Home Telugu bible trivia 2 Chronicles Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on 2nd Chronicles| దినవృత్తాంతములు రెండవ గ్రంథము తెలుగుబైబుల్ క్విజ్ 2 Chronicles Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on 2nd Chronicles| దినవృత్తాంతములు రెండవ గ్రంథము తెలుగుబైబుల్ క్విజ్ Author - personAuthor August 12, 2022 share 1➤ సొలొమోను 1000 బలులను అర్పించిన స్థలము ఏది ? 1 pointA. గిబియోను B. షోమ్రోను C.యెరూషలేము D.సీయోను2➤ తెలివియు వివేచనము గల హీరాము రాజు పనివాడు ఎవరు ? 1 pointA.హూరము B. సాదోకు C.ఊరియా D. నాతాను3➤ మందిరమునకు సొలొమోను నిలువబెట్టించిన రెండు స్థంభముల పేర్లు ఏమిటి ? 1 point A. బోయజు, ఓబేదు B.యాకీను, బోయజు C. బోయజు, దావీదు D.యాకీను, ఓబేదు4➤ నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా అని ప్రార్థించింది ఎవరు ? 1 pointA.దావీదు B.నాతాను C.సొలొమోను D.అహాబు5➤ సొలొమోను ప్రార్థన ముగించినప్పుడు....... ఆకాశము నుండి దిగి వచ్చెను ? 1 pointA. వర్షము B. మన్నా C. మాంసము D. అగ్ని6➤ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము.........కొని ప్రార్థన చేసిన యెడల వారి ప్రార్థనను విని వారి దేశమును స్వస్థపరచుదును? 1 point A. బలపరచుకొని B. నిందించుకొని C. పరీక్షించుకొని D. తగ్గించుకొని7➤ నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది అని అన్నది ఎవరు ? 1 point Aదేశపురాణి B.ఎస్తేరు రాణి C.యెజెబెలు రాణి D.అతల్యా రాణి8➤ సొలొమోను ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించెను ? 1 pointA.33 B.40 C.7 D.309➤ రెహబాము పెద్దలమాటను త్రోసివేసి ఎవరి మాట ప్రకారం ఇశ్రాయేలీయులతో కఠినముగా మాట్లాడెను? 1 pointA. యరోబాము B. సొలొమోను C. యౌవనస్థుల D. ప్రవక్త10➤ హదోరమును రాళ్లతో కొట్టి చంపినవారు ఎవరు ? 1 point A. ఇశ్రాయేలీయులు B. కనానీయులు C. మోయాబైయులు D. ఐగుప్తియులు11➤ యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని (సంపదలన్నిటిని) దోచుకొని పోయిన రాజు ఎవరు ? 1 pointA.షీషకు B.నెబుకదద్నెజరు C.బెల్లస్సరు D. కోరెషు12➤ యెహోవా మాకు దేవుడై యున్నాడు మేము ఆయనను విసర్జించిన వారము కాము అని ప్రకటించిన యూదా రాజు ఎవరు ? 1 pointA.సొలొమోను B.దావీదు C.అబీయా D. యెహోషాపాతు13➤ యూదా దేశమున ప్రాకారముగల పట్టణములను కట్టించిన రాజు ఎవరు ? 1 pointA. యెహోషాపాతు B.అబీయా C. ఆసా D.యెహోవాకీను14➤ ఎవరి కాలములో 35 సంవత్సరాల వరకు యుద్ధము జరుగలేదు ? 1 pointA.దావీదు B. యెహోషాపాతు C.అబీయా D.ఆసా15➤ యూదా రాజైన ఆసా బంధీగృహములో వేసిన ప్రవక్త పేరు ఏమిటి ? 1 pointA. హనానీ B.మీకాయా C.సాదోకు D. నాతాను16➤ యెహోషాపాతు తండ్రి పేరు ఏమిటి ? 1 point A.యెహోయాకీను B.దావీదు C.సొలొమోను D.ఆసా17➤ యెహోషాపాతు.......(ఎవరి)తో వియ్యమందెను 1 pointA.అహాబు B. దావీదు C.ఆసా D. సొలొమోను18➤ యెహోషాపాతు కాలములో ఉన్న యెహోవా ప్రవక్త పేరు ఏమిటి ? 1 pointA.మీకాయా B. ఏలీయా C.ఎలీషా D.యెష్షయి 19➤ రామోతిలాదు మీదకి యుద్ధమునకు మారు వేషము వేసికొని పోయిన రాజు ఎవరు ? 