Telugu Bible Quiz on Numbers

Author

Q ➤ 1.సంఖ్యాకాండము యొక్క రచయిత ఎవరు?


Q ➤ 2.సంఖ్యాకాండములో ఎన్ని అధ్యాయములున్నవి?


Q ➤ 3.సంఖ్యాకాండము ఏమి తెలియజేయుచున్నది?


Q ➤ 4.ఇశ్రాయేలీయులు తమతమ సేనల చొప్పున తమతమ పాళెములలో లెక్కింపబడిన వారందరు ఎంతమంది?


Q ➤ 5.ఇశ్రాయేలీయులలో లెక్కింపబడని గోత్రపు వారు ఎవరు?


Q ➤ 6.ప్రత్యక్షగుడారమునందు సేవలు చేయుటకుగాను ప్రత్యేకింపబడిన గోత్రము ఏది?


Q ➤ 7. ప్రత్యక్ష గుడారములో పనిచేయుటకు కహాతీయులను ఏ వయస్సు వారి సంఖ్య వ్రాయమని దేవుడు సెలవిచ్చెను?


Q ➤ 8. కహాతీయులు చేయవలసిన పని ఏమిటి?


Q ➤ 9. ప్రత్యక్ష గుడారపు యొక్క తెరలను, ప్రాకారపు గవిని ద్వారపు తెరలను, సేవాసంబంధమైన ఉపకరణములన్నింటిని మోయుటకు ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు?


Q ➤ 10. మందిరపు పలకలను, దాని స్థంబములను, దిమ్మలను, మేకులను, త్రాళ్ళను మోయవలసినది ఎవరు?


Q ➤ 11. నాజీరగుట అనగానేమి?


Q ➤ 12. గమాలియేలు ఎవరికి ప్రధానుడు?


Q ➤ 13. సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అగ్నివంటి ఆకారము దేని మీద నుండెను?


Q ➤ 14. మన్నా ఏవిధముగా నుండెను?


Q ➤ 15. హత్తావా అనగానేమి?


Q ➤ 16. యెహోవా ఆత్మ ఎంతమంది పెద్దల మీద ఉంచెను?


Q ➤ 17. దేవుడైన యెహోవా పూరేళ్ళను పాళెముచుట్టూ ఎందుకు పంపెను?


Q ➤ 18. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని ఎవరు పలికారు?


Q ➤ 19. మోషే ఏ దేశపు స్త్రీని పెండ్లి చేసుకొనెను?


Q ➤ 20. కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొనినందున ఎవరు మోషేకి విరోధముగా మాట్లాడిరి?


Q ➤ 21. 'అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు?' అని ఎవరిని గూర్చి దేవుడు సాక్ష్యము పలికాడు?


Q ➤ 22. హిమముకంటే తెల్లని కుష్ఠు ఎవరికి కలిగెను?


Q ➤ 23. నూను కుమారుడైన హోషేయకు మోషే ఏ పేరు పెట్టెను?


Q ➤ 24. ఎష్కోలు అనగానేమి?


Q ➤ 25. కనాను దేశమును సంచరించి చూచుటకు మోషే మనుష్యులను పంపినప్పుడు వారు ఎచ్చట నుండిరి?


Q ➤ 26. ఎన్ని దినములు వారు కనాను దేశమందు సంచరించిరి?


Q ➤ 27. కనాను దేశములోనున్న ఉన్నతదేహులను ఏమని పిలిచిరి?


Q ➤ 28. తబేరా అనగానేమి?


Q ➤ 29. కాలేబు తండ్రిపేరేమి?


Q ➤ 30. నెఫీలీయులు ఏ వంశపువారు?


Q ➤ 31. ఉన్నత దేహులు ఎవరు?


Q ➤ 32. వాగ్దానదేశములో ప్రవేశపెట్టెదనని దేవుడు ఎవరికి సెలవిచ్చాడు?


