Telugu Bible Quiz on Job

Author

1➤ యోబు ఏ దేశమునకు చెందిన వాడు?

1 point

2➤ యోబుకు సంతానము ఎంత మంది?

1 point

3➤ యోబుకు ఎన్ని వేల గొట్టెలు ఉన్నాయి?

1 point

4➤ యోబు తన కుమారులు పాపము చేశారేమో అని వారిని పిలిచి ఏ బలిని దేవునికి అర్పించాడు ?

1 point

5➤ దేవదూతలు అంటే అర్థము ఏమిటి?

1 point

6➤ అపవాది అంటే అర్థము ఏమిటి ?

1 point

7➤ యెహోవా దేవుడు అపవాదిని ఎక్కడ నుండి వచ్చితివి అని అడిగినప్పుడు అపవాది చెప్పిన సమాధానము ఏమిటి ?

1 point

8➤ భూమి మీద యోబు వంటివాడు ఎవడును లేడు అని చెప్పినది ఎవరు ?

1 point

9➤ యోబుకు ఏ హానియు చేయకూడదు అని ఎవరు ఎవరితో చెప్పారు ?

1 point

10➤ యోబు ఒంటెలను తీసుకొనిపోయిన వారు ఎవరు ?

1 point

11➤ నేను నా తల్లి గర్భము నుండి వచ్చిత్తిని ...... తిరిగి వెళ్ళేదను?

1 point

12➤ అపవాది యోబును ఏ విధముగా మొత్తెను?

1 point

13➤ యోబుతో నీవు దేవుని దూషించి మరణము కమ్ము అని అనినది ఎవరు ?

1 point

14➤ యోబుకు ఎంత మంది స్నేహితులు ఉండిరి ?

1 point

15➤ సంవత్సరపు దినములలో నేనొక దాననని అది హర్షింపకుండును గాక అని యోబు ఏ దినమును శపించాడు?

1 point

16➤ ఎలీఫజు ఏ ప్రాంతమునకు చెందిన వాడు?

1 point

17➤ అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కోయుదురు అని అన్నది ఎవరు?

1 point

18➤ బుద్ధిలేని వారు....... వలన చచ్చేదరు?

1 point

19➤ నేనెంత వేదన పడినను దానిని బట్టి హర్షించుదును అని పలికినది ఎవరు ?

1 point

20➤ నా దేహము......... తోను మంటి పెల్లలతోను కప్పబడి యున్నది అని యోబు చెప్తున్నారు ?

1 point

21➤ ఈ నా.......చూచుటకన్న మరణ మొందుట నా కిష్టము ?

1 point

22➤ షూషీయా ప్రాంతానికి చెందిన యోబు స్నేహితుడు ఎవరు ?

1 point

23➤ భూమి మీద మన దినములు నీడవాలె ఉన్నవి అని యోబుతో చెప్పినది ఎవరు ?

1 point

24➤ భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే అని అన్నది ఎవరు ?

1 point

25➤ చర్మముతోను............తోను నన్ను కప్పితివి ఎముకలతోను నరముల తోను నన్ను సంధించితివి?

1 point

You Got