1 point A.యెహోషాపాతు B.సొలొమోను C.యెహూ D.అహాబు20➤ ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి కొట్టగా అది తగిలి చనిపోయిన రాజు ఎవరు ? 1 pointA.సొలొమోను B.అహాబు C. మనష్టే D. రెహబాము21➤ బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు ఇశ్రాయేలీయులను యెహోవా వైపునకు మళ్లించింది ఎవరు? 1 point A.యెహోషాపాతు B.ఆసా C.దావీదు D.హిజ్కియా22➤ సిరియనులు దండెత్తి వచ్చినప్పుడు ఉపవాసము ఉండి యెహోవాకు ప్రార్థించిన రాజు ఎవరు? 1 pointA.యెహోరాము B.యెహోషాపాతు C. యెహూ D.ఉజ్జియా23➤ అహాబు కుమార్తెను పెండ్లి చేసికొనిన యూదా రాజు ఎవరు? 1 pointA.యెహోషాపాతు B.అమజ్యా C. యెహోరాము D. మనష్శే24➤ బెరాకా అనగా అర్థము ఏమిటి? 1 pointA.మహిమ B.ఆరాధన C.యుద్ధము D.స్తుతి25➤ అహజ్యా తల్లి పేరు ఏమిటి? 1 pointA.హుల్గ B.యెహోషబ C. యెరూషా D.అతల్యా26➤ అహజ్యాను చంపించి ఎవరు? 1 pointA. యెహోరాము B.అహాబు C.యెహూ D. కోరెషు27➤ యూదా రాజైన యెహోరాము కుమార్తె పేరు ఏమిటి? 1 point A.అతల్యా B.యెహోషబ C.యెజెబెలు D.హూల్దా28➤ యోవాషు ఏలనారంబించినప్పుడు అతడు ఎన్ని సంవత్సరముల యీడుగలవాడు? 1 point A.5 B.12 C.7 D.829➤ ఎవరు బ్రతికిన దినములన్నియు యోవాషు యెహోవా దృష్టికి యధార్థముగా ప్రవర్తించెను? 1 pointA. యెహోయాదా B.అహజ్యా C.హిజ్కియా D. యెషయా30➤ శేయీరు వారి దేవతలను తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించిన యూదా రాజు ఎవరు? 1 point A.అహజ్యా B.అమజ్యా C.హిజ్కియా D.ఉజ్జియా31➤ ఉజ్జియా ఎన్ని సంవత్సరములు యెరూషలేములో ఏలెను? 1 pointA.52 B.40 C.7 D.1632➤ యెహోవా మందిరములో నొసట కుష్ఠ రోగము పుట్టిన రాజు ఎవరు? 1 point A.అహాబు B.ఉజ్జియా C.మనష్శేD.యోతాము33➤ ఉజ్జియా కుమారుడి పేరు ఏమిటి? 1 point A. మనష్శే B.యోషీయా C.యోతాము D. ఆమాను34➤ సిరియా రాజుల దేవతలకు బలులు అర్పించిన యూదా రాజు ఎవరు? 1 point A.ఉజ్జియా B.ఆహాజు C.మనష్శే D.హిజ్కియా35➤ ఇశ్రాయేలీయుల అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాపపరిహారార్థబలి అర్పించవలెనని ఆజ్ఞాపించింన రాజు ఎవరు? 1 pointAదావీదు B.హిజ్కియా C.యోషీయా D.కోరెషు36➤ యెరూషలేములోనున్న ఇశ్రాయేలీయులు పులియని రొట్టెల పండుగను ఎన్ని దినములు ఆచరించిరి? 1 pointA.3 B.5 C.6 D.737➤ హిజ్కియా కుమారుడి పేరు ఏమిటి? 1 point A.మనష్శే B.యోతాము C. కోరెషు D.యోషీయా38➤ ఆకాశ నక్షత్రము లన్నింటిని పూజించి కొలిచిన యూదా రాజు ఎవరు? 1 pointA.మనష్శే B.హిజ్కియా C. కోరెషు D.యోషీయా39➤ మందసమును మీ భుజముల మీద మోయక సొలొమోను రాజు కట్టించిన మందిరములో దానినుంచుడి అని లేవీయులకు ఆజ్ఞ ఇచ్చిన రాజు ఎవరు? 1 pointA.హిజ్కియా B. కోరెషు C.మనషే D.యోషీయా40➤ పారసీకదేశపు రాజు ఎవరు? 1 pointA. కోరేషు B. యెరోబాము C. సిద్కియా D. రెహబాముSubmitYou Got Tags bible quizbible quiz in telugu on ChroniclesChronicles telugu Bible Quiznew bible quiztelugu bible questions and answerstelugu bible quiztelugu bible quiz questionsTelugu bible trivia Facebook Twitter Whatsapp Newer Older