Home bible quiz Telugu bible quiz on acts of the apostles chapter 1-10 (అపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్) Telugu bible quiz on acts of the apostles chapter 1-10 (అపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్) Author - personAuthor January 25, 2022 share 1➤ అపొస్తలుల కార్యములు పుస్తకం వ్రాసింది ఎవరు? 1 pointఎ. పౌలు బి. మత్తయి సి. మార్కు డి. లూకా2➤ యేసు ఆరోహణ సమయానికి యేసుతో ఎంతమంది శిష్యులు ఉన్నారు? 1 pointఎ.9 బి. 10 సి. 11 డి. 123➤ యోసేపుకి మరొక పేరు ఏమిటి? 1 point ఎ. యూస్తు బి. బర్నబ్బా సి. ఎ&బి డి. ఏదీకాదు4➤ యూదా స్థానంలో ఎన్నుకోబడిన శిష్యుని పేరు ఏమిటి? 1 pointఎ. యూస్తు బి. బర్నబ్బా సి. మత్తయి డి. మత్తీయ5➤ ఆ కాలమందు ఎంతమంది కూడుకొని ఉన్నారు? 1 pointఎ. 50 బి. 40 సి. 100 డి.1206➤ మరణము ఎవరిని బంధించి యుంచుట అసాధ్యము? 1 pointఎ. క్రీస్తుని బి. యూదాని సి. పిలాతుని డి. ఏదీకాదు7➤ ఎవరు పాతాళములో విడువ బడలేదు? 1 pointఎ. క్రీస్తు బి. యూదా సి. పిలాతు డి. దావీదు8➤ ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు? 1 pointఎ. దావీదు బి. అబ్రహాము సి. యాకోబు డి. పైవన్నీ9➤ ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది చేర్చబడిరి? 1 pointఎ. 3వేలు బి. 5వేలు సి. 7వేలు డి. 10వేలు10➤ అప్పుడు ప్రతివానికి -- --- కలిగెను. 1 pointఎ. సంతోషం బి. దుఃఖం సి. బాధ డి. భయం11➤ ఎన్ని గంటలకు శిష్యులు దేవాలయానికి వెళ్లారు? 1 pointఎ.2 బి.3 సి. 4 డి. 512➤ ఎంతమంది శిష్యులు దేవాలయానికి వెళ్లారు? 1 point ఎ.2 బి. 3 సి. 4 డి. 513➤ ఎవరెవరు దేవాలయానికి వెళ్లారు? 1 pointఎ. పేతురు బి. యోహాను సి.ఎ& బి డి. యూదా14➤ శిష్యులు వెళ్లిన దేవాలయము పేరు ఏమిటి? 1 point ఎ. సంతోషం బి. దైవం సి. ఆశీర్వాదం డి. శృంగారము15➤ ఎవరి నామమున నడువమని శిష్యులు చెప్పారు? 1 pointఎ. పిలాతు బి. యేసు క్రీస్తు సి. అపవాది డి.దేవదూత16➤ వాక్యము విని నమ్మిన వారిలో పురుషులు ఎంతమంది? 1 point ఎ. 2వేలు బి. 3వేలు సి. 4వేలు డి. 5వేలు17➤ బర్నబా ఏ గోత్రానికి చెందినవాడు? 1 pointఎ. లేవీ బి. యూదా సి. గాదు డి. రూబేను18➤ బర్నబా ఎక్కడ పుట్టాడు? 1 pointఎ. కుప్ర బి. సలమీ సి. తార్సు డి. ఎఫెసు19➤ బర్నబా మరొక పేరు ఏమిటి? 1 pointఎ. యోసేపు బి. యూదా సి. పేతురు డి. మార్కు20➤ హెచ్చరిక పుత్రుడు అని ఎవరికి పేరు? 1 pointఎ. యోసేపు బి. బర్నబా సి. ఎ&బి డి. ఏదీకాదు21➤ అననీయ భార్య పేరు ఏమిటి? 1 pointఎ. సప్పీరా బి. మార్త సి. మరియ డి. నయోమి22➤ అబద్దమాడి మరణించింది ఎవరు? 1 pointఎ. సప్పీరా బి. అననీయ సి.ఎ& బి డి. నయోమి23➤ వారందరు ఏకమనస్కులై ఏ మండపములో ఉన్నారు? 1 pointఎ. అబ్రహాము బి. దావీదు సి. యాకోబు డి. సొలొమోను24➤ ఎవరు లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను? 