Telugu Bible Quiz on Exodus

Author

Q ➤ 1.పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలీయుల ఐగుప్తు బానిసత్వపు విడుదలను తెలియజేయు పుస్తకము ఏది?


Q ➤ 2. నిర్గమకాండములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?


Q ➤ 3. నిర్గమకాండములో ఎన్ని వచనములు ఉన్నాయి?


Q ➤ 4.నిర్గమకాండము రచయిత ఎవరు?


Q ➤ 5.ఐగుప్తు మంత్రసానుల పేర్లు ఏవి?


Q ➤ 6.మోషే తల్లిదండ్రులు ఎవరు?


Q ➤ 7.దేవుడు మోషేతో దేనిలో నుండి మాట్లాడాడు?


Q ➤ 8.దేవుడు తన పేరేమని చెప్పాడు?


Q ➤ 9.మోషే ఫరోతో మాట్లాడినప్పుడు ఎన్ని ఏండ్లవాడు?


Q ➤ 10.మోషే తన చేయి ఆకాశమువైపు ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు ఎన్ని దినములు గాఢాంధకారము కమ్మెను?


Q ➤ 11. ఐగుప్తులోని రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయినపుడు ఇశ్రాయేలీయుల కాల్బలము ఎంత?


Q ➤ 12.ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము?


Q ➤ 13. దేవుడైన యెహోవా దేనిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను?


Q ➤ 14. అహరోను సహోదరి ఎవరు?


Q ➤ 15. మారా అనగానేమి?


Q ➤ 16. ఇశ్రాయేలీయులు ఎన్ని యేండ్లు మన్నాను తినిరి?


Q ➤ 17.యెహోవా నిస్సీ అనగానేమి?


Q ➤ 18. మోషే మామ ఎవరు?


Q ➤ 19. మోషే భార్య పేరేమి?


Q ➤ 20. మోషే కుమారుల పేరులు ఏమి?


Q ➤ 21. ఎలీయేజరు అనగానేమి?


Q ➤ 22. తన తండ్రినైనను తల్లినైననుకొట్టువాడు నిశ్చయముగా ఏమి నొందును?


Q ➤ 23. దేవుడైన యెహోవా ఏ పర్వతము మీదికి దిగివచ్చి మోషేకు పది ఆజ్ఞలు ఇచ్చెను?


Q ➤ 24. దేవుని పది ఆజ్ఞలు తెలియజేయు అధ్యాయము ఏది?


Q ➤ 25. కంటికి కన్ను, పంటికి పన్ను, అని తెలియజేయు వచనము ఏది?


Q ➤ 26. మందసమును దేనితో చేయవలెనని చెప్పెను?


Q ➤ 27. ప్రతిష్టార్పణ ఎవనియొద్దనుండి తీసుకొని రావలెనని దేవుడు సెలవిచ్చెను?


Q ➤ 28. పరిశుద్ధ స్థలమును అతిపరిశుద్ధ స్థలమును ఏది వేరు చేయును?


Q ➤ 29. ప్రత్యక్ష గుడారములో తనకు యాజకత్వము చేయుటకై దేవుడు ఎవరిని ఎన్నుకొనెను?


Q ➤ 30.'యెహోవా పరిశుద్ధుడు' అను మాటను చెక్కి దానిని ఎచట నుంచవలెను?


Q ➤ 31. ధూపవేదికను ఎచట నుంచవలెను?


Q ➤ 32. దేనితో వ్రాయబడిన రాతిపలకలను దేవుడు మోషేకిచ్చెను?


Q ➤ 33. ఇశ్రాయేలు ప్రజల పాపమును పరిహరింపని యెడల తన పేరును జీవ గ్రంథములో నుండి తుడిచివేయమని దేవుని బ్రతిమాలుకొన్నది ఎవరు?


Q ➤ 34. ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడినట్లు యెహోవా ఎవరితో మాట్లాడెను?


Q ➤ 35. 'నా మంచితనమంతయు నీ యెదుట కనపరచెదను' అని ఎవరితో దేవుడైన యెహోవా పలికెను?


Q ➤ 36. నీ భూమి యొక్క ప్రథమఫలములలో మొదట ఎచటకి దానిని తేవలెను?


Q ➤ 37. ఎన్ని దినములు మోషే భోజనము, నీళ్ళు లేక యెహోవాతో కూడా నుండెను ?


Q ➤ 38.ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు మోషేని సమీపింప వెరచిరి?


Q ➤ 39.మందిరము మీద గుడారముగా ఏ వెంట్రుకలతో తెరలను చేసెను?


Q ➤ 40. దీపవృక్షమును దేనితో తయారుచేయవలెనని దేవుడు మోషేకు ఆజ్ఞాపించెను?


Q ➤ 41. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు మేలిమి బంగారముతో పరిశుద్ధ కిరీట భూషణముచేసి దానిమీద ఏమని వ్రాసిరి?


Q ➤ 42. మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా మందిరము దేనితో నింపబడెను?


Q ➤ 43. ఇశ్రాయేలీయుల ప్రయాణ పద్ధతి ఏవిధముగా నుండెను?