Q ➤   1. యెహోవా మా ప్రభువా, ___________నీ మహిమను కనుపరచువాడా,__________నీ నామము ఎంత ప్రభావము గలది. .Ans ➤   జ. ఆకాశములలో; భూమియందంతట (కీర్తనలు 8:1)
👁 Show Answer  Q ➤   2.ఆకాశము____________వివరించుచున్నవి.Ans ➤   జ. దేవుని మహిమను (కీర్తనలు 19:1) (కీర్తనలు 103:1)
👁 Show Answer  Q ➤   3. యెహోవా నా కాపరి_____________Ans ➤   జ. నాకు లేమి కలుగదు. (కీర్తనలు 23:1)
👁 Show Answer  Q ➤   4.____________ జనులు ధన్యులు.Ans ➤   జ. యెహోవా తమకు దేవుడుగాగల (కీర్తనలు 33:12).
👁 Show Answer  Q ➤   5. యెహోవా____________రుచి చూచి తెలిసికొనుడి; ఆయనను___________ ధన్యుడు.Ans ➤   జ. ఉత్తముడని; ఆశ్రయించు నరుడు (కీర్తనలు 34:8) 
👁 Show Answer  Q ➤    6. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేయుము; ___________ అవి నీ పరిశుద్ధ పర్వతమునకును _____________ నన్ను తోడుకొని వచ్చును.Ans ➤   జ. అవి నాకు త్రోవ చూపును; నీ నివాసస్థలములకును (కీర్తనలు 43:3)
👁 Show Answer  Q ➤   7. ఊరకుండుడి_______________ తెలిసికొనుడి.Ans ➤   జ. నేనే దేవుడనని (కీర్తనలు 46:10)
👁 Show Answer  Q ➤   8. దేవా, నాయందు______________ కలుగజేయుము; నా అంతరంగములో___________ నూతనముగా పుట్టించుము. Ans ➤   జ. శుద్ధ హృదయము; స్థిరమైన మనస్సును (కీర్తనలు 51:10) 8. ఆకాశములలో; భూమియందంతట (కీర్తనలు 8:1)
👁 Show Answer  Q ➤   9. నీ భారము యెహోవామీద మోపుము____________Ans ➤   జ. ఆయనే నిన్ను ఆదుకొనును (కీర్తనలు 55:22)
👁 Show Answer  Q ➤   10.సంవత్సరమును_____________ధరింపజేసియున్నావు; నీ జాడలు_____________వెదజల్లుచున్నవి.Ans ➤   జ. నీ దయాకిరీటము; సారము (కీర్తనలు 65:11) నేనే దేవుడనని (కీర్తనలు 46:10)
👁 Show Answer  Q ➤   11.______________ బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను. Ans ➤   జ. అవి నాకు త్రోవ చూపును; నీ నివాసస్థలములకును (కీర్తనలు 43:3)
👁 Show Answer  Q ➤   12.________________ నివసించుటకంటె, నా దేవుని మందిర__________ నుండుట నాకిష్టము.Ans ➤   జ. భక్తిహీనుల గుడారములలో, ద్వారమునొద్ద (కీర్తనలు 84:10) 2. ప్రభువైన యెహోవాయొక్క (కీర్తనలు 71:16)
👁 Show Answer  Q ➤   13. రండి నమస్కారము చేసి సాగిలపడుదము _______________Ans ➤   జ. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. (కీర్తనలు 95:6)
👁 Show Answer  Q ➤   14. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున నున్న సమస్తమా,________________Ans ➤   జ. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము 12.  నాకు లేమి కలుగదు. (కీర్తనలు 23:1)
👁 Show Answer  Q ➤   15. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము;___________________Ans ➤   జ. దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. (కీర్తనలు 118:24)
👁 Show Answer