1➤ ఎస్తేరు గ్రంథాన్ని వ్రాసింది ఎవరు?
2➤ భారత దేశం (హిందూదేశం) గురించి ఏ పుస్తకం ప్రస్తావించింది?
3➤ నూట ఇరవై ఏడు సంస్థానాలను పాలించిందెవరు?
4➤ ఎస్తేరుకు సంరక్షకుడు ఎవరు?
5➤ అహష్వేరోషు భార్య ఎవరు?
6➤ రాజుకు లోబడనందుకు రాణి హోదానుండి ఎవరు తొలగించబడ్డారు?
7➤ కోటలో స్త్రీలకు విందును సిద్ధపరచిందెవరు?
8➤ షూషను కోటలో అధికారియైన నపుంసకుడు ఎవరు?
9➤ 'ఎస్తేరు' పేరుకు అర్థం ఏమిటి?
10➤ ఎస్తేరుకు గల మరో పేరేమిటి?
11➤ షూషను కోటలో ఎస్తేరు ఎవరి పర్యవేక్షణలో ఉంది?
12➤ తనజాతిని, వంశాన్ని బయలుపరచవద్దని ఎస్తేరుకు ఎవరు సలహా ఇచ్చారు?
13➤ ఎస్తేరు తండ్రి ఎవరు?
14➤ తన సంస్థానాలన్నిటిలో సెలవు దినాన్ని ప్రకటించిన రాజు ఎవరు?
15➤ రాజును హత్య చేయడానికి కుట్ర పన్నిన నపుంసకులైన ద్వారపాలకులు ఎవరు?
16➤ మోకాళ్ళూని హామానుకు నమస్కారం చేయని వ్యక్తి ఎవరు?
17➤ యూదులకు విరోధంగా చేసిన ఆజ్ఞను రాజు ఉంగరంతో ముద్రించిందెవరు?
18➤ రాజు అనుమతి లేకుండా రాజు కోట ఆవరణంలోకి వెళ్ళిన రాణి ఎవరు?
19➤ హామాను భార్య ఎవరు?
20➤ 'నేను నశించిన నశించెదను' అని చెప్పిందెవరు?
21➤ హామాను ఇంటిని రాజు ఎవరికిచ్చాడు?
22➤ ఏ కాలంలో యూదులపట్లున్న భయంవలన అనేకులు యూదా మతాన్ని అవలంభించారు?
23➤ యూదులందరి సంక్షేమంకోసం మాట్లాడుతూ తన ప్రజల మేలుకు పని చేసిందెవరు?
24➤ 'దేవుడు' అనే పదాన్ని వాడని బైబిలు పుస్తకం ఏది?