Telugu Bible Quiz on Leviticus

Author

Q ➤ 1.యెహోవాకు అర్పించు బలులు, నైవేద్యములను గూర్చి తెలియజేయు గ్రంథము ఏది?


Q ➤ 2.లేవీయకాండములో ఎన్ని అధ్యాయాలున్నాయి?


Q ➤ 3.లేవీయకాండములో ఎన్ని వచనములు ఉన్నవి?


Q ➤ 4.లేవీయకాండము యొక్క రచయిత ఎవరు?


Q ➤ 5.యెహోవాకు దహనబలి అర్పించునప్పుడు గోవులలో దేనిని తీసుకురావలెను?


Q ➤ 6.బలి అర్పించినదాని రక్తమును ఎచట ప్రోక్షింపవలెను?


Q ➤ 7.యెహోవాకు నైవేద్యము దేనితో అర్పించవలెను?


Q ➤ 8.నైవేద్యములన్నింటిలో ఏమి ఉండవలెను?


Q ➤ 9.నిర్దోషమైన కోడెదూడను దేని నిమిత్తమై అర్పింపవలెను?


Q ➤ 10. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెయొక్క రక్తములో కొంచెము ఎచటకి తీసుకొని రావలెను?


Q ➤ 11. మోషే అభిషేకతైలముతో ఎవరిని అభిషేకించెను?


Q ➤ 12. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చినది ఎవరు?


Q ➤ 13. ఎచట నుండి వేరొక అగ్నివచ్చి అహరోను కుమారులను కాల్చివేసెను?


Q ➤ 14. అహరోను కుమారులు పేరులు ఏమిటి?


Q ➤ 15. దేవుడైన యెహోవా అహరోనుతో గుడారములోనికి వచ్చినపుడు మీరు చావకుండునట్లు ఏమి త్రాగకూడదని ఆజ్ఞాపించెను?


Q ➤ 16. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలు భూమిమీదనున్న జీవులన్నింటిలో ఈ జీవులను తినవచ్చును అని తెలిపిన అధ్యాయము ఏది?


Q ➤ 17. దేవుడైన యెహోవా తన ప్రత్యక్షగుడారములో ఎవరిని యాజకునిగా నియమించుమని మోషేకు ఆజ్ఞాపించెను?


Q ➤ 18. ఒకనికి కుష్ఠుపొడ కలిగినయెడల వానిని ఎవరియొద్దకు తీసుకురావలెను?


Q ➤ 19. ఏది దేహమునకు ప్రాణము?


Q ➤ 20. దేనితో కూడినది తినకూడదు, శకునములు చూడకూడదు అని యెహోవా ఆజ్ఞాపించెను?


Q ➤ 21. ఎవరిని యాజకుడు పెండ్లి చేసుకొనకూడదు?


Q ➤ 22. "వారము దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు" అని దేవుడు తెలియజేసిన వచనము ఏది?


Q ➤ 23. మొదటినెల పదునాలుగవ దినమున సాయంకాలమున యెహోవాకు ఏ పండుగ జరుపవలెను?


Q ➤ 24. మొదటి పంటలో ఒక పనను ఎవరి యొద్దకు తేవలెనని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించెను?


Q ➤ 25. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు ఏ నూనెను తేవలెనని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించెను?


Q ➤ 26. పండ్రెండు భక్ష్యాలను దేనితో వండవలెను?


Q ➤ 27. శపించబడిన వారిని పాళెము వెలుపలకు తీసుకొని పోయి ఏమి చేయవలెను?


Q ➤ 28. భూమికి మహా విశ్రాంతి కాలము ఏ సంవత్సరము?


Q ➤ 29. సునాదకాలము ఏ సంవత్సరము?


Q ➤ 30. దేనిని శాశ్వత విక్రయము చేయకూడదు?


Q ➤ 31. భూమి నాది అని ఎవరన్నారు?


Q ➤ 32. దశమ భాగము ఎవరి సొమ్ము?


Q ➤ 33. ఇశ్రాయేలీయుల కొరకు యెహోవా మోషేకు ఏ కొండపై ఆజ్ఞలనిచ్చెను?