Q ➤ 1. అబ్రాహాము జన్మించిన ప్రదేశము పేరు చెప్పుము? అది ఎవరికి చెందినది?
Q ➤ 2. అతని తండ్రి ఎవరు?
Q ➤ 3. అబ్రాహాము సోదరుని కుమారుని పేరు చెప్పుము?
Q ➤ 4. అబ్రాహాముయొక్క మొదటి భార్య పేరు చెప్పుము?
Q ➤ 5. అబ్రాహాము ఇంట ఓ ఐగుప్తీయురాలైన దాసి కలదు. ఆమె పేరు చెప్పుము?
Q ➤ 6. ఆమె కుమారుడు ఎవరు?
Q ➤ 7. తన భార్య విషయమై అబ్రాహాము ఎవరితో అబద్ధము చెప్పాడు?
Q ➤ 8. తనకు వంద సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు అబ్రాహాముకు ఓ కుమారుడు జన్మించెను. అతని పేరేమిటి?
Q ➤ 9. ఏ స్థలమునకు అబ్రాహాము “యెహోవా యీరే” అను పేరు పెట్టాడు?
Q ➤ 10. “యెహోవా యీరే" అను మాటకు అర్థము చెప్పుము?
Q ➤ 11. ఓ సమాధి స్థలముకొరకై అబ్రాహాము కొన్న గుహ పేరు చెప్పుము? దాని కొరకై అబ్రాహాము ఎంత వెల చెల్లించెను?
Q ➤ 12. అబ్రాహాము యొక్క కోడలు ఎవరు? ఆమె ఎవరి కుమార్తె?
Q ➤ 13. ఆమె కనిన కవల పిల్లల పేర్లు చెప్పుము?
Q ➤ 14. ఆమె తల్లి సహోదరుడు ఎవరు?
Q ➤ 15. అబ్రాహాముయొక్క రెండవ భార్య పేరు చెప్పుము?