Q ➤ 33. 'మీ శవములు అరణ్యములో రాలును' అని ఎవరిని గూర్చి దేవుడైన యెహోవా సెలవిచ్చెను?


Q ➤ 34. వారి దోషశిక్షను ఎన్ని సంవత్సరములు భరించవలెనని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చాడు?


Q ➤ 35. ఎవరెవరికి ఒక్కటే కట్టడ అని దేవుడు సెలవిచ్చాడు?


Q ➤ 36. ఎవరిని భూమి తన నోరు తెరచి వారిని వారి సమస్తమును మ్రింగివేసెను?


Q ➤ 37. భూమి నెరవిడిచి కోరహు అతని సంబంధులను ఎందుకు మ్రింగివేసెను?


Q ➤ 38. ఇశ్రాయేలు సమాజములో తెగులు ఎందుకు పుట్టెను?


Q ➤ 39. తెగులుచేత ఎంతమంది చచ్చిరి?


Q ➤ 40. చచ్చినవారికిని బ్రతికియున్నవారికిని మధ్య ఎవరు నిలువబడగా తెగులు ఆగింది?


Q ➤ 41. లేవీ కఱ్ఱ మీద ఎవరి పేరు వ్రాయమని దేవుడు మోషేతో చెప్పాడు?


Q ➤ 42. మోషే పన్నెండు గోత్రములు వారి కఱ్ఱలను ఎచట నుంచెను?


Q ➤ 43. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా ఎవరి కఱ్ఱ చిగిర్చి యుండెను?


Q ➤ 44. దయచేతనే ఈ యాజకత్వపుసేవ నేను మీకిచ్చియున్నానని దేవుడు ఎవరితో అనెను?


Q ➤ 45. ఇశ్రాయేలీయుల మధ్య నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అని దేవుడైన యెహోవా ఎవరితో అనెను?


Q ➤ 46. మిర్యాము ఎచట చనిపోయి పాతిపెట్టబడెను?


Q ➤ 47. మోషే ఎన్నిమార్లు తన కఱ్ఱతో బండనుకొట్టగా నీళ్ళు సమృద్ధిగా ప్రవహించెను?


Q ➤ 48. మెరీబా అనగానేమి?


Q ➤ 49. దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే అహరోను వస్త్రములను తీసి ఎవరికి తొడిగించెను?


Q ➤ 50. హోర్మా అనగానేమి?


Q ➤ 51. యెహోవా ఇశ్రాయేలు ప్రజలలోనికి తాపకరమైన సర్పములను ఎందుకు పంపెను?


Q ➤ 52. మోషే ఇత్తడి సర్పము ఎందుకు చేయించి స్థంభము మీద ఉంచెను?


Q ➤ 53. యెహోవా, 'నీవు ఆ ప్రజలను శపించకూడదు. వారు ఆశీర్వదింపబడిన వారని ఎవరితో చెప్పెను?


Q ➤ 54. బాలాకు ఎవరు?


Q ➤ 55. నా నిమిత్తము ఈ జనమును శపించుమని ఎవరిని గూర్చి బిలామునకు వర్తమానము పంపాడు?


Q ➤ 56. యెహోవా దూత ఖడ్గముచేతపట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఎవరు చూచెను?


Q ➤ 57. యెహోవా ఆ గాడిదకు ఏమిచ్చెను?


Q ➤ 58. మా తండ్రి సహోదరులతో పాటు మాకును స్వాస్యము దయచేయుమని ఎవరు అడిగిరి?


Q ➤ 59. పరిశుద్ధ సంఘముగా ఎప్పుడు కూడవలెనని దేవుడైన యెహోవా సెలవిచ్చెను?


Q ➤ 60. ఆ తరమువారందరూ నశించువరకు అరణ్యములో ఎన్ని ఏండ్ల వరకు దేవుడు వారిని తిరుగులాడజేసెను?


Q ➤ 61. ఆశ్రయపురములు ఎన్ని ఉండవలెను?