1/30
బైబిల్ గ్రంథములో "బహు" వృద్ధుడు ఎవరు.?
2/30
బైబిల్ గ్రంథములో "బహు" బలవంతుడు ఎవరు.?
3/30
బైబిల్ గ్రంథములో "బహు" జ్ఞాని ఎవరు.?
4/30
బైబిల్ గ్రంథములో "బహు" ఐశ్వర్యవంతుడు ఎవరు.?
5/30
బైబిల్ గ్రంథములో "బహు" పొడగాటివాడు.?
6/30
బైబిల్ గ్రంథములో "బహు" పొట్టివాడు ఎవరు.?
7/30
బైబిల్ గ్రంథములో స్థూలకాయుడు ఎవరు.?
8/30
బైబిల్ గ్రంథములో "బహు" సాత్వికుడు ఎవరు.?
9/30
బైబిల్ గ్రంథములో "బహు" క్రూరుడు ఎవరు.?
10/30
బైబిల్ గ్రంథములో "బహు"గా పరుగెత్తువాడు.?
11/30
బైబిల్ గ్రంథములో "బహు" గొప్ప ప్రవక్త ఎవరు.?
12/30
బైబిల్ గ్రంథములో "బహు" గర్విష్టి ఎవరు.?
13/30
బైబిల్ గ్రంథములో "బహు" సౌందర్యవతి ఎవరు.?
14/30
బైబిల్ గ్రంథములో బహుగా ప్రయాణించినవాడు.?
15/30
బైబిల్ గ్రంథములో "బహు" గా దుఃఖించినవాడు.?
16/30
బైబిల్ గ్రంథములో "బహుగా" బాధింపబడినవాడు.?
17/30
బైబిల్ గ్రంథములో "బహు" గా ప్రేమలో పడినవాడు ఎవరు.?
18/30
బైబిల్ గ్రంథములో "బహు" గా భయపడినవాడు.?
19/30
బైబిల్ గ్రంథములో "బహు" గా తొందరపాటు గలవాడు.?
20/30
బైబిల్ గ్రంథములో "బహు" గా సందేహించువాడు.?
21/30
సమస్త భూజంతువులలో ఏది యుక్తి గలది.?
22/30
ప్రార్ధన స్తోత్రముల విషయములో ప్రధానుడు ఎవరు.?
23/30
ఎవరు వెండి బంగారము పశువులు కలిగి "బహు" ధనవంతుడై యుండెను.?
24/30
యెహోవా సన్నిధిని "బహుగా" ఏడ్చుచు ప్రార్ధన చేసిన స్త్రీ ఎవరు.?
25/30
నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి "బహు ధైర్యముగానుండి", నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు అని దేవుడు ఎవరితో చెప్పెను.?
26/30
బైబిల్ గ్రంథములో బహు గర్వము గలవారు ఎవరు.?
27/30
ఏది చిన్న అవయవమైనను "బహు" గా అదిరిపడును.?
28/30
నీతిమంతునికి కలిగినది కొంచెమైనను "బహు" మంది భక్తిహీనులకున్న దేని కంటె శ్రేష్టము.?
29/30
మొదట "బహు" త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు ఏమి నొందకపోవును.?
30/30
బైబిల్ గ్రంథములో ఏవరు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండెను.?
Result: