Home Telugu bible trivia Telugu Bible Quiz on 1st Thessalonians || Telugu Bible Quiz online Telugu Bible Quiz on 1st Thessalonians || Telugu Bible Quiz online Author - personAuthor June 01, 2022 share 1➤ ఎవరెవరు శుభమని చెప్పి ఈ పత్రిక వ్రాయుచున్నారు? 1 point ఎ. పౌలు బి.తిమోతి సి. సిల్వాను డి. పైవన్నీ2➤ జీవముగల సత్యవంతుడు ఎవరు? 1 pointఎ. అపవాది బి. దేవదూత సి. మోషే డి. దేవుడు3➤ అకయలోని విశ్వాసులందరికీ మాదిరి ఎవరు? 1 point ఎ. యూదులు బి.రోమీయులు సి. శాస్త్రులు డి. థెస్సలొనీకయులు4➤ దేవుడు మృతులలోనుండి ఎవరిని లేపాడు? 1 pointఎ. మోషేను బి. యూదాను సి. అబ్రహాముని డి. క్రీస్తుని5➤ -------------వలన కలుగు ఆనందము 1 pointఎ. ప్రేమ బి. పాపము సి. దేవదూత డి. పరిశుద్ధాత్మ6➤ మా------కపటమైనది కాదు 1 pointఎ. బోధ బి. సంతోషము సి. కృప డి. విశ్వాసము7➤ ------వలన కలుగు ఘనతను మేము కోరలేదు 1 pointఎ. మనుష్యుల బి. పాపుల సి. యూదుల డి. శాస్త్రుల8➤ దేవుని----తుదమట్టు వారిమీదకి వచ్చెను 1 pointఎ. ఉగ్రత బి.ప్రేమ సి. కృప డి. దయ9➤ పౌలు ముందుగా శ్రమపడింది ఎక్కడ? 1 point ఎ. ఫిలిప్పీ బి. ఆసియా సి.రోమా డి. గ్రీసు10➤ ------నే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము 1 pointఎ. దేవుని బి. అపవాది సి.దేవదూత డి. ఏదీకాదు11➤ యీ -----వలన ఎవడును కదిలింపకుండునట్లు 1 pointఎ. పాపము బి. విశ్వాసము సి. ప్రేమ డి. శ్రమ12➤ మీ------విషయమై మిమ్మును హెచ్చరించుటకు 1 pointఎ. పాపము బి. విశ్వాస సి. ప్రేమ డి. శ్రమ13➤ మీ------ను తెలిసికొనవలెనని అతని పంపితిని 1 point ఎ. పాపము బి.విశ్వాసము సి. ప్రేమ డి. శ్రమ14➤ సహింపజాలక పౌలు ఎక్కడున్నాడు? 1 pointఎ.రోమా బి. ఏథెన్సు సి. కొరింథీ డి. ఎఫెసు15➤ ------లో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక 1 pointఎ. పాపము బి. విశ్వాసము సి. ప్రేమ డి. శ్రమ16➤ మీరు---------నకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము 1 pointఎ. పాపము బి. విశ్వాసము సి. ప్రేమ డి.జారత్వము17➤ ఎవరివలె అగుటకు దేవుడు మనలను పిలిచెను? 1 point ఎ. దేవదూత బి. అపవాది సి. పరిశుద్ధుల డి. మిఖాయేలు18➤ --------గా ఉండుటకు పిలువలేదు 1 point ఎ. మంచివారిగా బి. విశ్వాసులుగా సి. పవిత్రులు డి. అపవిత్రులు19➤ -----నందుండి మృతులైనవారు మొదట లేతురు 1 point ఎ. పాపము బి. సత్యము సి. క్రీస్తు డి. ఏదీకాదు20➤ మీరు ఈ ------లచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి 1 pointఎ. పాపము బి. నేరము సి. దూషణ డి. మాట21➤ ఎల్లప్పుడును--------గా ఉండుడి 1 pointఎ. సంతోషము బి. ప్రేమ సి. కోపము డి. నీతి22➤ యెడతెగక-------చేయుడి 1 pointఎ. ప్రార్థన బి. పాపము సి. చెడు డి. తప్పులు23➤ దేనిని ఆర్పకుడి? 1 point ఎ. ఆత్మను బి. అగ్నిని సి. ఎ&బి డి.కీడు24➤ ప్రతివిధమైన-----నకును దూరముగా ఉండుడి 1 pointఎ. కీడు బి. తప్పు సి. శాపము డి. ద్వేషము25➤ ప్రభువు దినము ఎవరివలె వచ్చును? 1 pointఎ. దొంగవలె బి. దూతవలె సి. అపవాదివలె డి.బి&సిSubmitYou Got Tags 1st thessalonians telugu quizbible quizbible quiz in telugu onlinetelugu bibletelugu bible quiztelugu bible quiz onlineTelugu bible trivia Facebook Twitter Whatsapp Newer Older