశ్యము? 1 pointA) సమూయేలునకు B) అహరోనునకు C) యేసుక్రీస్తునకు D) అబ్రాహామునకు51➤ యెహోషువ గ్రంథము యేసుక్రీస్తును ఎవరిగా చూపిస్తుంది? 1 pointA) నాశనకర్తగా B) రక్షణ కర్తగా C) శాసనకర్తగా D) విచారణకర్తగా52➤ యెహోవా, ఐగుప్తు అవమానమును ఇశ్రాయేలీయులమీద నుండకుండ దొరలించివేసిన చోటికి ఏమని పేరు? 1 pointA) గిల్లాలు B) హాయి C) హెబ్రోను D) తెలు53➤ యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు, దూసిన కత్తి చేత పట్టుకొనియున్న ఎవరు అతని యెదుట నిలిచియుండెను? 1 pointA) యెరికో సైన్యాధిపతి B) యెహోవా సేనాధిపతి C) యెరూషలేము సేవకుడు D) యోర్దాను సేనాధిపతి54➤ యెహోషువ యెరికోకును హాయికిని చేసినదానిని విని ఎవరు కపటోపాయము చేసి, నిబంధనచేసుకోనిరి? 1 pointA) అనామీయులు B) గిబియోనీయులు C) యెబూసీయులు D) మిద్యానీయులు55➤ ఇశ్రాయేలీయులు మీద పగతీర్చుకొనువరకు తమ శత్రువుల ఏది నిలిచెను? 1 pointA) అగ్నిస్తంభం B) సూర్యుడు C) మేఘ స్థంభం D) మందసము56➤ యెహోషువ, ఎంతమంది అమోరీయుల రాజులను చెట్లమీద ఉరిదీసెను? 1 pointA) పదహారు B) ఇరవై రెండు C) ఐదుగురు D) ముప్పది ఒకటి57➤ యెహోషువ నూట పది సంవత్సరముల వయస్సు గలవాడై మృతినొంది ఎక్కడ పాతిపెట్టబడెను? 1 pointA) బెత్యేషిమోతులో B) హోరాహగ్గిద్దాదులో C) తిమ్నత్సెరహులో D) హహితు58➤ ఆకానును, తనకి కలిగిన సమస్తమును ఏ లోయలో అగ్నిచేత కాల్చిరి? 1 pointA) ఎస్కోలు లోయలో B) ఆకోరు లోయలో C) అర్నోనులోయలో D) మిస్సే లోయలో59➤ యెహోషువ మోషే యొక్క ఎవరై యుండెను? 1 pointA) బంధువు B) స్నేహితుడు C) రక్తసంబంధి D) పరిచారకుడు60➤ యెహోషువకు యున్న మొదటి పేరేమిటి? 1 pointA) హూరు B) హెబెరు C) హోషేయ D) హేమాను61➤ ఎవరు హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను? 1 pointA) అహరోను B) మోషే C) హూరు D) మిర్యాము62➤ "హోషేయ" అను పేరుకు అర్ధము ఏమిటి? 1 pointA) రక్షణ B) క్షమాపణ C) విమోచన D) కరుణ63➤ "యెహోషువ"అను పేరుకు అర్ధము ఏమిటి? 1 pointA) యెహోవా సహాయము B) యెహోవా రక్షించినవాడు C) యెహోవా కటాక్షము D) యెహోవా సేవకుడు64➤ యెహోషువ తండ్రి పేరేమిటి? 1 pointA) నూను B) యెఫున్నె C) కాలేబు D) హూరు65➤ యెహోషువ ఏ గోత్రమునకు చెందినవాడు? 1 pointA) లేవి B) యూదా C) మనషే D) ఎఫ్రాయిము66➤ ఇశ్రాయేలీయులు కనానులో ఏ సం.లో ప్రవేశించారు? 1 pointA) క్రీ.పూ 1400 B) క్రీ.శ 1406 C) క్రీ.పూ 1406 D) క్రీ. పూ 150067➤ యెహోషువ గ్రంధమును నూతన నిబంధనలో ఏ పుస్తకముతో పోల్చవచ్చు? 1 pointA) గలతి పత్రిక B) హెబ్రీ పత్రిక C) ఎఫెసి పత్రిక D) యాకోబు పత్రిక68➤ ఎవరు ప్రవచించుచుండగా వారిని నిషేధించమని యెహోషువ మోషేతో చెప్పెను? 1 pointA) మెరెదు; హెబెరు B) హోబు: గెజెరు C) సెజెర్బజు; తెజేబు D) ఎల్గాదు; మేదాదు69➤ ఇశ్రాయేలీయులకు ఏమి పంచిపెట్టుటలో యెహోషువ ఒకడిగా నుండెను? 1 point A) సంపద B) స్వాస్థ్యము C) ಆಸ್ತಿ D) ధనము70➤ మోషే ఏ దేశమున జనులకు ధర్మశాస్త్రము ప్రకటించి,యెహోషువను జనుల కొరకు ఏర్పర్చెను? 1 pointA) ఐగుప్తు B) అరు C) మోయాబు D) సీదోను71➤ మోషే యెహోషువ మీద చేతులు యుంచగా అతడు ఏమి కలిగిన పూర్ణుడాయెను? 1 pointA) వివేచనాత్మక B) జ్ఞానాత్మక C) వివేకాత్మక D) సంతోషాత్మక72➤ యెహోషువ గ్రంథములో నెరవేరిన ప్రవచనాలు ఎన్ని? 1 pointA) 12 B) 22 C) 42 D) 5073➤ యెహోషువ గ్రంథములో క్రీస్తుకు ఛాయగా ఉన్న వ్యక్తి ఎవరు? 1 pointA) మోషే B) అహరోను C) యెహోషువ D) కాలేబుSubmitYou Got Tags biblebible questionsbible questions in telugubible quizbible quiz in telugubible triviaJoshua bible quiznew bible quizquiztelugu bible quiz Facebook Twitter Whatsapp Newer Older