1 pointఎ. థూదా బి. యూదా సి. స్తెఫను డి. ఏదీకాదు25➤ ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించిందెవరు? 1 pointఎ. థూదా బి. యూదా సి. స్తెఫను డి. ఏదీకాదు26➤ హెబ్రీయుల మీద ఏ భాష మాట్లాడేవారు సణిగారు? 1 pointఎ. హెబ్రీ బి. ఇంగ్లీష్ సి. గ్రీకు డి. ఏదీకాదు27➤ హెబ్రీయుల మీద సణిగింది ఎవరు? 1 pointఎ. యూదులు బి. పౌలు సి. హేరోదు డి. పిలాతు28➤ ఆహారము పంచిపెట్టుటకు ఎంతమందిని ఏర్పరచుకున్నారు? 1 pointఎ.5 బి. 4 సి. 6 డి.729➤ యూదుల మతప్రవిష్టుడు ఎవరు? 1 point ఎ. నీకొలాసు బి. ఫిలిప్పు సి. స్తెఫను డి. ప్రొకరు30➤ ఎవరి ముఖము దేవదూత ముఖమువలె వారికి కనిపించెను? 1 pointఎ. నీకొలాసు బి. ఫిలిప్పు సి. స్తెఫను డి. ప్రొకొరు31➤ రాళ్లతో కొట్టబడి చనిపోయింది ఎవరు? 1 pointఎ. పౌలు బి. యాకోబు సి.యోహాను డి. స్తెఫను32➤ సౌలు ఎవరి చావునకు సమ్మతించాడు? 1 pointఎ. పౌలు బి. యాకోబు సి.యోహాను డి. సైఫను33➤ అగ్నిజ్వాలలో మోషేకు కనిపించింది ఎవరు? 1 pointఎ. దేవుడు బి. దేవదూత సి. అబ్రహాము డి. ఏదీకాదు34➤ అబ్రహాము తండ్రి ఎక్కడ మరణించాడు? 1 pointఎ. హారాను బి. మెసొపొతమియ సి. రోమా డి. కల్దియ35➤ హారానుకు మునుపు అబ్రహాము ఎక్కడున్నాడు? 1 point ఎ. గ్రీసుబి. మెసొపొతమియ సి. రోమా డి. కల్దియ36➤ ఆ కాలమందు ఎందులోని సంఘమునకు గొప్ప హింస కలిగెను? 1 pointఎ. యెరూషలేము బి. అంతియొకయ సి. కొరింథు డి. మాసిదోనియ37➤ అందరూ ఏ దేశానికి చెదరిపోయారు? 1 pointఎ. యూదయ బి. సమరయ సి.ఎ&బి డి. గలిలయ38➤ నపుంసకునికి బాప్తిస్మము ఇచ్చింది ఎవరు? 1 pointఎ. పేతురు బి. పౌలు సి. ఫిలిప్పు డి. స్తెఫను39➤ నపుంసకుడు ఏ గ్రంథాన్ని చదువుతున్నాడు? 1 pointఎ. యెషయా బి. సామెతలు సి.యోబు డి. కీర్తనలు40➤ సంఘమును హింసించిన శిష్యుడు ఎవరు? 1 pointఎ. పేతురు బి. పౌలు సి. ఫిలిప్పు డి. స్తెఫను41➤ పౌలు ఎన్ని దినములు చూపులేక ఉన్నాడు? 1 pointఎ. ఒకటి బి. రెండు సి. మూడు డి. నాలుగు42➤ దమస్కులో ఉన్న శిష్యుని పేరు ఏమిటి? 1 pointఎ. అననీయ బి. పౌలు సి. యూదా డి. స్తెఫను43➤ దమస్కులోని యూదులను కలవరపరచింది ఎవరు? 1 pointఎ. అననీయ బి. పౌలు సి. యూదా డి. స్తెఫను44➤ తబితా అను పేరునకు అర్థం ఏమిటి? 1 point ఎ. దొర్కా బి. లేడి సి. ఎ& బి డి. సింహం45➤ పేతురు యొప్పేలో ఎవరి ఇంట బహు దినములున్నాడు? 1 pointఎ. అననీయ బి. సీమోనుసి.యూదా డి. స్తెఫను 46➤ ఇటలీ పటాలములో శతాధిపతి ఎవరు? 1 pointఎ. కొర్నేలీ బి. సీమోను సి. ఆమెను డి.ఐనెయ47➤ ఇటలీ పటాలములో శతాధిపతి ఎక్కడుండేవాడు? 1 pointఎ. యెప్పే బి. లుద్ద సి. కైసరయ డి. గలిలయ48➤ ఎవరి ప్రార్థన దేవునికి వినబడెను? 1 pointఎ. కొర్నేలీ బి. సీమోను సి. ఆమెను డి. ఐనెయ49➤ పేతురు ఎన్ని గంటలకు ప్రార్థన చేయడానికి మిద్దెమీద కెక్కాడు? 1 point ఎ. మూడుబి. ఆరు సి. తొమ్మిది డి. పన్నెండు 50➤ పేతురు దగ్గరకు ఎంతమంది మనుష్యులు వచ్చారు? 1 pointఎ. ఒకరుబి. ఇద్దరు సి. ముగ్గురు డి. నలుగురు SubmitYou Got Tags bible quiz Facebook Twitter Whatsapp Newer Older