Home Telugu bible trivia Telugu Bible Quiz on Micah Telugu Bible Quiz on Micah Author - personAuthor May 31, 2022 share 1➤ మారోతు అనగా అర్ధము ఏమిటి.? 1 pointమధురం చేదు ఉప్పు పులుపు2➤ మీకా గ్రంథము రచన సుమారు కాలము? 1 pointక్రీ.పూ 742-687 సం॥రం క్రీ.పూ 542-580 సం॥రం క్రీ.పూ 630-700 సం॥రం క్రీ.పూ 590-630 సం॥రం3➤ ఉత్తర ఇశ్రాయేలు రాజ్యానికి పంపబడిన చివరి ప్రవక్త ఎవరు.? 1 pointమలాకీ యెషయా జెకర్యా మీకా4➤ మీకా గ్రంథము యొక్క మూల వచనం ఏమిటి.? 1 point మీకా 2:7 మీకా 7:18 మీకా 6:7 మీకా 4:75➤ మీకా చెప్పిన ప్రవచనాలు బైబిల్ లో మిగిలిన పుస్తకములలో ఎన్ని సార్లు ప్రస్తావించబడ్డాయి.? 1 point రెండుసార్లు నాలుగు సార్లు మూడుసార్లు ఏడుసార్లు6➤ మీకా అనగా అర్ధము.? 1 pointయెహోవా కృప యెహోవా వంటివాడెవాడు యెహోవా కనికరము యెహోవా స్వాస్థ్యము7➤ మీకాకు సమకాలికుడైన ప్రవక్త ఎవరు.? 1 pointయెషయా యిర్మీయా యెహెజ్కెలు జెకర్యా8➤ మీకా 1-3 అధ్యాయములలో ఎటువంటి ప్రవక్తగా కనిపిస్తాడు.? 1 pointదోష ప్రవక్తగా ప్రేమ ప్రవక్తగా పశ్చాత్తాప ప్రవక్తగా తీర్పు ప్రవక్తగా9➤ మీకా గ్రంథములో ఎవరికి సందేశము,ఎవరికి హెచ్చరిక ఇవ్వబడింది.? 1 point బబులోను, ఐగుప్తు సమరయ, యూదా షోమ్రోను, బబులోను షోమ్రోను, యెరూషలేము10➤ మీకా ఏ గ్రామస్థుడు.? 1 point మెజోబాయా గిబియా మోరెషతు యాయీరు11➤ యూదావారి కుటుంబములో స్వల్పమైన గ్రామము ఏది.? 1 pointబాషాను బేత్లహేము ఎఫ్రాతా ఐగుప్తు పైవేవి కావు12➤ యధార్ధముగా ప్రవర్తించువారికి యెహోవా మాటలు ఎటువంటివి.? 1 pointకృపాక్షేమములు నీతిసాధనములు కృపాకనికరములు క్షేమసాధనములు13➤ మీకా తన ప్రతి ప్రసంగం ఏ మాటతో ఆరంభించెను.? 1 pointయెహోవా వాక్కు ప్రకటించుడి ఆలకించుడి జనులారా14➤ పూర్వకాలమున అబ్రాహాము ,యాకోబులకు ఏమి అనుగ్రహింతునని యెహోవా ప్రమాణము చేసెను? 1 point సత్యము, కనికరము దీవెన,ఆశీర్వాదము ప్రేమ, సమాధానము నెమ్మది, క్షేమముSubmitYou Got Tags bible quizbible quiz in telugu on MicahMicah telugu Bible Quiztelugu bible questions and answerstelugu bible quiztelugu bible quiz questionsTelugu bible trivia Facebook Twitter Whatsapp Newer Older