ఆదికాండము బైబిల్ క్విజ్ #1 Bible Quiz On Genesis from Chapter 1 in Telugu

Author

 ఆదికాండము బైబిల్ క్విజ్ 1 వ అధ్యాయం 

Telugu Bible Quiz on Genesis

1➤ దేవుడు పక్షులను ఏ దినాన సృజించాడు?

1 point

2➤ పశువులను ఎవరు పుట్టించునుగాక అని దేవుడు పలికెను?

1 point

3➤ ఆదియందు దేవుడు దేనిని సృజించాడు?

1 point

4➤ దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు?

1 point

5➤ విశాలానికి దేవుడు ఏమని పేరు పెట్టాడు ?

1 point

You Got